రోహ్తక్ శాసనసభ నియోజకవర్గం
రోహ్తక్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రోహ్తక్ జిల్లా, రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
రోహ్తక్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | రోహ్తక్ |
లోక్సభ నియోజకవర్గం | రోహ్తక్ |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | పేరు | పార్టీ |
---|---|---|
1951 | దేవ్ రాజ్ | కాంగ్రెస్ |
1957 | మంగళ్ సేన్ | భారతీయ జనసంఘ్ |
1962 | మంగళ్ సేన్ | జనసంఘ్ |
1967 | మంగళ్ సేన్ | భారతీయ జనసంఘ్ |
1968 | మంగళ్ సేన్ | భారతీయ జనసంఘ్ |
1972 | కిషన్ దాస్ | కాంగ్రెస్ |
1977 | మంగళ్ సేన్ | జనతా పార్టీ |
1982 | మంగళ్ సేన్ | బీజేపీ |
1985 (ఉప ఎన్నిక) | కిషన్ దాస్ | కాంగ్రెస్ |
1987 | మంగళ్ సేన్ | బీజేపీ |
1991 | సుభాష్ చందర్ | కాంగ్రెస్ |
1996 | కిషన్ దాస్ | హర్యానా వికాస్ పార్టీ |
2000 | షాదీ లాల్ బత్రా | కాంగ్రెస్ |
2005 | షాదీ లాల్ బత్రా | కాంగ్రెస్ |
2009[1] | భరత్ భూషణ్ బత్రా | కాంగ్రెస్ |
2014[2] | మనీష్ గ్రోవర్ | బీజేపీ |
2019[3] | భరత్ భూషణ్ బత్రా | కాంగ్రెస్ |
మూలాలు మార్చు
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.