వంశవృక్షం (సినిమా)
(వంశవృక్షం నుండి దారిమార్పు చెందింది)
వంశవృక్షం (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | జె.వి. సోమయాజులు , జ్యోతి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | వంశీకృష్ణ మూవీస్ |
విడుదల తేదీ | 1980 |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
సాంకేతిక బృందంసవరించు
- దర్శకత్వం – బాపు
- కథ (నవల) – ఎస్.ఎల్.బైరప్ప
- కూర్పు – ముళ్ళపూడి వెంకటరమణ
- మాటలు – ముళ్ళపూడి వెంకటరమణ
సంగీతంసవరించు
వంశవృక్షం | |
---|---|
కె.వి.మహదేవన్ స్వరపరచిన చిత్ర సంగీతం | |
విడుదల | 1980 |
భాష | తెలుగు |
అన్ని పాటలు రచించినవారు సినారె, చిత్రం లోని అన్నిపాటలకు సంగీతం అందించినవారు: కె.వి.మహదేవన్.
పాటలు | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
సంఖ్య. | పాట | గానం | నిడివి | |||||||
1. | "అసహాయ శూరుడెవడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | ||||||||
2. | "ఉరికింది ఉరికింది సెలయేరు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||||||||
3. | "ఏది వంశం ఏది గోత్రం" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | ||||||||
4. | "జాతస్య హి ధృవో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | ||||||||
5. | "నిండింది నూరేళ్ళ బ్రతుకు" | |||||||||
6. | "వంశీకృష్ణ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |