రేగులపాటి పాపారావు

రేగులపాటి పాపారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999లో సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

రేగులపాటి పాపారావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు చెన్నమనేని రాజేశ్వరరావు
తరువాత చెన్నమనేని రాజేశ్వరరావు
నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

శాసనసభకు పోటీ మార్చు

సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2004 సిరిసిల్ల చెన్నమనేని రాజేశ్వరరావు పు టీడీపీ 64003 రేగులపాటి పాపారావు పు టీఆర్ఎస్ 46995
1999 సిరిసిల్ల రేగులపాటి పాపారావు పు కాంగ్రెస్ పార్టీ 58638 చెన్నమనేని రాజేశ్వరరావు పు టీడీపీ 48986
1994 సిరిసిల్ల చెన్నమనేని రాజేశ్వరరావు పు సీపీఐ 36154 రేగులపాటి పాపారావు పు స్వతంత్ర అభ్యర్థి 31637
1989 సిరిసిల్ల ఎన్.వి.కృష్ణయ్య పు స్వతంత్ర అభ్యర్థి 26430 రేగులపాటి పాపారావు పు స్వతంత్ర అభ్యర్థి 25906
1983 సిరిసిల్ల వుచ్చిడి మెహన్ రెడ్డి పు స్వతంత్ర 27508 రేగులపాటి పాపారావు పు కాంగ్రెస్ పార్టీ 19809[3]

మూలాలు మార్చు

  1. Mana Telangana (9 November 2018). "సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గులాబీ హాట్రిక్". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  2. Sakshi (10 February 2020). "దిగ్గజ నాయకులను అందించిన సహకార ఎన్నికలు". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  3. "Sircilla Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". 2018. Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.