రైడ్ (సినిమా)

2009 నాటి తెలుగు సినిమా
(రైడ్ నుండి దారిమార్పు చెందింది)

'రైడ్' తెలుగు చలన చిత్రం యాక్షన్, రొమాంటిక్ చిత్రం,2009, జూన్,5 న విడుదల.శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో నాని, తనీష్ అక్షా పార్థసానీ, శ్వేతాబసు, నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం రమేష్ వర్మ కాగా, సంగీతం హేమచంద్ర అందించారు.

రైడ్
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం రమేష్ వర్మ
నిర్మాణం సురేష్‌ కొండేటి
తారాగణం బ్రహ్మానందం, హేమ, నాని, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తులసి, అక్షా పార్ధసాని, ఆదర్శ్ బాలకృష్ణ
నిర్మాణ సంస్థ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 5 జూన్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
  • నాని
  • తనీష్
  • అక్షా పార్థసాని
  • శ్వేతాబసు
  • కన్నెగంటి బ్రహ్మానందం
  • ఆదర్శ బాలకృష్ణన్
  • ఆహుతి ప్రసాద్
  • సుధ
  • వై.కాశీవిశ్వనాథ్
  • తులసి
  • ప్రవీణ్
  • సత్యం రాజేష్
  • నరసింహ
  • శ్యామల
  • హేమ
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • నవదీప్ .

సాంకేతిక వర్గం

మార్చు
  • చిత్రానువాదo,దర్శకత్వం: రమేష్ వర్మ
  • కధ:రమేష్ వర్మ
  • సంగీతం: హేమచంద్ర
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • పాటలు: భాస్కరభట్ల రవికుమార్,రామజోగయ్య శాస్త్రి
  • నేపథ్య గానం : శ్రావణ భార్గవి, భార్గవి పిళ్లై, హేమచంద్ర , గీతా మాధురి, దీపూ,బబ్లూ,సుచిత్ర , పూజ, టిప్పు , క్లింటన్ సిరిజో
  • ఫోటోగ్రఫీ: శ్యామ్ కె నాయుడు
  • కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్
  • నిర్మాత: బెల్లంకొండ సురేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీసాయి గణేష్ ప్రొడక్షన్
  • విడుదల:05:06:2009.

పాటల జాబితా

మార్చు

1.ఫ్రీడమ్ రంగుల లోకం, రచన: భాస్కరభట్ల, గానం.శ్రావణ భార్గవి, భార్గవి పిళ్లై, క్లింటన్ సిరిజో

2.ఏదో ఏదో, రచన: భాస్కరభట్ల, గానం.హేమచంద్ర, శ్రావణ భార్గవి, గీతా మాధురి

3.రైడ్ టైటిల్ సాంగ్, రచన:రామజోగయ్య శాస్త్రి, గానం.దీపు, బబ్లూ

4.నా మనసంతా, రచన: భాస్కరభట్ల,గానం.హేమచంద్ర, సుచిత్ర

5.మహివే,రచన: రామజోగయ్యశాస్ర్తీ,గానం. హేమచంద్ర, శ్రావణ భార్గవి, టిప్పు

6.రైడ్ థీమ్ మ్యూజిక్,గానం.హేమచంద్ర, శ్రావణ భార్గవి, గీతా మాధురి, పూజ

మూలాలు

మార్చు