వండూరు శాసనసభ నియోజకవర్గం

వండూరు శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మలప్పురం జిల్లా, వాయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

వండూరు
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లామలప్పురం
లోక్‌సభ నియోజకవర్గంవాయనాడ్

స్థానిక స్వపరిపాలన విభాగాలు మార్చు

నం. పేరు గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ తాలూకా
1 వండూరు గ్రామ పంచాయితీ నిలంబూరు
2 మాంపడ్ గ్రామ పంచాయితీ నిలంబూరు
3 తిరువాలి గ్రామ పంచాయితీ నిలంబూరు
4 చొక్కాడ్ గ్రామ పంచాయితీ నిలంబూరు
5 కాళికావు గ్రామ పంచాయితీ నిలంబూరు
6 కరువరకుండు గ్రామ పంచాయితీ నిలంబూరు
7 తువ్వూరు గ్రామ పంచాయితీ నిలంబూరు
8 పోరూరు గ్రామ పంచాయితీ నిలంబూరు

ఎన్నికైన సభ్యులు మార్చు

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1977 5వ వెల్ల ఈచరన్ కాంగ్రెస్ 1977 – 1980
1980 6వ MA కుట్టప్పన్ 1980 – 1982
1982 7వ పందళం సుధాకరన్ 1982 – 1987
1987 8వ 1987 – 1991
1991 9వ 1991 - 1996
1996 10వ ఎన్ కన్నన్ సీపీఐ (ఎం) 1996 - 2001
2001 11వ ఏపీ అనిల్ కుమార్ కాంగ్రెస్ 2001 - 2006
2006 12వ 2006 - 2011
2011 13వ 2011 - 2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ 2021–ప్రస్తుతం

మూలాలు మార్చు

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.