లోడిదలంక, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

లోడిదలంక
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521344
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం మార్చు

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

కలిదిండి, గురవాయిపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ.దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లాపరిష్త్ హైస్కూల్, పెదలంక, క్రాంతి హైస్కూల్, కోరుకొండ

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=లోడిదలంక&oldid=3975260" నుండి వెలికితీశారు