లింగాపూర్ (అంతర్‌గాం మండలం)
(లింగాపూర్ (రామగుండము) నుండి దారిమార్పు చెందింది)
లింగాపూర్, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలంలోని గ్రామం.[1] ఇక్కడ రామునిగుండాల జలపాతం ఉంది.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని రామగుండం మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్గాం మండలం లోకి చేర్చారు. [3]
లింగాపూర్ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°48′15″N 79°27′28″E / 18.80422°N 79.45778°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండలం | రామగుండం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,895 |
- పురుషుల సంఖ్య | 927 |
- స్త్రీల సంఖ్య | 968 |
- గృహాల సంఖ్య | 514 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,895 - పురుషుల సంఖ్య 927 - స్త్రీల సంఖ్య 968 - గృహాల సంఖ్య 514
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా (8 August 2021). "కనువిందు చేస్తున్న జలపాతాలు". andhrajyothy. కుందారపు సతీష్. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.