లవ్ టుడే (2022 సినిమా)

లవ్ టుడే 2022లో విడుదలైన తెలుగు సినిమా. ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై తమిళంలో కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్ నిర్మించిన ఈ సినిమాను ఎస్‌విసి ప్రజంట్స్‌లో దిల్ రాజు తెలుగులో విడుదల చేశాడు. ప్ర‌దీప్ రంగ‌నాథ్, ఇవానా, సత్యరాజ్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబరు 25న విడుదలైంది.[3]

లవ్ టుడే
దర్శకత్వంప్రదీప్ రంగనాథన్
రచనప్రదీప్ రంగనాథన్
నిర్మాతకల్పతి ఎస్. అఘోరం
కల్పతి ఎస్‌. గణేష్‌
కల్పతి ఎస్‌. సురేష్
దిల్ రాజు
తారాగణంప్రదీప్ రంగనాథన్
ఇవానా
సత్యరాజ్
రాధిక
ఛాయాగ్రహణందినేష్ పురుషోత్తమన్
కూర్పుప్రదీప్ ఈ. రాఘవ్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్
పంపిణీదార్లుఎస్‌విసి ప్రజంట్స్‌ (దిల్ రాజు)
విడుదల తేదీs
2022 నవంబరు 25 (2022-11-25)(థియేటర్)
2022 డిసెంబరు 2 (2022-12-02)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ)[1]
2023 ఏప్రిల్ 9 (2023-04-09)(టెలివిజన్)[2]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఉత్త‌మ‌న్ ప్ర‌దీప్ (ప్ర‌దీన్ రంగ‌నాథ‌న్‌), నిఖిత (ఇవానా) ప్రేమించుకుంటుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు, కానీ నిఖిత తండ్రి వేణు శాస్త్రి (స‌త్య‌రాజ్‌) పెళ్లి జ‌ర‌గాలంటే ఒక‌రి ఫోన్‌ను మ‌రొక‌రు ఒక్క‌రోజు మార్చుకోవాల‌ని కండీష‌న్ పెడ‌తాడు. ఫోన్స్ మార్చుకున్నాక ఏం జరిగింది? నిఖిత ఫోన్‌లో ప్రదీప్ ఏం చూశాడు? ప్రదీప్ ఫోన్‌లో నిఖిత‌కి ఏం కనిపించాయి? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఏజీఎస్‌ ఎంటర్‌టైనమెంట్
  • నిర్మాత: కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్‌. గణేష్‌, కల్పతి ఎస్‌. సురేష్, దిల్ రాజు[7]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్ర‌దీప్ రంగ‌నాథ్
  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (27 November 2022). "ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?" (in ఇంగ్లీష్). Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  2. 10TV Telugu (3 April 2023). "వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ చేసుకున్న లవ్ టుడే.. ఎప్పుడంటే?". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (21 November 2022). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.
  4. Eenadu (26 November 2022). "రివ్యూ: ల‌వ్ టుడే". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
  5. Eenadu (11 December 2022). "నేనే హీరోనంటే... చాల్లే పొమ్మన్నారు." Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  6. TV9 Telugu (19 November 2022). "మా సినిమాలో కంటెంటే కింగ్.. నేను గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను.. రాధికా శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు". Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. "అల్లు అరవింద్‌లా దిల్ రాజు మ్యాజిక్ చేస్తాడా?" (in ఇంగ్లీష్). 8 November 2022. Archived from the original on 22 November 2022. Retrieved 22 November 2022.