వస్తాడే మా బావ 1977లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.కె.జి.ఫిల్మ్స్ పతాకంపై తిరువీధి గోపాలకృష్ణ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, రోజారమణి నటించగా, ఘంటసాల విజయకుమార్ సంగీతం అందించాడు.

వస్తాడే మా బావ
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం తిరువీధి గోపాలకృష్ణ
నిర్మాణం తిరువీధి గోపాలకృష్ణ
తారాగణం మురళీమోహన్,
రోజారమణి
సంగీతం ఘంటసాల విజయకుమార్
నిర్మాణ సంస్థ టి.కె.జి.ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
 • నిర్మాత, దర్శకత్వం: తిరువీధి గోపాలకృష్ణ
 • మాటలు: ద్వివేదుల విశాలాక్షి
 • సంగీతం: ఘంటసాల విజయకుమార్
 • నిర్మాణ సంస్థ: టి.కె.జి.ఫిల్మ్స్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం అందించాల్సివుండగా ఆయన మరణించడంతో ఆయన కుమారుడు ఘంటసాల విజయ్ కుమార్ పూర్తిచేశాడు.[2][3]

 1. ఎవరో వస్తున్నారటే (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం: పి. సుశీల)
 2. గోల్కొండ ఖిల్లా కింద (రచన: దాశరథి, గానం: పి. సుశీల)
 3. తినబోతు రుచి అడగకు (రచన: ఆరుద్ర, గానం: జిక్కి, కె. రాణి)
 4. వాగు ఓ కొంటెవాగు కాస్తా ఆగు ఈ వేగాలు (రచన: దేవులపల్లి, గానం: ఘంటసాల, పి.సుశీల)

మూలాలు

మార్చు
 1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (28 September 2016). "దర్శక నిర్మాత గోపాలకృష్ణ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 7 August 2020. Retrieved 7 August 2020.
 2. సితార, పాటల పల్లకి. "పాటల తోటను వీడిన పాటల రాణి". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2 August 2018. Retrieved 7 August 2020.
 3. Cineradham, Songs. "Vastade Maa Bava(1977)". www.song.cineradham.com. Archived from the original on 18 April 2015. Retrieved 7 August 2020.

ఇతర లంకెలు

మార్చు