లక్ష్మీపురం (అర్ధవీడు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

లక్ష్మీపురం, ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°40′59″N 78°58′01″E / 15.683°N 78.967°E / 15.683; 78.967
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅర్ధవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


గ్రామ చరిత్ర మార్చు

పొట్టిబసవాయిపల్లె గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో, 2017, మే-23న, నూతనంగా శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయ నిర్మాణం కొరకు త్రవ్వుచుండగా, 45 రాక్షస గూళ్ళు వెలుగు చూసినవి. వీటిని క్రీ.పూ.ఏడవ శతాబ్దానివని, వీట్ని బృహత్ శిలాయుగంనాటి సమాధులుగా గుర్తించాలని, పురాతత్వశాస్త్రఙుల ఉవాచ.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు