రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను
(రేణిగుంట జంక్షన్ రైల్వేస్టేషన్ నుండి దారిమార్పు చెందింది)
రేణిగుంట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: RU) అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక రైల్వే స్టేషను.[1] ఇది చిత్తూరు జిల్లా లోని తిరుపతి శివారు ప్రాంతము అయిన రేణిగుంటకి పనిచేస్తుంది. తిరుపతి, శ్రీ కాళహస్తికి యాత్రికులుగా వెళ్ళడానికి ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ రైల్వే స్టేషను నుండి రెండు ప్రదేశాలకు బస్సు కనెక్షన్ ఉంది. రేణిగుంట రైల్వే స్టేషను తిరుపతి మార్గంలో అరక్కోణం జంక్షన్, కాట్పాడి జంక్షన్కి శాఖలు ఉన్న ప్రధాన జంక్షన్ స్టేషను.
రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
ప్రాంతీయ రైలు, లైట్ రైలు, కమ్యూటర్ రైలు, గూడ్స్ రైలు స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | రేణిగుంట ,తిరుపతి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 13°39′N 79°31′E / 13.65°N 79.52°E |
Elevation | 113 మీ. (371 అ.) |
లైన్లు | గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము, ముంబై-చెన్నై రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | RU |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | గుంతకల్లు |
విద్యుత్ లైను | అవును |
జంక్షన్
మార్చురేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను నుండి 4 వేర్వేరు దిశలకు రైలు మార్గములు కలిగిన జంక్షను.
- రేణిగుంట - తిరుపతి - పాకాల - బెంగుళూరు సిటీ
- రేణిగుంట - గూడూరు - విజయవాడ
- రేణిగుంట - గుత్తి - గుంతకల్లు
- రేణిగుంట - అరక్కోణం - చెన్నై
వర్గీకరణ
మార్చుదక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజనులో 'ఎ' కేటగిరీ స్టేషన్లలో రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను ఒకటి.
పనితీరు , ఆదాయాలు
మార్చుక్రింద పట్టికలో గతించిన సంవత్సరాల వారీగా స్టేషను యొక్క ప్రయాణీకుల ద్వారా ఆదాయాలు ఈ జాబితాలో ఉన్నాయి.[2]
సంవత్సరం | ఆదాయాలు (లక్షల్లో) |
---|---|
2011-12 | 2597.10 |
2012–13 | 2126.82 |
2013–14 | 2515.89 |
2014–15 | 3104.91 |
రేణిగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు
మార్చురైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ |
---|---|---|---|---|---|
12863/64 | హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | యశ్వంతపూర్ | ప్రతిరోజూ |
17401/02 | తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | మచిలీపట్నం | ప్రతిరోజూ |
17403/04 | తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | నర్సాపూర్ | ప్రతిరోజూ |
17209/10 | శేషాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | బెంగుళూరు సిటి రైల్వేస్టేషను | కాకినాడ | ప్రతిరోజూ |
12763/64 | పద్మావతి ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | సికింద్రాబాద్ రైల్వేస్టేషను | ఆది, సోమ, మంగళ, శుక్ర, శని |
12625/26 | కేరళ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | త్రివేడ్రం సెంట్రల్ | హజరత్ నిజాముద్దీన్ | ప్రతిరోజూ |
17405/06 | కృష్ణా ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | అదిలాబాద్ | ప్రతిరోజూ |
12707/08 | ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ | సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | హజ్రత్ నిజాముద్దీన్ | సోమవారం, బుధవారం, శుక్రవారం |
16203/04 | గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై | ప్రతిరోజూ |
12734 / 12733 | నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వేస్టేషను | తిరుపతి | ప్రతిరోజూ |
16053/54 | తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై | ప్రతిరోజూ |
12793/94 | రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | నిజామబాద్ | ప్రతిరోజూ |
16057/58 | సప్తగిరి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | చెన్నై | ప్రతిరోజూ |
12769 | సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | తిరుపతి | సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను | ప్రతి సోమవారం, శుక్రవారం |
16317/18 | హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | కన్యాకుమారి | శ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా | ప్రతి ఆదివారం |
12797/98 | వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | చిత్తూరు | కాచిగూడ రైల్వేస్టేషను | ప్రతిరోజూ |
వికీమీడియా కామన్స్‌లో Renigunta Junction railway stationకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుఅంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | ||||
దక్షిణ మధ్య రైల్వే |
మూలాలు
మార్చు- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
- ↑ "Station:Renigunta". Central Railway. Archived from the original on 2018-02-02.