ప్రవీణ్ కుమార్ గోలివాడ
Joined 4 అక్టోబరు 2013
నా పేరు ప్రవీణ్ కుమార్ గోలివాడ. మాది కరీంనగర్ జిల్లా రామగుండం మండలం అన్నపూర్ణ కాలనీ. నా విద్యాభ్యాసం రామగుండం మండలం లోని ఎన్.టి.పి.సి. దగ్గర ఉన్న అన్నపూర్ణ కాలని లో మరియు గోదావరిఖని లో మరియు ఆంధ్ర - విజయవాడలో జరిగినది.