వాడపాలెం (మచిలీపట్నం)

వాడపాలెం. మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వాడపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వాడపాలెం is located in Andhra Pradesh
వాడపాలెం
వాడపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°03′45″N 81°04′25″E / 16.062452°N 81.073671°E / 16.062452; 81.073671
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 001
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికం మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

మచిలీపట్నం, కొత్తమాజేరు నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 80 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

భవిష్య టెక్నో స్కూల్, గాయత్రి ప్రాథమికోన్నత పాఠశాల, మచిలీపట్నం

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో కాండ్ర భాస్కరరావు సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి రాజ్యలక్ష్మి ఉపసర్పంచిగా ఎన్నికైనాడు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు కృష్ణా; 2013,ఆగస్టు-8; 5వపేజీ.