జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం
(ఉపాధ్యాయ దినోత్సవం నుండి దారిమార్పు చెందింది)
ఉపాధ్యాయ దినోత్సవం (ఆంగ్లం: Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు.
దేశాలవారీసవరించు
దేశము | పేరు | తేదీ | నోట్ | రోజ్-ఎ-మాలెమ్ (ముఅల్లిమ్) | 24 మే | ఉపాధ్యాయులను సత్కరిస్తారు. |
---|---|---|---|---|---|---|
అల్బేనియా | ఫెస్టాఅ ఎ మీసుయెసిట్ | మార్చి 7 | 1867 లో మొదటి పాఠశాల స్థాపించి మొదటిసారిగా పాఠాలు బోధించిన సందర్భంగా. | |||
అర్జెంటీనా | డయా డెల్ మాస్ట్రో | సెప్టెంబర్ 11 | డొమింగో ఫాస్టినో సర్మియెంటో గౌరవార్థం | |||
ఆస్ట్రేలియా | ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం | అక్టోబరు ఆఖరు శుక్రవారం[1] | ||||
అజర్ బైజాన్ | Beynəlxalq Müəllimlər Günü | అక్టోబరు 5 | ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నాడే జరుపుకుంటారు. | |||
బ్రెజిల్ | డయా డో ప్రొఫెసర్ | అక్టోబరు 15 | A decree regulating the elementary schools in Brazil. The celebration gained popularity throughout the country, and October 15 was officially designated Teachers' Day in 1963.[2] | |||
చిలీ | డయా డెల్ ప్రొఫెసర్ | అక్టోబరు 16 | foundation of the Colegio de Profesores de Chile (Teachers' College of Chile).[3] | |||
చైనా (PRC) | 教师节 | సెప్టెంబర్ 10 | Usually there are some activities for the students to show their appreciation to the teachers, such as presenting gifts including cards and flowers. | |||
కొలంబియా | డయా డెల్ ప్రొఫెసర్ | మే 15 | ||||
[bharath
rakshith |
అక్టోబరు 4 | ఈ రోజున holyday తరగతులు జరుగవు. | ||||
చెక్ రిపబ్లిక్ | డెన్ ఉసీటెలు | మార్చి 28 | జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినం.[4][5] | |||
ఈక్వెడార్ | ఏప్రిల్ 13 | |||||
ఎల్‌సాల్వడార్ | జూన్ 22 | జాతీయ సెలవుగా పరిగణిస్తారు.[6][7] | ||||
హాంకాంగ్ | సెప్టెంబర్ 10 | |||||
హంగెరీ | Pedagógus nap | జూన్ యొక్క మొదటి శనివారం | ||||
భారతదేశం | शिक्षक दिवस Shikshak Divas |
సెప్టెంబర్ 5 | డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం. | |||
ఇండోనేషియా | హరి గురు | నవంబరు 25 | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం | |||
ఇరాన్ | మే 2 (ఇరానియన్ కేలండరు ప్రకారం ఓర్దె బెహిష్త్ 12 వ తేదీ) | మొర్తజా మతహరి సంస్మణార్థం 1979 మే 2. | ||||
జమైకా | ఉపాధ్యాయ దినోత్సవం | మే 6 | మే 6 లేదా మే నెల మొదటి బుధవారం.[8] | |||
లిథువేనియా | mokytojo diena | అక్టోబరు 5 | Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO). | |||
లెబనాన్ | ఈద్ అల్ ముఅలిమ్ | మార్చి 3 | Between March 3 and March 9 all the celibrations happen . Lebanese people are known for their love and respect to teachers . | |||
మలేషియా | హరి గురు | మే 16 | Although it is not an official school holiday, celebrations are usually held on May 16, or earlier, if it falls on a Saturday or Sunday. | |||
మెక్సికో | డయా డెల్ మాస్ట్రో | మే 15 | ||||
మంగోలియా | Багш нарийн баярын өдөр (ఉపాధ్యాయ దినోత్సవం) | ఫిబ్రవరి మొదటి వారాంతము | ||||
పాకిస్తాన్ | ఉపాధ్యాయ దినోత్సవం | అక్టోబరు 5 | It recognizes the importance of teachers and attributes progress to the quality of teachers in Pakistan's Educational System. | |||
పనామా | Día del Maestro | డిసెంబరు 1 | మాన్యుయెల్ జోసే హుర్తాదో సంస్మణార్థం | |||
పరాగ్వే | డయా డెల్ మాస్ట్రో | ఏప్రిల్ 30 | ||||
