వాజేడు మండలం
వాజేడు మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, వాజేడు మండలంలోని గ్రామం.[1].
ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 105 కి. మీ. దూరంలోనూ ఉంది.
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 24,816 - పురుషులు 12,248 - స్త్రీలు 12,568
జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకుసవరించు
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు తాడ్వాయి మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[2]
మండలంలోని గ్రామాలుసవరించు
- పెద్దగొల్లగూడెం (జి)
- కొప్పుసూరు
- టేకులగూడెం (జెడ్)
- పెద్దగొల్లగూడెం (జెడ్)
- టేకులగూడెం చక్-11
- చీకుపల్లి (జెడ్)
- పూసూరు (జెడ్)
- పెద్దగంగారం (జెడ్)
- లక్ష్మీపురం
- గుమ్మడిదొడ్డి (జెడ్)
- చంద్రుపట్ల (జెడ్)
- గుమ్మడిదొడ్డి (జి) చక్
- బొమ్మనపల్లి (జి)
- అర్లగూడెం (జి)
- కృష్ణాపురం (జి)
- జంగాలపల్లి (జి)
- కడేకళ్ (జి)
- ఇప్పగూడెం(జి)
- మొరుమూరు (జెడ్)
- కడేకళ్ (జెడ్)
- చింతూరు (జెడ్)
- దూలపురం(జి)
- మొరుమూరు (జి)
- పేరూరు (జి)
- నాగారం (జి)
- ప్రగళ్లపల్లి (జెడ్)
- పేరూరు (జెడ్)
- వాజేడు(జి)
- ఎడ్జర్లపల్లి (జి)
- చెరుకూరు (జి)
- ఎడ్జర్లపల్లి (జెడ్)
- ములకనపల్లి (జి)
- మూటారం చౌక్
- పెనుగోలు (జి)
- కొంగల (జి)
- కోయవీరపురం (జి)
- అరుణాచలపురం
- భువనపల్లి
- ఘనపురం (జెడ్)
- బిజినపల్లి
- బొల్లారం (జెడ్)
- చెరుకూరు (జెడ్)
- పూసూరు పాచ్-2
గమనిక:నిర్జన గ్రామాలు 18 పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.