వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(వల్సాద్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి భాష: વલસાડ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. గత 5 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 3 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించాయి.
వల్సాద్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 20°36′0″N 72°54′0″E |
అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చుఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
విజయం సాధించిన సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1957 | నానుభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | |||
1971 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1977 | జనతా పార్టీ | ||
1980 | ఉత్తమ్‌భాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | అర్జున్ భాయ్ పటేల్ | జనతాదళ్ | |
1991 | ఉత్తమ్‌భాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1996 | మణిభాయ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | |||
2004 | కిషన్‌భాయ్ వేస్తాభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009 | |||
2014 | కే.సీ. పటేల్ | భారతీయ జనతా పార్టీ | |
2019 | |||
2024[1] | ధవల్ పటేల్ |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Valsad". Archived from the original on 20 July 2024. Retrieved 20 July 2024.