రేణుకాపూర్
తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.
రేణుకాపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]
రేణుకాపూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | బాలాపూర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్Pin Code : 501510 | |
ఎస్.టి.డి కోడ్ 08415 |
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]
సమీప గ్రామాలు
మార్చుఇక్కడికి సమీపంలో బాబానగర్, బాలాజీ నగర్, చంద్రాయనగుట్ట, కాంచన్ బాగ్, హఫీజ్ బాబా నగర్, కుర్మల్‌గూడ, ఖానాపూర్, నాదర్‌గుల్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
రవాణ సౌకర్యాలు
మార్చుఈ గ్రామానికి అన్ని ప్రాంతాలనుండి రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ దూరములో రైలు వసతి లేదు. ఫలక్‌నామా రైల్వే స్టేషను, ఉప్పుగూడ రైల్వే స్టేషను సమీపములో ఉన్నాయి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2021-07-04.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.
- ↑ "Renukapur , Saroornagar". www.onefivenine.com. Retrieved 2021-07-04.