సత్యప్రకాష్
Joined 8 మే 2017
సత్యప్రకాష్ చిత్తూరు నగరానికి చెందిన ఒక వ్యాపారి మరియు సాఫ్ట్వేర్ డెవలపర్. ఇతడికి వివాహమైనది. ఇద్దరు కవల పిల్లలు.
బాల్యము
మార్చుఇతడు చిత్తూరు పట్టణంలో వ్యాపారుల ఇంట జన్మించాడు. వీరిది వ్యాపార కుటుంబము. పలు వ్యాపారాలు ఉన్నాయి.
విద్యాభ్యాసము
మార్చుచిత్తూరి సీతంస్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివాడు
ఉద్యోగము
మార్చుఇతడు వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు ప్రవృత్తి రీత్యా వ్యాపారి.
వివాహము మరియు సంతానము
మార్చుపలమనేరు కు చెందిన గాయత్రితో 2014 జూన్ 12 న వివాహం అయినది. వీరికి ఇద్దరు కవల పిల్లలు.
సాధించిన విజయాలు
మార్చుఇతడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పలు అభినందనలు అందుకున్నాడు. ఇతడు దేనికీ లొంగడు.