లలితం సుందరం
మలయాళ చిత్రం
లలితం సుందరం 2022, మార్చి 18 న విడుదల అయిన మలయాళ చిత్రం.[1] ఈ సినిమాకి మధు వారియర్ దర్శకత్వం వహించాడు. ఇందులో బిజు మీనన్, మంజు వారియర్, సైజు కురుప్, దీప్తి సతి, అను మోహన్ నటించారు. మంజు వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కోచుమోన్‌తో కలిసి మంజు వారియర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.[2] ఈ సినిమా 'సింపుల్ ఈజ్ బ్యూటిఫుల్' అనే ఆంగ్ల చిత్రానికి అనువాదం.
లలితం సుందరం | |
---|---|
దర్శకత్వం | మధు వారియర్ |
రచన | ప్రమోద్ మోహన్ |
నిర్మాత | మంజు వారియర్ కొచుమోన్ |
తారాగణం | బిజు మీనన్ మంజు వారియర్ సాయిజు కురుప్ దీప్తి సతి అను మోహన్ |
ఛాయాగ్రహణం | పి. సుకుమార్ గౌతమ్ శంకర్ |
కూర్పు | లిజో పాల్ |
సంగీతం | బిజిబాల్ |
నిర్మాణ సంస్థలు | మంజు వారియర్ ప్రొడక్షన్స్ సెంచరీ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | డిస్నీ+ హాట్‌స్టార్ |
విడుదల తేదీ | 18 మార్చి 2022 |
సినిమా నిడివి | 120 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
కథ
మార్చుసన్నీ, అన్నీ, వారి తమ్ముడు జెర్రీ వారి తీరిక లేని జీవితాల కారణంగా వారు తండ్రిని ఎక్కువగా కలువలేకపోతారు. తోబుట్టువులు అందరు వారి తల్లి వర్ధంతి కోసం తిరిగి వాళ్ళ ఊరికి వస్తారు. వాళ్ళ తల్లి చివరి కోరికను తీర్చాలని అందరు నిర్ణయించుకుంటారు. ఆ కోరికను ఎలా తీరుస్తారనేది మిగతా కథ.[3]
నటవర్గం
మార్చు- బిజు మీనన్ (సన్నీ మేరీ దాస్) [4]
- మంజు వారియర్ (అన్నీ మేరీ దాస్) [5]
- అను మోహన్ (జెర్రీ మేరీ దాస్)
- రఘునాథ్ పలేరి (దాస్)
- సైజు కురుప్ (సందీప్)
- దీప్తి సతి (సిమీ)
- సుధీష్ (రాజేష్)
- రెమ్యా నంబీసన్ (సోఫీ)
- జరీనా వాహబ్ (మేరీ దాస్)
- మధు వారియర్ (డాక్టర్)
- హరికుమార్ (సంగీత దర్శకుడు)
- ఆశా అరవింద్ (ప్రియ)
- అశ్విన్ వారియర్, తెన్నాల్ అభిలాష్ (అన్నీ మేరీ దాస్ పిల్లలు)
- అంజనా అప్పుకుట్టన్ (లిసీ)
- వినోద్ థామస్ (జేవియర్)
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "'Lalitham Sundaram' location stills affirm that the film is all fun! - Times of India". The Times of India. Retrieved 2022-04-02.
- ↑ "I want to produce good movies: Manju Warrier". English.Mathrubhumi. Retrieved 2022-04-02.
- ↑ Jha, Subhash K. (2022-04-02). "Review Of Lalitha Sundaram: A Sweet Ode To The Joint Family". IWMBuzz. Retrieved 2022-04-02.
- ↑ "Biju Menon, Manju Warrier reunite for Lalitham Sundaram". The New Indian Express. Retrieved 2022-04-02.
- ↑ "Manju Warrier portrays an entrepreneur in brother Madhu's Lalitham Sundaram - Times of India". The Times of India. Retrieved 2022-04-02.