వాడుకరి:రవిచంద్ర/పతకాలు
తెలుగు మెడల్ | ||
రవిచంద్ర గారి కృషికి దేవా ఇస్తున్న చిన్న బహుమానం. కొత్త సభ్యులను ఆహ్వానించడంలోనూ, సలహాలివ్వడంలోనూ, సహాయం చెయ్యంలోనూ, చిట్కాలు వ్రాయడంలోనూ, అన్నింటికీ మించి వ్యాసాలను అభివృద్ది పరచడంలోనూ ఇలా ఎన్నెన్నోఅంశాలలో ఈయన చేస్తున్న కృషి శ్లాఘనీయం. δευ దేవా 08:09, 7 మార్చి 2008 (UTC) |
- పతకం అందించిన అహమ్మద్ నిస్సార్ కు, అందుకొన్న రవిచంద్రకు అభినందనలు. రవిచంద్ర ఎంతో శ్రమతోను, అణకువతోను సభ్యుల మెప్పు పొందాడు. --కాసుబాబు 19:06, 24 జూన్ 2009 (UTC)
- నేను చూడనేలేదు. పతకాన్ని అందుకున్న సందర్భంగా అభినందనలు. మీకు తగిన బహుమానం. కొన్ని క్లిష్ట వ్యవహారాలలో మీరు సంయమనంతో వ్యవహరించి నిర్వాహకుడిగా నడుచుకున్న తీరు అభినందనీయం. --వైజాసత్య 04:18, 10 జూలై 2009 (UTC)
- సముచిత కానుక అందుకున్న రవిచంద్ర గారికి నా అభినందనలు. సంయమనం పాటిస్తూ సమగ్రమైన వ్యాసాలనందిస్తూ వికీ కృషికి తోడపడుతున్న రవిచంద్రగారికిది తగిన సత్కారం.--t.sujatha 04:46, 10 జూలై 2009 (UTC)
- నేను చూడనేలేదు. పతకాన్ని అందుకున్న సందర్భంగా అభినందనలు. మీకు తగిన బహుమానం. కొన్ని క్లిష్ట వ్యవహారాలలో మీరు సంయమనంతో వ్యవహరించి నిర్వాహకుడిగా నడుచుకున్న తీరు అభినందనీయం. --వైజాసత్య 04:18, 10 జూలై 2009 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం
మార్చుపంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం | |
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా ఎన్నో మంచి వ్యాసాలను రాయడమే కాకుండా, వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధతో కృషిచేసి తెవికీ పంజాబ్ ఎడిటథాన్ లో గెలిచేందుకు ముఖ్య పాత్ర పోషించినందుకు ఈ సందర్భంగా మీకు ఓ విజయ పతకం.
పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున |
బొమ్మ | వివరం |
---|---|
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు | |
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |