మేకా రోషన్ భారతీయ నటుడు. తెలుగు చిత్రాలలో నటించే ఆయన నటులు శ్రీకాంత్, ఊహల కుమారుడు. ఆయన నిర్మలా కాన్వెంట్ (2016)తో ప్రధాన పాత్రలో తన అరంగేట్రం చేసాడు. దీంతో ఆయన సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - తెలుగు అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి సందD (2021)లో హీరోగా నటించాడు.[1]

రోషన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
బంధువులుమేధా, రోహన్ (తోబుట్టువులు)

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2015 రుద్రమదేవి యువ చాళుక్య వీరభద్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ [2]
2016 నిర్మలా కాన్వెంట్ శామ్యూల్ సైమా(SIIMA) ఉత్తమ తొలిచిత్ర నటుడు - తెలుగు [3]
2021 పెళ్లి సందD వశిష్ట 1996లో వచ్చిన పెళ్లి సందడి చిత్రానికి ఇది సీక్వెల్ [4]

మూలాలు మార్చు

  1. "SIIMA 2017 Day 1: Shivarajkumar, Jr NTR, Rakul Preet win big. Here are all the winners. See photos, videos". The Indian Express (in ఇంగ్లీష్). 1 July 2017. Retrieved 6 January 2022.
  2. "'Rudhramadevi' to release on October 9". The Indian Express. 31 August 2015.
  3. Vamsi, Krishna (18 September 2016). "Nirmala Convent movie review: Script falls short of passing marks". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 6 January 2022.
  4. Chowdhary, Y. Sunita (2021-10-16). "'Pelli SandaD' movie review: Done and dusted old school romance". The Hindu. ISSN 0971-751X.
"https://te.wikipedia.org/w/index.php?title=రోషన్&oldid=3920497" నుండి వెలికితీశారు