రొంగలివానిపాలెం
రొంగలివానిపాలెం : అనకాపల్లి జిల్లా, అనకాపల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1].
రొంగలివానిపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°58′45″N 83°07′34″E / 17.979241°N 83.126122°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | అనకాపల్లి |
మండలం | అనకాపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
దీని చుట్టూ తూర్పు కనుమలు ఆవరించి ఉన్నాయి. ఎక్కువగా వెలమ కులస్తులు ఉన్నారు. ఈ గ్రామం గ్రానైట్ కొండలతో అలరారుతున్నది.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2014-05-27.