మంజు వారియర్

మంజు వార్యర్, ప్రముఖ భారతీయ సినీ నటి, నృత్య కళాకారిణి. ఆమె ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది.[1]

మంజు వార్యర్
Manju Warrier 2.jpg
జననంమంజు వార్యర్
సెప్టెంబరు 10, 1978
నాగర్ కోయిల్, తమిళనాడు, భారతదేశం
నివాస ప్రాంతంపుళ్ళు, త్రిసూర్, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటి, నృత్య కళాకారిణి
క్రియాశీలక సంవత్సరాలు1995–1999, 2014–ప్రస్తుతం
భార్య / భర్తదిలీప్
పిల్లలు1
బంధువులుమధు వార్యర్ (అన్నయ్య)

ఆమె తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె నటించిన సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం, కృష్ణగుదియిల్ ఒరు ప్రనయకలదు(1997), దయ, ప్రణయవర్ణంగళ్, సమ్మర్ ఇన్ బెత్లెహెం, కన్మదం(1998), పత్రం(1999), ది ప్రీస్ట్. ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది.[2]

మూలాలుసవరించు

  1. "It's Mohanlal v/s Manju Warrier this weekend". Rediff.com. 21 May 2014. Retrieved 2014-05-21.
  2. "Rahman bags 12th Filmfare award". Pvv.ntnu.no. Retrieved 2013-10-19.

ఇతర లింకులుసవరించు