వలయం 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ కడుముల దర్శకత్వం వహించాడు.[2] ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ, దిగంగనా సూర్యవంశీ, రవి వర్మ, నోయెల్ సీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.[3]

వలయం
దర్శకత్వంరమేశ్ కడుముల
రచనరమేశ్ కడుముల
నిర్మాతచ‌ద‌ల‌వాడ శ్రీనివాసరావు
తారాగణం
ఛాయాగ్రహణంరామకృష్ణ ఎస్
సంగీతంశేఖర్ చంద్ర[1]
నిర్మాణ
సంస్థ
  • శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్
విడుదల తేదీ
2021 ఫిబ్రవరి 21 (2021-02-21)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అరవింద్ (లక్ష), దిశా (దిగంగన) ఒకరితో ఒకరు తమ జీవితాన్ని ఆనందంగా గడిపే సంతోషకరమైన జంట. అకస్మాత్తుగా దిశా కనబడకుండా పోతుంది. దిశా ఏమైంది ? ఆమె ఎక్కడికి వెళ్ళింది ? ఆమె మిస్సింగ్ కేసుతో అరవింద్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. "Sekhar Chandra interview about Valayam". 17 February 2020. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  2. "వలయం ట్రైలర్‌ బాగుంది". 10 February 2020. Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
  3. The Times of India (2021). "Valayam". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  4. "హీరోయిన్ దిగంగన సూర్యవంశీ.. స్పెషల్ ఇంటర్వ్యూ..! - Filmy Focus". 18 February 2020. Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=వలయం&oldid=4199615" నుండి వెలికితీశారు