లక్ష్మీ మీనన్ (నటి)

లక్ష్మీ మీనన్ (జననం 1996 మే 19) భారతీయ నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తుంది. 2013లో వచ్చిన నా బంగారు తల్లి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరయింది. ఈ చిత్రం తెలుగుతో పాటుగా మలయాళంలో ఎంతె అనే పేరుతో ఒకే సారి నిర్మించారు. ఈ సినిమా విడుదలకంటే ముందే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది. అలాగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు పొందింది.

లక్ష్మీ మీనన్
జననం (1996-05-19) 1996 మే 19 (వయసు 28)[1]
కొచ్చి, కేరళ, భారతదేశం
విద్యాసంస్థరెవా యూనివర్సిటీ, బెంగళూరు
వృత్తి
  • నటి
  • నర్తకి
  • గాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2011–2016
2021-ప్రస్తుతం

బాల్యం

మార్చు

రామకృష్ణన్, ఉషా మీనన్‌ దంపతులకు 1996 మే 19న కొచ్చిలో లక్ష్మీ మీనన్ జన్మించింది. తండ్రి దుబాయ్ ఆధారిత కళాకారుడు, తల్లి కొచ్చికి చెందిన నృత్య ఉపాధ్యాయురాలు.

కెరీర్

మార్చు

మలయాళ చిత్రం రఘువింటే స్వాంతమ్ రజియా (2011)లో సహాయ పాత్రలో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె 2012లో తన తొలి తమిళ చిత్రం కుమ్కిలో కథానాయికగా నటించింది.[2] అదే సంవత్సరం సుందరపాండియన్ చిత్రంలోనూ నటించింది. ఆమె తదుపరి మూడు తమిళ చిత్రాలు కూడా వాణిజ్యపరంగా విజయం సాధించాయి. ఆమె 2013లో ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును సుందరపాండియన్, కుమ్కిలో తన పాత్రలకు అందుకుంది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
Year Film Role(s) Language(s) Notes Ref.
2011 రఘువింటే స్వంతం రాసియా ప్రియా మలయాళం మలయాళం అరంగేట్రం
2012 ఐడియల్ కపుల్ శాంతి
సుందరపాండియన్ అర్చన తమిళం
కుమ్కి అల్లి
2013 కుట్టి పులి భారతి
పాండియ నాడు మలర్ విజి చిదంబరం
పల్నాడు మాలతి తెలుగు తమిళ 'పాండియ నాడు'
నా బంగారు తల్లి పద్మ తెలుగు ద్విభాషా చిత్రం
ఎంతె పద్మ మలయాళం
2014 నాన్ సిగప్పు మనితాన్ మీరా తమిళం
మంజపై కార్తీక
జిగర్తాండ కయల్ విజి
అవతారం మణి మేఘల / మణి కుట్టి మలయాళం
2015 కొంబన్ పళని కొంబయ్య పాండియన్ తమిళం
వేదాళం తమిఝరాసి [3]
వసువుం శరవణనుం ఒన్న పడిచవంగా లక్ష్మి అతిధి పాత్ర; వాయిస్ ఓవర్ మాత్రమే
2016 మిరుతన్ డా. రేణుక [4]
రెక్క భారతి [5]
2021 పులిక్కుతి పాండి పేచీ పులిక్కుతి పాండి ప్రత్యక్ష టెలివిజన్ ప్రీమియర్ [6]
2022 ఎజీపి స్కిజోఫ్రెనియా పూజ [7]
సుందరి గార్డెన్స్ లేఖా కురియన్ మలయాళం
TBA సిప్పై TBA తమిళం నిర్మాణంలో ఉంది [8]

గాయనిగా

మార్చు
Year Film Song Composer Lyricist Co Singer
2014 ఓరు ఊర్ల రెండు రాజా "కుక్కురు కుక్కూరు" D. Imman ఏకనాథ్ సత్యన్
2015 సాగసం "దేశీ గళ్ దేశీ గళ్" S. Thaman మధన్ కార్కీ సిలంబరాసన్
కుజాంబి "ఓ కాఫీ పెన్నే" Rama Subramanian .R కో శేషా

