రెబ్బెన మండలం

రెబ్బెన మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]

రెబ్బెన
—  మండలం  —
కొమరంభీం జిల్లా పటంలో రెబ్బెన మండల స్థానం
కొమరంభీం జిల్లా పటంలో రెబ్బెన మండల స్థానం
రెబ్బెన is located in తెలంగాణ
రెబ్బెన
రెబ్బెన
తెలంగాణ పటంలో రెబ్బెన స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 19°08′29″N 79°43′05″E / 19.141276°N 79.717941°E / 19.141276; 79.717941
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రం రెబ్బెన
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,859
 - పురుషులు 18,513
 - స్త్రీలు 17,346
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.70%
 - పురుషులు 61.80%
 - స్త్రీలు 39.16%
పిన్‌కోడ్ 504219

ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 35,859 - పురుషులు 18,513 - స్త్రీలు 17,346

వ్యవసాయం, పంటలుసవరించు

రెబ్బన మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2931 హెక్టార్లు, రబీలో 3870 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 170

వెలుపలి లంకెలుసవరించు