సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - తెలుగు

తెలుగులో సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ తొలిచిత్ర నటులను ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు.

సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - తెలుగు
అక్కినేని అఖిల్ (5వ సైమా అవార్డు)
Awarded forతెలుగులో ఉత్తమ తొలిచిత్ర నటుడు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byశివ కందుకూరి చూసి చూడంగానే
Total recipients10 (2021 నాటికి)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విశేషాలు

మార్చు
విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అతి పిన్న వయస్కుడైన విజేత రోషన్ మేకా వయస్సు 19
అతి పెద్ద వయస్కుడైన విజేత సుధీర్ బాబు వయస్సు 33

విజేతలు

మార్చు
సంవత్సరం నటుడు సినిమా మూలాలు
2020 శివ కందుకూరి చూసి చూడంగానే [1]
2019 శ్రీ సింహ మత్తు వదలర [2]
2018 కళ్యాణ్ దేవ్ విజేత [3]
2017 ఇషాన్ రోగ్ [4]
2016 రోషన్ మేకా నిర్మలా కాన్వెంట్ [5]
2015 అఖిల్ అక్కినేని అఖిల్ [6]
2014 సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం [7]
2013 రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాలా [8]
2012 సుధీర్ బాబు శివ మనసులో శృతి [9]
2011 ఆది ప్రేమ కావాలి [10]

నామినేషన్లు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
  2. News9live (19 September 2021). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-08.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "Best Debutante actor Telugu for SIIMA 2019 | Latest News & Updates at DNAIndia.com". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
  4. Ravi, Murali (2018-09-14). "SIIMA 2018 Awards : Telugu Winners List". Tollywood. Retrieved 2023-04-08.
  5. Manglik, Reshu (2017-07-02). "SIIMA 2017 Day 2: Ranbir Kapoor and Rana Daggubati won hearts with their 'Lungi Dance' while Katrina looks ravishing in Yellow ball gown". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
  6. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
  7. "Balakrishna and Shruti Haasan win big at SIIMA 2015!". Bollywood Life (in ఇంగ్లీష్). 2015-08-08. Retrieved 2023-04-08.
  8. "2014 SIIMA award winners list - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-08.
  9. "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-09-14. Retrieved 2023-04-08.
  10. "Asin, Dhanush, Santhanam win big at SIIMA Awards". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 22 October 2020. Retrieved 2023-04-08.