లేమల్లె

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా, అమరావతి మండల గ్రామం

లేమల్లె పల్నాడు జిల్లా అమరావతి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం ఉంది. గుంటూరుకి 14 మైళ్ళ దూరంలో అమరావతికి పోవు మార్గంలో ఉంది.

లేమల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
అమరావతి వెళ్లు రోడ్డులో లేమల్లె గ్రామ చిత్రం
అమరావతి వెళ్లు రోడ్డులో లేమల్లె గ్రామ చిత్రం
అమరావతి వెళ్లు రోడ్డులో లేమల్లె గ్రామ చిత్రం
లేమల్లె is located in Andhra Pradesh
లేమల్లె
లేమల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°29′35″N 80°23′20″E / 16.493056°N 80.388889°E / 16.493056; 80.388889
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం అమరావతి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522016
ఎస్.టి.డి కోడ్

విద్యా సౌకర్యాలు

మార్చు
 
ప్రాథమిక పాఠశాల
  • ఈ గ్రామంలోని మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న పోతినేని వెంకటసుబ్బమ్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారానికి ఎన్నికైనారు. సెప్టెంబరు 5, 2013 ఉపాధ్యాయ దినోత్సవంనాడు, హైదరాబాదు రవీంద్ర భారతిలో మంత్రి కె.పార్ధసారథి చేతులమీదుగా ఈ పురస్కారం అందుకుంది.[1]

మూలాలు

మార్చు
  1. ఈనాడు గుంటూరు రూరల్, సెప్టెంబరు 8, 2013. 8వ పేజీ.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=లేమల్లె&oldid=3738107" నుండి వెలికితీశారు