వైష్ణవి చైతన్య తెలుగు సినిమా నటి. ఆమె 2020లో అల వైకుంఠపురములో సినిమాలో తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి, 2023లో బేబీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2][3]

వైష్ణవి చైతన్య
జననం (1993-01-04) 1993 జనవరి 4 (వయసు 31)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు Ref.
2018 టచ్ చేసి చూడు పేరు పెట్టలేదు తెలుగు గుర్తింపు లేని తొలి చిత్రం
2020 అల వైకుంఠపురములో శైలజ సపోర్టింగ్ రోల్ [4]
2021 రంగ్ దే - అతిధి పాత్ర
టక్ జగదీష్ నీలవేణి సపోర్టింగ్ రోల్ [5]
వరుడు కావలెను బిందు సపోర్టింగ్ రోల్
2022 వలిమై రమ్య తమిళం తమిళ అరంగేట్రం, సహాయ పాత్ర
2023 ప్రేమ దేశం వైషూ తెలుగు
బేబీ వైష్ణవి "వైషు" ప్రధాన పాత్రలో అరంగేట్రం [6][7]
2024 ఆనంద్ దేవరకొండతో టైటిల్ లేని చిత్రం తెలుగు చిత్రీకరణ
2024 లవ్ మీ తెలుగు [8]

వెబ్ సిరీస్ \ షార్ట్ ఫిలిమ్స్

మార్చు
 1. సాఫ్ట్‌వేర్ డెవలపర్ - వెబ్ సిరీస్
 2. ఆగం చేసిందిరో
 3. క్షణం ఒక యుగమే
 4. మిస్సమ్మ
 5. నా వైష్ణవి
 6. ఇట్స్ మై లవ్ స్టోరీ
 7. నేను రివర్స్ ఐతే

మూలాలు

మార్చు
 1. Namaste Telangana (4 January 2024). "వైష్ణవి చైతన్య బర్త్‌ డే స్పెషల్.. SVCC37 లుక్‌ వైరల్". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
 2. A. B. P. Desam (18 May 2023). "చిరునవ్వులు చిందిస్తున్న తెలుగమ్మాయి.. చుడీదార్ లో మెరిసిపోతున్న వైష్ణవి..!". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
 3. Andhra Jyothy (12 July 2023). "టిక్‌టాక్‌ వీడియోలతో హీరోయిన్‌ అవుతావా? అన్నారు! | Will you become a heroine with Tiktok videos? Said". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
 4. News18 Telugu (1 March 2022). "'అల వైకుంఠపురములో', 'వలిమై' లాంటి సినిమాల్లో నటించిన ఈ అమ్మాయి గురించి తెలుసా..?". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 5. The News Minute (4 September 2021). "Tuck Jagadish, Tughlaq Durbar and other films gearing up for OTT release in September" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
 6. Andhra Jyothy (15 July 2023). "ఆ పచ్చబొట్టు చూసి ఏడ్చేశా". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
 7. Namasthe Telangana (12 July 2023). "నా ప్రాణం పెట్టి ఆ సినిమా : వైష్ణవి చైతన్య". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.
 8. Andhrajyothy (28 December 2023). "'బేబి' హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.

బయటి లింకులు

మార్చు