రైతుకుటుంబం

రైతుకుటుంబం
(1972 తెలుగు సినిమా)
Raithu Kutumbam (1972).jpg
సినిమాపోస్టర్
దర్శకత్వం టి.రామారావు
నిర్మాణం పి.వి.సుబ్బారావు,
పి.ఎస్.ప్రకాశరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
కాంచన,
అంజలీదేవి
సంగీతం టి.చలపతిరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
ఛాయాగ్రహణం సెల్వరాజ్
నిర్మాణ సంస్థ నవభారత్ మూవీస్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

 1. ఓయమ్మో కన్నెపిల్ల పక్కనుంటే కళ్ళు తేలవేస్తాడు
 2. జిల్లాయిలే జిల్లాయిలే
 3. అమ్మా అమ్మా చల్లని మా అమ్మ ఓ త్యాగ - ఘంటసాల, టి.ఆర్.జయదేవ్, శరావతి - రచన: దాశరథి
 4. ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము - ఘంటసాల బృందం - రచన: డా.సినారె
 5. ఊరంతా అనుకుంటున్నారు మన ఊరంతా అనుకుంటు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
 6. ఎక్కడికని పోతున్నావు ఏఊరని వెళుతున్నావు బరువు - ఘంటసాల - రచన: డా. సినారె
 7. జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ళ - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
 8. మనసే పొంగెను ఈవేళ వలపే పండెను ఈవేళ - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
 9. వద్దన్నా వదలడులే నా సామీ వద్దన్న - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
 10. వచ్చిందే వచ్చిందే మంచి ఛాన్స్ - ఎల్.ఆర్. ఈశ్వరి, జయదేవ్ - రచన: కొసరాజు
 11. మనసే పొంగెను ఈ వేళ

మూలాలుసవరించు

 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)