వయ్యారి భామలు వగలమారి భర్తలు
వయ్యారి భామలు వగలమారి భర్తలు 1982, ఆగష్టు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో నందమూరి తారక రామారావు , కృష్ణ, శ్రీదేవి, రాధిక, రతి అగ్నిహోత్రి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు.
వయ్యారి భామలు వగలమారి భర్తలు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కట్టా సుబ్బారావు |
---|---|
నిర్మాణం | ఆర్.వి.గురుపాదం |
తారాగణం | నందమూరి తారక రామారావు , కృష్ణ, శ్రీదేవి, రాధిక, రతి అగ్నిహోత్రి |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీక్రాంతి చిత్ర |
భాష | తెలుగు |
పాటలు
మార్చువేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు రాజన్ - నాగేంద్ర సంగీతం అందించారు.[1]
- ఆడవే రాజహంస నడయాడవే రాజహంస - పి. సుశీల, ఎస్.పి. బాలు
- కొంగే తగిలింది రంగు తెలిసిందే పువ్వుల్లో రెమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల
- కొత్త పెళ్లికొడుకునే పొద్దసలే ఎరగనే పొద్దువాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల
- మేఘాల పందిరిలోన మెరిసింది వెలుగే అవునా - ఎస్.పి. బాలు, పి. సుశీల
- యవ్వనమంతా నవ్వుల పంట నవ్విన జంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల
- వయ్యారి భామవే సయ్యాటలాడవే ఉయ్యాలై ఊగావే - పి. సుశీల, ఎస్.పి. బాలు
మూలాలు
మార్చు- ↑ ఘంటసాల గళామృతం. "వయ్యారి భామలు వగలమారి భర్తలు - 1982". ghantasalagalamrutamu.blogspot.in. Retrieved 19 August 2017.[permanent dead link]