వరుడు కావాలి

1957 తెలుగు సినిమా

వరుడు కావాలి భరణీ పిక్చర్స్ బ్యానర్‌పై పి.ఎస్.రామకృష్ణారావు తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో నిర్మించిన సినిమా. ఈ సినిమాకు 1952లో విడుదలైన ది ఫ్యాబులస్ సెనోరిటా అనే అమెరికన్ సినిమా ప్రేరణ. తమిళంలో మనమగన్ తెవాయి అనే పేరుతో విడుదలయ్యింది. జగ్గయ్య పోషించిన పాత్రను తమిళ సినిమాలో శివాజీ గణేశన్ చేపట్టాడు.

వరుడు కావాలి
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు
తారాగణం కొంగర జగ్గయ్య ,
పి.భానుమతి,
అమర్‌నాథ్,
రాగిణి,
ప్రమీల,
రమణారెడ్డి,
అల్లు రామలింగయ్య
సంగీతం జి.రామనాధన్
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • జగ్గయ్య
  • భానుమతి
  • రమణారెడ్డి
  • అమర్‌నాథ్
  • టి.ఆర్.రామచంద్రన్
  • శివరామకృష్ణయ్య
  • రామన్న పంతులు
  • ప్రమీల

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణ
  • మాటలు, పాటలు: రావూరి సత్యనారాయణ

పాటలు

మార్చు
  1. అందచందాల ఓ తారకా చేరరావే - ఘంటసాల,పి.భానుమతి,పిఠాపురం - రచన: రావూరి
  2. ఏతావునరా నిలకడ నీకు ఏతావునరా నిలకడ నీకు - పి. భానుమతి
  3. కృష్ణా నీ బేగనె బారొ (కన్నడ, తమిళ భాషలలో ) - పి. భానుమతి
  4. నమ్మించి మరిరాడే నందసుతుడు అందం చందం - ఎం. ఎల్. వసంతకుమారి
  5. లంబో కులుక్కు తళుక్కు చూడవయా మిష్టర్ - పి.భానుమతి
  6. వన్నెల చిన్నారి వయ్యారి కన్నులనున్నాది చక్కని జంట నవ్వుల - పిఠాపురం
  7. వీరాధివీరుడనే సుకుమారుడనే - టి. ఎం. సౌందర్ రాజన్, పి. భానుమతి

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు