వాడుకరి:Chaduvari/ఉండాల్సిన పేజీలు

 1. వడ్డాది: సినిమా రచయిత. పూర్తి పేరు తెలుసుకుని పేజీ సృష్టించాలి. కాలాంతకుడు, హంతకుడెవరు, జగన్నాటకం వంటి సినిమాలకు పాటలు రాసారు.
 2. శ్రీనివాస గద్య
 3. బొబ్బిలి యుద్ధం నాటి విజయరామరాజు -పెదవిజయరామరాజు
 4. "విజేత": అనేక పేజీల్లో విజయం సాధించిన విషయాన్ని చెప్పేటపుడు దీనికి లింకు ఇచ్చారు. గతంలో ఇది విజేత అనే అయోమయ నివృత్తి పేజీకి ఉండేది, ఆ లింకులన్నిటినీ తొలగించి విజేత పేజీని తొలగించాను. విజయం పొందిన వ్యక్తి అనే అర్థంలో పేజీని సృష్టించాలి.
 5. విద్యాసాగర్, నటుడు అహ నా పెళ్ళంట సినిమాలో ఉన్నాడు. చాలా పేజీల్లో అతని ప్రస్తావన ఉంది, లింకులు అయోమయ నివృత్తి పేజికి ఉన్నాయి.
 6. విశ్వరూపం - భగవానుడి విశ్వరూపం గురించిన పేజీ
 7. వైకుంఠం - విష్ణుధామం. ప్రస్తుతం ఈ పేజీ అయోమయ నివృత్తి పేజీగా ఉంది. దాన్ని మార్చాలి.
 8. అబూ నిడల్
 9. కమేర్ రూజ్ (ఖమేర్ రూజ్)
 10. పోల్ పాట్
 11. యాస్సిర్ ఆరాఫత్  చేసాను (విస్తరించాను)
 12. పీర్ పంజాల్ పర్వత శ్రేణి  చేసాను
 13. పీర్ పంజాల్ కనుమ  చేసాను
 14. సెలా కనుమ  చేసాను
 15. మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఇజ్రాయిలీ ఆటగాళ్ళ వధ
 16. ఒమర్ టోరిజోస్
 17. సైమన్ బొలివర్
 18. రావిపాటి గురుమూర్తి - ఎప్పుడో 1819 లోనే "ద్వాత్రింశతి సాలభంజికలు", "విక్రమార్కుని కథలు" పుస్తకాలు రచించారు.
 19. గ్రాన్ కొలంబియా
 20. జావా యుద్ధం
 21. ఆట్టోమన్ సుల్తాన్ మెహ్మెద్-2 (మహమూద్ -2 కాదు)