పెరూ | డయా డెల్ మాస్ట్రో | జూలై 6 | డోన్ జోసే డె సాన్ మార్టిన్ గౌరవార్థం.[9] | |||
ఫిలిప్పైన్స్ | అరాంగ్ మగా గురో (ఉపాధ్యాయ దినోత్సవం) | అక్టోబరు 5 | రాష్ట్రపతి అధికరణ ప్రకారం దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఉపాధ్యాయులను సత్కరిస్తారు.[10] | |||
పోలండు | Dzień Nauczyciela | అక్టోబరు 14 | On this day is the anniversary of creation the Commission of National Education, created in 1773 from the initiative of King Stanisław August Poniatowski | |||
రష్యా | День учителя | అక్టోబరు 5 | Between 1965 and 1994, the first Sunday of October. Since 1994, on October 5, to coincide with the World Teachers' Day (est. 1994 by UNESCO). | |||
సింగపూర్ | సెప్టెంబర్ 1 | An official school holiday. Celebrations are normally conducted the day before, when students get half a day off. | ||||
స్లొవేకియా | Deň učiteľంv | మార్చి 28 | జాన్ అమోస్ కొమెనియస్ జన్మదినోత్సవ గౌరవార్థం. | |||
దక్షిణ కొరియా | 스승의 날 | మే 15 | ||||
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్) | 教師節 | సెప్టెంబర్ 28 | The day honors teachers' virtues, pains, and also their contribution not only to their own | |||
థాయిలాండ్ | วันครู | జనవరి 16 | Adopted as Teachers' Day in the Thailand by a resolution of the government on November 21, 1956. The first Teachers' Day was held in 1957. | |||
టర్కీ | Öğretmenler Günü | నవంబరు 24 | ముస్తఫా కమాల్ అతాతుర్క్ను టర్కీవాసులు ప్రధాన ఉపాధ్యాయునిగా భావిస్తారు. | |||
యునైటెడ్ స్టేట్స్ | మే మొదటి వారం | జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం | ||||
వియత్నాం | Ngày nhà giáం Việt Nam | నవంబరు 20 | వియత్నామీ ఉపాధ్యాయ దినోత్సవం. |
ఇతరములుసవరించు
ఒమన్, సిరియా, ఈజిప్టు, లిబియా, ఖతార్, బహ్రయిన్, యు.ఏ.ఇ., యెమన్, ట్యునీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, మొరాకో దేశాలలో ఫిబ్రవరి 28న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.
ఇవీ చూడండిసవరించు
- సర్వేపల్లి రాధాకృష్ణన్ (జీవితచరిత్ర)
- అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం.
మూలాలుసవరించు
- ↑ http://www.qct.edu.au/WorldTeachersDay/WTD.htm Archived 2007-12-10 at the Wayback Machine Australia Recognizes World Teachers' Day
- ↑ http://pt.wikipedia.org/wiki/Dia_do_professor
- ↑ http://www.educar.cl/htm2006/quees7.htm Archived 2009-04-02 at the Wayback Machine Día del profesor.
- ↑ "Zlatý Ámos - anketa o nejoblíbenějšího učitele České republiky". Zlatý Ámos. Retrieved November 23, 2008. మూస:Cs icon
- ↑ "Mezinárodní den učitelů a Zlatý Ámos". adam.cz. October 4, 2006. Archived from the original on 2019-01-07. Retrieved November 23, 2008. మూస:Cs icon
- ↑ "Nueva Alejandría - Secciones - Maestros Americanos - El Salvador". Retrieved 2008-06-22.
- ↑ "TEACHER APPRECIATION: teacher appreciation poem - Teachers Day - El Salvador". Retrieved 2008-06-22.
- ↑ "Gleaner gives teachers a break!". Retrieved 2009-05-06.
- ↑ Portal Educativo del Perú - Día del Maestro (Spanish) Archived 2007-09-12 at the Wayback Machine See item: Una fecha con Historia
- ↑ http://www.ops.gov.ph/records/proc_no479.htm Archived 2009-09-17 at the Wayback Machine: OPS: National Teacher's Day