వదలడు 2019లో ‘అరువన్’ సినిమాను తెలుగులో ‘వదలడు’ పేరుతో పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి నరేష్ కుమార్, టి శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు సాయి శేఖర్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, కేథ‌రిన్ థ్రెసా, కబీర్‌ సింగ్‌, మనోబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 అక్టోబర్ 2019న విడుదలైంది.[1][2]

వదలడు
దర్శకత్వంసాయి శేఖర్
రచనసాయి శేఖర్
నిర్మాతటి నరేష్ కుమార్
టి శ్రీధర్
తారాగణంసిద్ధార్థ్
కేథ‌రిన్ థ్రెసా
ఛాయాగ్రహణంఎన్ కె ఏకాంబరం
కూర్పుప్రవీణ్ కె. ఎల్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
పారిజాత మూవీ క్రియేషన్స్
విడుదల తేదీ
2019 అక్టోబరు 11 (2019-10-11)
సినిమా నిడివి
128 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

జగన్ (సిద్దార్థ్) ఒక స్ట్రిక్ట్ ఫుడ్ సేప్టీ ఆఫీసర్. కేవలం ఆహార పదార్థాల వాసన చూసి వాటి ప్రమాణాలు నిర్థారించే నేర్పుగల అధికారి. ఈక్రమంలో జగన్, జ్యోతి (కేథరిన్ ట్రెస్సా) టీచర్ తో ప్రేమలో పడతాడు. జగన్ తన తనిఖీల్లో అలా కల్తీ జరిపిన సంస్థల్ని మూసివేయించడంలాంటివి చేస్తాడు. ఈ క్రమంలో జగన్ విలన్స్ చంపేయాలనుకుంటారు. అప్పుడు జగన్ ని చంపేసారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్
  • నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి శ్రీధర్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి శేఖర్
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • సినిమాటోగ్రఫీ: ఎన్ కె ఏకాంబరం

మూలాలు మార్చు

  1. Sakshi (24 September 2019). "దెయ్యమైనా వదలడు". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
  2. The Times of India. "Vadaladu" (in ఇంగ్లీష్). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 14 జనవరి 2020 suggested (help)
  3. 10TV (12 October 2019). "వదలడు - రివ్యూ" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=వదలడు&oldid=4090994" నుండి వెలికితీశారు