లవ్‌ మీ ‘ఇఫ్‌ యు డేర్‌’ 2024లో విడుదలైన తెలుగు సినిమా. శిరీష్‌ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ సినిమాకు అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించాడు. ఆశిష్‌, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 7న,[1] ట్రైలర్‌ను మే 23న విడుదల చేసి,[2] సినిమాను మే 25న విడుదల చేశారు.[3]

లవ్‌ మీ
దర్శకత్వంఅరుణ్ భీమవరపు
రచన
కథఅరుణ్ భీమవరపు
నిర్మాత
  • హర్షిత్‌ రెడ్డి
  • హన్సిత
  • నాగ మల్లిడి
తారాగణం
ఛాయాగ్రహణంపి.సి. శ్రీరామ్
సంగీతంఎం.ఎం. కీరవాణి
విడుదల తేదీ
25 మే 2024 (2024-05-25)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా జూన్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్:దిల్ రాజు ప్రొడక్షన్స్
  • నిర్మాత: హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్‌ భీమవరపు[7]
  • సంగీతం: ఎం.ఎం. కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
  • ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల

పాటలు

మార్చు

ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."స్టుపిడ్ హార్ట్"చంద్రబోస్సాయి శ్రేయ3:59
2."ఏం అవుతుందో"చంద్రబోస్నితీష్ కొండిపర్తి, గోమతి అయ్యర్3:45
3."రావాలి రా"చంద్రబోస్అమల చేబోలు, గోమతి అయ్యర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్వీన్, సాయి శ్రేయ2:58
4."ఆటగాధర శివ"చంద్రబోస్మనీషా ఈరభతిని2:58

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (7 March 2024). "దెయ్యానికి బాయ్ ఫ్రెండ్ ఉంటే.. ఉత్కంఠభరితంగా 'లవ్ మీ' టీజర్." Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "హీరోయిన్‌ కాదని దెయ్యాన్ని ప్రేమించిన హీరో, ఇంతకి ఎవరా దివ్యవతి - ఆసక్తి పెంచుతున్న ట్రైలర్". 24 May 2024. Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  3. NTV Telugu (24 April 2024). "లవ్ మీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. దెయ్యాన్ని చూసేందుకు రెడీ అవ్వండమ్మా." Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  4. V6 Velugu, V6 (14 June 2024). "సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన లవ్ మీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Chitrajyothy (23 May 2024). "లవ్‌ మీ.. ఓ డిఫరెంట్‌ ఫిల్మ్‌". Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
  6. Andhrajyothy (28 December 2023). "'బేబి' హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  7. NT News (24 May 2024). "ఆశిష్‌ లవ్‌ మీ సీక్వెల్‌ ఆన్ ది వే.. డైరెక్టర్‌ ఆసక్తికర కామెంట్స్‌". Archived from the original on 24 May 2024. Retrieved 24 May 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=లవ్_మీ&oldid=4338834" నుండి వెలికితీశారు