అవార్డులు, నామినేషన్లు

మార్చు
Work Award Category Result Ref
సుందరపాండియన్ 7వ విజయ్ అవార్డులు ఉత్తమ తొలి నటి నామినేట్ చేయబడింది [9]
వికటన్ అవార్డులు ఉత్తమ తొలి నటి విజేత
చెన్నై టైమ్స్ ఫిల్మ్ అవార్డు ప్రామిసింగ్ ఫిమేల్ న్యూకమర్ విజేత [10]
60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ మహిళా అరంగేట్రం విజేత [11]
2వ SIIMA అవార్డులు ఉత్తమ తొలి నటి విజేత [12]
తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటి విజేత [13]
కుమ్కి
నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు ఉత్తమ నటి విజేత [14]
60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తమిళం నామినేట్ చేయబడింది [15]
వివిధ సినిమాలు 3వ SIIMA అవార్డులు సౌత్ ఇండియన్ సినిమా రైజింగ్ స్టార్ (మహిళ) విజేత [16]
నాన్ సిగప్పు మనితాన్ 9వ విజయ్ అవార్డులు ఉత్తమ నటి నామినేట్ చేయబడింది [17]
జిగర్తాండ 4వ SIIMA అవార్డులు ఉత్తమ నటి నామినేట్ చేయబడింది [18]

మూలాలు

మార్చు
  1. "Lakshmi Menon celebrates her 17th b'day!". Sify.com. 20 May 2013. Archived from the original on 19 May 2014. Retrieved 10 May 2014.
  2. "Lakshmi Menon To Play Female Role In Chandramukhi 2 - Sakshi". web.archive.org. 2023-01-20. Archived from the original on 2023-01-20. Retrieved 2023-01-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Meet Ajith's reel sister". The Hindu. Indo-Asian News Service. Retrieved 4 November 2015.
  4. Radhika C Pillai (22 April 2015). "Lakshmi Menon's next is with Jayam Ravi". The Times of India. Retrieved 11 November 2015.
  5. "Lakshmi bags the lead opposite Vijay Sethupathi in 'Rekka'". Deccan Chronicle. 26 January 2016.
  6. "Vikram Prabhu and Lakshmi Menon to star in Muthaiah's 'Pechi'". The News Minute (in ఇంగ్లీష్). 26 September 2020. Archived from the original on 12 January 2021. Retrieved 7 January 2021.
  7. "AGP movie review in tamil || காதலனை தேடும் நாயகி - ஏஜிபி விமர்சனம்". Cinema.maalaimalar.com. Retrieved 2022-04-09.
  8. "Gautham Karthik and Lakshmi Menon's shelved film 'Sippai' resumes after 8 years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-29.
  9. "Winners". Vijay Awards. 9 June 2012. Archived from the original on 19 April 2013. Retrieved 10 June 2012.
  10. "The Chennai Times Film Awards 2012 goes to... - Times of India". The Times of India.
  11. "Best Debutants down the years..." Filmfare. 10 July 2014. Retrieved 21 January 2017.
  12. "SIIMA in Sharjah". Gulf News. Retrieved 2013-06-05.
  13. "Tamil Nadu announces the State Film Awards for six consecutive years in surprise move. Here's the complete list of winners". 14 July 2017. Archived from the original on 31 October 2018. Retrieved 31 October 2018.
  14. "Norway Tamil Film Festival 2013". Sify.com. 29 April 2013. Archived from the original on 7 September 2014. Retrieved 10 May 2014.
  15. "List of Winners at the 60th Idea Filmfare Awards (South)". Filmfare. 21 July 2013. Archived from the original on 5 July 2017. Retrieved 5 July 2017.
  16. "And-the-SIIMA-Awards-go-to". indiatimes. timesofindia. Retrieved 12 October 2015.
  17. "9th Vijay Awards 2015: Complete Winners' List & Photos". International Business Times. 2015-05-06. Archived from the original on 2015-05-06. Retrieved 2019-12-29.
  18. "Micromax SIIMA 2015 | Nominations For Best Actress | Tamil". YouTube. Archived from the original on 2021-12-05.