లింగారావుపాలెం (యడ్లపాడు)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
(లింగారావుపాలెం(యడ్లపాడు) నుండి దారిమార్పు చెందింది)

లింగారావుపాలెం, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది మైదవోలు శివారు గ్రామం

లింగారావుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
లింగారావుపాలెం is located in Andhra Pradesh
లింగారావుపాలెం
లింగారావుపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°12′24″N 80°12′42″E / 16.206549°N 80.211756°E / 16.206549; 80.211756
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం యడ్లపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522234
ఎస్.టి.డి కోడ్

గ్రామ విశేషాలు

మార్చు

సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాల అభివృద్ధికి కృషిచేసినందుకు గాను జిల్లా నుండి 14 మంది మహిళా ప్రతినిధులకు ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపిక చేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2017,మార్చి-8న, వీరికి గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాదులో ప్రధానమంత్రి నరెంద్రమోదీ స్వయంగా బహుమతి ప్రదానం చేసెదరు. వారిలో ఈ గ్రామానికి చెందిన ఎం.పి.టి.సి.సభ్యురాలు శ్రీమతి నంబూరు రాజేశ్వరి ఒకరు. ఈ పురస్కారానికి ఎంపికైన జిల్లాలోని ఎం.పి.టి.సి. కార్యకర్త ఈమె ఒక్కరే.

మూలాలు

మార్చు