తాతపూడి శ్రీను
తాతపూడి శ్రీను
జననం 06.05.1990
తండ్రి :చంద్రరావు తల్లి :సింహాచలం
పట్టణం :కాకినాడ పరిసర ప్రాంతాంలోని పండూరు గ్రామం.
వీరిది మాదిగ కులం, పైడాపాల గోత్రం, వీరిది దళిత కుటుంబం కాబట్టి చిన్ననాటి అంటరాని తనం, చులకన బావం చవిచూసారు. ఆర్థిక స్థతిగతులు బాగోలేని కారణంగా ఉన్నత విద్యను అనుకున్న సమయానికి పూర్తి చెయ్యలేక పోయారు. వీరు తెలుగు, హిందీ బాషలను ఆనర్గలంగా మాట్లతారు. వీరిది హిందు సంప్రదాయ కుటుంబం, వీరు అంబేద్కర్, బాబు జగజ్జీనన్ రాం వంటి దళిత నాయకుల రచనలు అంటే ఇష్ఠపడాతారు. ఈ మద్య సమయంలో జరిగిన గరగపర్రు[1], రాపూరు[2], ఉద్యమాలలో పాల్గొని బాదితుల పక్షన నిలబడ్డారు. యువకుడు కాబట్టి ఎవిషయం అయినా ముక్కు చూటిగా చెబుతారు. దళిత పోరాటాలులో పాల్గోటారు కాబట్టి దళిత నాయకుడు అని కోందరు సంబోదిస్తారు. అసలు ఆయన ప్రజా పోరాటంలోనికి చిన్నతనంలోనే గ్రామ స్థాయి భూపోరాటంలో చూరుకుగా పాల్గోన్నారు.