KNM EM HIGH SCHOOL నారాయణరావుపేట

ప్రారంభోత్సవం

మార్చు

KNM EM HIGH SCHOOL ను

శ్రీ కొనయగారి సంతోష్ కుమార్ గారు వారి తండ్రి గారైన కొనయగారి నర్సయ్య జ్ఞాపకార్థం {KNM} మీదుగా 2009 సం.లో KNM EM HIGH SCHOOL ను ప్రారంభించడం జరిగింది.....



 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యనందించే లక్ష్యంతో. 12సం॥రాల క్రితం ప్రారంభించబడి ఇంగ్లీషు మీడియం విద్యకు పర్యాయ పదంగా మారి, అత్యున్నత ప్రమాణాలతో దిగ్విజయంగా నడుస్తూ తల్లిదండ్రుల ఆకాంక్షలు నిలబెట్టుకొని 13వ సం॥ లోకి అడుగుపెడుతుంది మన KNM ఇంగ్లీషు మీడియం స్కూల్, ఇంగ్లీషు మీడియం విద్యా సంస్థకు నిలువెత్తు రూపంగా నడుస్తూ పట్టణ ప్రాంత ప్రమాణాలు నెలకొల్పి తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కొత్త లక్ష్యాలను నిర్ణయించుకొని విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు కొరకు అహర్నిశలు పాటుపడుతుంది. ఈ సందర్భంగా మా పాఠశాలపై ఇన్ని సంవత్సరాలుగా నమ్మకముంచిన గౌరవనీయులైన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.

విద్యా సౌకర్యాలు

మార్చు

ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే వెసులుబాటు కలదు..

. విశాలమైన తరగతి గదులు

. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన

. కేరళ టీచర్లతో విద్యాబోధన

. అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యాబోధన

. విద్యార్థులను కొత్త దిశగా రూపుదిద్దడం

సమయ వేళలు

మార్చు

ప్రార్థన

- ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రార్ధన ప్రారంభం

9 గంటల 45 నిమిషాలకు ప్రార్ధన ముగింపు

ఉదయం పూట ప్రార్ధన సమయంలో మన జాతీయగీయమైన వందేమాతరంను ఆలపించడం జరుగుతుంది... మరియు ఈరోజు జరిగిన సన్నివేశాలను న్యూస్ పేపర్ ద్వారా విద్యార్థులకు చదివి విన్నపించడం జరుగుతుంది... ప్రతిరోజు ఉదయం పూట ప్రార్ధన పరేడ్ విన్యాసాలతో నిర్వహించడం జరుగుతుంది..

మధ్యాహ్నాం

మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఒకటి గంటల 30 నిమిషముల వరకు మధ్యాహ్న భోజన సమయం..

ఇంటికి వెళ్ళే సమయం

ఇతర గ్రామాల విద్యార్థులను 4 గంటల 30 నిమిషాలకు బస్సుల్లో పాఠశాల నుంచి బయలురడం జరుగుతుంది.

చివరగా స్వగ్రామ విద్యార్థులను 5 గంటలకు ఇంటికి పంపించడం జరుగుతుంది...


బస్సు సౌకర్యాలు

మార్చు

. ఈ పాఠశాల విద్యార్థులకు ఇతర ప్రాంతాల నుంచి ఇబ్బంది పడకుండా ప్రత్యేకించి రెండు బస్సుల సౌకర్యం కలదు....

కళా సాంస్కృతిక నాటక వినోద కార్యక్రమాలు

మార్చు

. ప్రతి మహాశివరాత్రి రోజున నారాయణరావుపేట శివారులో శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం రాత్రి KNM EM HIGH SCHOOL Narayanaraopet విద్యార్థులతో కళా సాంస్కృతిక నాటక వినోద కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.....

ఆరోజున ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది......

ఇతర కార్యక్రమాలు

మార్చు

వారంలో రెండు రోజులు విద్యార్థులకు ఉపన్యాస మరియు క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

ఏదైనా జాతీయపరమైన దినోత్సవాలు, రాష్ట్రీయపరమైన దినోత్సవం విద్యార్థులుచే నిర్వహించబడును.

విద్యార్థులు ప్రతిభను వెలికి తీయడానికి కొన్ని వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించబడును.

విహారయాత్రలు

మార్చు

విద్యార్థులను ప్రత్యేకించి వారి జ్ఞాపక మెరుగుదల కోసం విహారయాత్రలను నిర్వహించడం జరుగుతుంది..

వీక్షించిన స్థలాలు.

. రంగనాయక సాగర్

. కోమటి చెరువు సిద్దిపేట.

. ఆక్సిజన్ పార్క్ సిద్దిపేట

. అనంతగిరి పోచమ్మ దేవాలయం .

. చార్మినార్ హైదరాబాద్

. ఆర్ట్ మ్యూజియం ప్రదర్శనశాల

ఇతర సౌకర్యాలు...

మార్చు

. విద్యార్థులకు త్రాగునీటికి ఫిల్టర్ వాటర్ సదుపాయం.

. విద్యార్థులకు toilet's సౌకర్యం కలదు....

. ఆహ్లాదకరమైన వాతావరణంతో చెట్ల సముదాయం.

చిరునామా

మార్చు

బాలవికాస వాటర్ ప్లాంట్ ఎదురుగా

గ్రామం& మండలం -నారాయణరావుపేట

జిల్లా. సిద్దిపేట

పిన్ కోడ్ నం. 502107










.




.