మకరంద్ దేశ్‌పాండే

మకరంద్ దేశ్‌పాండే (జననం 6 మార్చి 1966)[1] భారతదేశానికి చెందిన సినిమా & రంగస్థల నటుడు,[2] రచయిత, దర్శకుడు. ఆయన హిందీ, కన్నడ, మరాఠీ, తెలుగు, మలయాళం, తమిళ సినిమాలలో నటించి 5 సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3]

మకరంద్ దేశ్‌పాండే
జననం (1966-03-06) 1966 మార్చి 6 (వయసు 58)
వృత్తి
  • నటుడు
  • రచయిత
  • దర్శకుడు

నటించిన సినిమాలు మార్చు

తెలుగు మార్చు

మరాఠి మార్చు

  • ఏక్ రాత్రి మంతర్రెల్లి (1989)
  • రీటా (2009)
  • సమాంతర్ (2009)
  • అజింత (2012)
  • పన్హాలా (2015)
  • డాగ్ది చావల్ (2015)
  • ఛత్రపతి శాసన్
  • ఆత్వ రంగ్ ప్రేమాచ (2021)

మలయాళం మార్చు

  • నెం. 66 మధుర బస్ (2012)
  • ఆమెన్ (2013)
  • భయ్యా భయ్యా (2014)
  • టు కంట్రీస్ (2015)
  • పులిమురుగన్ (2016)
  • కుట్టికాలుండు సూక్షక్కుక (2016)
  • టీం 5 (2017)
  • సాయన్న వర్తకల్ (2021)

హిందీ సినిమాలు మార్చు

  • కయామత్ సే కయామత్ తక్ (1988)
  • సలీమ్ లంగ్డ్ పే మత్ రో (1989)
  • ప్రహారి: ది ఫైనల్ ఎటాక్ (1991)
  • అంత్ (1994)
  • సర్ (1993)
  • పెహ్లా నషా (1993)
  • నాజయాజ్ (1995)
  • నసీం (1995)
  • ఘటక్: లెథల్ (1996)
  • ఉదాన్ (1997)
  • సత్య (1998)
  • సర్ఫారోష్ (1999)
  • సడక్ 2


టెలివిజన్ మార్చు

  • సర్కస్ (1989)
  • దేవత (1996)
  • ఫిల్మీ చక్కర్ (1994)
  • వక్త్ కి రాఫ్తార్
  • సైలాబ్
  • సారాభాయ్ vs సారాభాయ్ (సీజన్ 1- అతిథి పాత్ర)
  • క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ
  • విక్రమ్ బేతాల్ కి రహస్య గాథ (2018) (బేతాల్)
  • మహారాష్ట్రచా సూపర్ స్టార్ 2

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2017 ఇన్‌సైడ్ ఎడ్జ్ ముకుంద్ పన్సారే అమెజాన్ ప్రైమ్ వీడియో
2019 మోడీ: సామాన్యుడి ప్రయాణం లక్ష్మణ్ ఇనామ్దార్ / వకీల్ సాహబ్ ఎరోస్ నౌ
తీర్పు - రాష్ట్రం vs నానావతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చందు త్రివేది ALT బాలాజీ, ZEE5
2020 హండ్రెడ్ సత్యేంద్ర అహిర్ అకా సత్తు మామయ్య హాట్‌స్టార్
2022 షూర్వీర్ మిలింద్ ఫాన్స్ హాట్‌స్టార్
2022 ది ఫేమ్ గేమ్ హరిలాల్ నెట్‌ఫ్లిక్స్

దర్శకుడిగా మార్చు

  • దానవ్ (2003)
  • హనన్ (2004)
  • షారుఖ్ బోలా ఖూబ్సూరత్ హై తు (2010)
  • సోనా స్పా (2013)
  • సాటర్డే సండే (మరాఠీ) (2014)

మూలాలు మార్చు

  1. "Happy Birthday, Makarand Deshpande". 19 March 2020. Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  2. DNA India (26 February 2017). "Theatre legend Makarand Deshpande returns after 12 years" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  3. "SRK not my pal: Makrand". The Times of India. 17 November 2010. Archived from the original on 27 May 2012. Retrieved 2 May 2011.

బయటి లింకులు మార్చు