లుసుట్రోంబోపాగ్

కాలేయ వ్యాధి కారణంగా తగ్గిన ప్లేట్‌లెట్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం

లుసుట్రోంబోపాగ్, మల్ప్లేటా అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా తగ్గిన ప్లేట్‌లెట్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధం.[1] ఇది శస్త్రచికిత్సకు ముందు ఉపయోగించబడుతుంది.[2] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]

లుసుట్రోంబోపాగ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(E)-3-[2,6-Dichloro-4-[[4-[3-[(1S)-1-హెక్సాక్సీథైల్]-2- మెథాక్సిఫెనైల్]-1,3-థియాజోల్-2-యల్]కార్బమోయిల్]ఫినైల్]-2-మిథైల్‌ప్రాప్-2-ఎనోయిక్ యాసిడ్
Clinical data
వాణిజ్య పేర్లు ముల్ప్లేటా, మల్ప్లియో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a618043
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం ?
చట్టపరమైన స్థితి -only (US) Rx-only (EU) Prescription only
Routes నోటిద్వారా
Identifiers
CAS number 1110766-97-6 checkY
ATC code B02BX07
PubChem CID 49843517
DrugBank DB13125
ChemSpider 21106301 checkY
UNII 6LL5JFU42F checkY
KEGG D10476
ChEMBL CHEMBL461101 ☒N
Chemical data
Formula C29H32Cl2N2O5S 
  • CCCCCCO[C@@H](C)c1cccc(-c2csc(NC(=O)c3cc(Cl)c(/C=C(\C)C(=O)O)c(Cl)c3)n2)c1OC
  • InChI=1S/C29H32Cl2N2O5S/c1-5-6-7-8-12-38-18(3)20-10-9-11-21(26(20)37-4)25-16-39-29(32-25)33-27(34)19-14-23(30)22(24(31)15-19)13-17(2)28(35)36/h9-11,13-16,18H,5-8,12H2,1-4H3,(H,35,36)(H,32,33,34)/b17-13+/t18-/m0/s1 checkY
    Key:NOZIJMHMKORZBA-KJCUYJGMSA-N checkY

 ☒N (what is this?)

తలనొప్పి సాధారణ దుష్ప్రభావాలు.[1] ఇతర దుష్ప్రభావాలలో వికారం, పోర్టల్ వెయిన్ థ్రాంబోసిస్, దద్దుర్లు ఉండవచ్చు.[3] ఇది ప్లేట్‌లెట్ సంఖ్యలను పెంచే థ్రోంబోపోయిటిన్ రిసెప్టర్ అగోనిస్ట్.[2][3]

లుసుట్రోంబోపాగ్ యునైటెడ్ స్టేట్స్‌లో 2018లో, యూరప్‌లో 2019లో ఆమోదించబడింది.[1] [3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఒక చికిత్స కోర్సు ఎన్.హెచ్.ఎస్.కి సుమారు £800 ఖర్చు అవుతుంది. [2] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 8,900 డాలర్లు ఖర్చు అవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Lusutrombopag Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2020. Retrieved 24 November 2021.
  2. 2.0 2.1 2.2 2.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1080. ISBN 978-0857114105.
  3. 3.0 3.1 3.2 "Mulpleo EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 17 June 2020. Retrieved 17 June 2020.
  4. "Mulpleta Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2021. Retrieved 24 November 2021.