వంశిక పర్మార్
వంశిక పర్మార్ భారతీయ మోడల్, హిమాచల్ ప్రదేశ్ పర్యాటక రాయబారి. ఆమె 2022లో 19 సంవత్సరాల వయస్సులో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ గెలుచుకున్న హిమాచల్ ప్రదేశ్ నుండి మొట్టమొదటి అమ్మాయి.
ఇలా వెలుగులోకి వచ్చిన ఆమెను ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో.[1] రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రోత్సహించాడు, బాలికలకు ప్రేరణగా నిలిచిన తనను, మహిళా సాధికారత కోసం, బాలికల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరాడు.[2]
ప్రారంభ జీవితం
మార్చుహిమాచల్ ప్రదేశ్ లోని నాదౌన్ కు చెందిన తున్హీ గ్రామం తనది, ఆమె తండ్రి గ్రూప్ కెప్టెన్ సుశీల్ కుమార్ పర్మార్ వైమానిక దళ అధికారి, తల్లి రీతూ పర్మార్ అందాల పోటీ విజేత.[3][4]
కెరీర్
మార్చు2022లో లడఖ్ లో జరిగిన జి-20 ప్రెసిడెన్సీ స్మారక కార్యక్రమంలో వంశిక పర్మార్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[5][6]
2023 సంవత్సరానికి ఆమె ఘనా పర్యాటక రాయబారిగా కూడా ఉన్నది, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఆమె ఫిలిప్పీన్స్ కోసం కూడా పనిచేసింది.
మూలాలు
మార్చు- ↑ "Hamirpur News: मिस अर्थ इंडिया वंशिका परमार को बनाया हिमाचल का पर्यटन राजदूत". Amar Ujala.
- ↑ "गर्व : हिमाचल की बेटी वंशिका परमार ने जीता मिस अर्थ इंडिया-2022 का खिताब". Punjabkesari. September 7, 2022.
- ↑ "Vanshika Parmar is state tourism ambassador".
- ↑ "Ms Earth India '22 Vanshika Parmar is Himachal tourism ambassador". The Tribune.
- ↑ Sharma, Ashwani (July 5, 2023). "Ladakh International Fashion Runway to be held to celebrate India's G20 presidency". MillenniumPost.
- ↑ "उपलब्धि: जी-20 अंतरराष्ट्रीय फैशन रनवे में हिमाचल की बेटी करेगी देश का नेतृत्व". Amar Ujala.