రైతుకుటుంబం
(రైతు కుటుంబం నుండి దారిమార్పు చెందింది)
'రైతు కుటుంబం' తెలుగు చలన చిత్రం1972 ఫిబ్రవరి17 న విడుదల.నవభారత్ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం తాతినేని రామారావు దర్శకత్వంలోతెరకెక్కినది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు,కాంచన, అంజలీదేవి,రామకృష్ణ, ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం తాతినేని చలపతిరావు అందించారు.
రైతుకుటుంబం (1972 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి.రామారావు |
నిర్మాణం | పి.వి.సుబ్బారావు, పి.ఎస్.ప్రకాశరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , కాంచన, అంజలీదేవి |
సంగీతం | టి.చలపతిరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
ఛాయాగ్రహణం | సెల్వరాజ్ |
నిర్మాణ సంస్థ | నవభారత్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు - రాము
- కాంచన - కాంచన
- అంజలీదేవి - అన్నపూర్ణ
- పద్మనాభం
- రామకృష్ణ - మధు
- సత్యనారాయణ - లోకయ్య
- సూర్యకాంతం
- గీతాంజలి - గీత
- జూనియర్ భానుమతి
- అనిత
- ధూళిపాళ - పానకాలు
- జి.వి.సుబ్బారావు
- సాక్షి రంగారావు
- వల్లం నరసింహారావు
- కాకరాల
- రామకోటి
- బుల్లయ్య
- చిత్తూరు నాగయ్య
- కృష్ణంరాజు
- జగ్గారావు
- ఆనంద్ మోహన్
- విజయలలిత
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: తాతినేని రామారావు
సంగీతం: తాతినేని చలపతిరావు
నిర్మాతలు: పి వి సుబ్బారావు, పి.ఎస్.ప్రకాశరావు
నిర్మాణ సంస్థ: నవభారత్ మూవీస్
గీత రచయితలు: దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, టి.ఆర్.జయదేవ్, ఎల్ ఆర్ ఈశ్వరి, శరావతి
ఫోటోగ్రఫి: సెల్వరాజ్
విడుదల :17:02:1972.
పాటలు
మార్చు- ఓయమ్మో కన్నెపిల్ల పక్కనుంటే కళ్ళు తేలవేస్తాడు
- జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ల _ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎల్ ఆర్ ఈశ్వరి, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
- అమ్మా అమ్మా చల్లని మా అమ్మ ఓ త్యాగ - ఘంటసాల, టి.ఆర్.జయదేవ్, శరావతి - రచన: దాశరథి
- ఈ మట్టిలోనే పుట్టాము ఈ మట్టిలోనే పెరిగాము - ఘంటసాల బృందం - రచన: డా.సినారె
- ఊరంతా అనుకుంటున్నారు మన ఊరంతా అనుకుంటు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
- ఎక్కడికని పోతున్నావు ఏఊరని వెళుతున్నావు బరువు - ఘంటసాల - రచన: డా. సినారె
- జిల్లాయిలే జిల్లాయిలే ఈ బుల్లోడు పాతికేళ్ళ - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
- మనసే పొంగెను ఈవేళ వలపే పండెను ఈవేళ - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
- వద్దన్నా వదలడులే నా సామీ వద్దన్న - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
- వచ్చిందే వచ్చిందే మంచి ఛాన్స్ - ఎల్.ఆర్. ఈశ్వరి, జయదేవ్ - రచన: కొసరాజు
- మనసే పొంగెను ఈ వేళ
మూలాలు
మార్చు- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)