వాడుకరి:Pavan santhosh.s/ప్రయోగశాల5

ఆర్యవర్ధన్‌రాజ్
ఆర్యవర్థన్ రాజ్
ఆర్యవర్ధన్‌రాజ్
జననంజనవరి 1
హిమాచల్ ప్రదేశ్, మనాలి
నివాస ప్రాంతంహైద్రాబాద్
ఇతర పేర్లుఆర్యవర్ధన్‌రాజ్
వృత్తిప్రొఫెసర్
ప్రసిద్ధికవి/చిత్రకారుడు/చరిత్రకారుడు/ దర్శకుడు/నిర్మాత/సమాజ సేవ/భాషాసేవ .... .....
మతంనాస్తికుడు
భార్య / భర్తఅవివాహితుడు
వెబ్‌సైటు
aryavardhanraaz.com/index.html

ఆర్యవర్ధన్‌రాజ్ చిన్న వయస్సులోనే అత్యధిక డాక్టరేట్లను పొందిన వ్యక్తిగా రికార్డులను సొంతం చేసుకున్నాడు.[ఆధారం చూపాలి] పాతికేళ్ల వయస్సుకే 30కిపైగా డాక్టరేట్లు, 12కు పైగా గౌరవ డాక్టరేట్లను జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి అందుకొని నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. సమాజసేవకుడు, దర్శక నిర్మాత, వ్యాఖ్యాత, చిత్రకారుడు, రచయిత, కవి, సంపాదకుడిగానే కాక అనేక రంగాలలో తన ప్రతిభను చాటుతూ భవిష్యత్ తరాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు. ఇంతటి ప్రతిభాశాలిని మోస్ట్ స్టెలిష్ జీనియస్ ఇన్ ద వరల్డ్‌గా ది ఆస్ట్రేలియన్ మ్యాగజైన్ ప్రకటించింది. ఇతను 18 భారత, అంతర్జాతీయ భాషలను మాట్లాడగలడు. 12 భాషలను చదువగలడు. ఇతను తన భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా తన పౌండేషన్ రాజ్ పౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలు తమ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో సూచించడం., గ్రంథాలయా ప్రాజెక్టులో భాగంగా సుమారు 15వేల గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడం. అదేవిధంగా కోటి మందికి పెద్ద బాలశిక్ష పుస్తకాలను అందించడం., డొనేషన్ మూవ్‌మెంట్‌అనే ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అవయవదానం చేసే విధంగా ప్రోత్సహించడము., మొదలగు కార్యక్రమాలలో నిరంతరంగా కృషి చేస్తున్నారు.

బాల్యము మరియు విద్యాభ్యాసము మార్చు

[1] ఉత్తర భారాత్ లోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలో జన్మించిన ఆర్యవర్థన్ హోటల్లో పని చేసే స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. బాలుడుగా ఎలాంటి పాఠశాలకు వెళ్ళలేదు, గురుముఖంగా ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. స్వతహాగా విద్యను అభ్యశించారు. అతడి మేదస్సుకు మెచ్చిన బిల్ అండ్ మెలిండా గేట్స్ పౌండేషన్ వారు ఎం.బి.ఎ. ప్రోగ్రాం కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానించారు. ఎం.బి.ఎ. విద్యను పూర్తి చేసి అందులో బంగారు పతకాన్ని పొందారు. అలా బంగారు పతకాన్ని పొందిన మొట్ట మొదటి భారితీయుడిగా గుర్తింపు పొందాడు. 2012 వ సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్వవస్థ - పేదరికం అనే అంశంపై మొదటి పి.హెచ్.డి చేసి డాక్టరేట్ ను పొందారు. ఆ తర్వాత చరిత్ర, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, థియాలజి, రామాయణం, భారతం, వేదాంతం, ఉపనిషత్తులు, బైబిల్, సాహిత్యం, ఖురాన్, వంటి పలు అంశాలపై ఇప్పటివరకు 30 కి పైగా డాక్టరేట్లను అతి చిన్న వయస్సులోనే సాధించారు. ఇతని ప్రతిభకు మెచ్చి జాతీయ మరియు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు 12 కు పైగా గౌరవ డాక్టరేట్లను ఇచ్చి సత్కరించాయి.

జీవిత విశేషాలు మార్చు

[2] ఆర్యవర్ధన్‌రాజ్ పాతికేళ్ల వయస్సుకే 30కిపైగా డాక్టరేట్లు, 12కు పైగా గౌరవ డాక్టరేట్లను జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి అందుకొని నేటి యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. సమాజసేవకుడు, దర్శక నిర్మాత, వ్యాఖ్యాత, చిత్రకారుడు, రచయిత, కవి, సంపాదకుడిగానే కాక అనేక రంగాలలో తన ప్రతిభను చాటుతూ భవిష్యత్ తరాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో నివసిస్తున్న డాక్టర్ ఆర్యవర్ధన్‌రాజ్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ చెందిన మనాలి. అయినప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడే స్థిర నివాస మేర్పరుచు కున్నారు. ఆర్యవర్ధన్, ప్రపంచంలోని 527 మతాల మీద, పురాణ, ఉపనిషత్, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి మత గ్రంథాల మీద, గురువులు, మతగురువులు, ప్రవక్తలు, వారి జీవితాలు, రచనల మీద పరిశోధనలు, చర్చలు, వ్యాఖ్యానాలు, విమర్శలు, విశ్లేషణలు చేశాడు. ఇతను 18 భారత, అంతర్జాతీయ భాషలను మాట్లాడగలడు. 12 భాషలను చదువగలడు, 6 భాషలను స్పష్టంగా రాయగలడు.[3]

[4] ఇంతటి ప్రతిభాశాలిని మోస్ట్ స్టెలిష్ జీనియస్ ఇన్ ద వరల్డ్‌గా ది ఆస్ట్రేలియన్ మ్యాగజైన్ ప్రకటించింది. పలు ఎంఎన్‌సీ కంపెనీలలో కీలక పదవులను చేపట్టిన ఆర్యవర్ధన్ 3సంవత్సరాల కాలంలో 18కంపెనీలలో పనిచేసి 32 కంపెనీలకు ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను అందజేసి, వ్యాపార ప్రణాళికలు ఇవ్వడంలో మంచి పేరుగాంచారు. 2013వ సంవత్సంలో ఆయన తాను చేస్తున్న ఉద్యోగం మానేసి రాజ్ పౌండేషన్ను స్థాపించి సేవా, సాహిత్య కార్యక్రమాలను చేస్తూ సాహిత్యకారుడిగా, సంపాదకుడిగా, చిత్రకారుడిగా, రచయితగా, కవిగా, వేదాంతవేత్తగా, ఉపన్యాసకుడిగా, వ్యాఖ్యాతగా, దర్శక నిర్మాతగా, సమాజసేవకుడిగా, బహుభాషాకోవిధుడిగా పలు రంగాలలో సమాజం కోసం విశేషంగా కృషిచేస్తున్నాడు డాక్టర్ ఆర్యవర్ధన్‌రాజ్.[5]

ఉద్యోగం మార్చు

ఆర్వవర్థన్ పలు అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలలో ఆర్ అండ్ డి (R and D) డిపార్ట్ మెంట్లలో కీలక పదవులను నిర్వహించారు. రెండు సంవత్సరాల కాలంలో సుమారు 30 కంపెనీలకు ప్ర్రాజెక్టు రిపోర్టులను అందజేశారు. పరిశ్రమల స్థాపనకు అద్భుతమైన ప్రణాళికలు ఇవ్వడంలో ఇతను దిట్ట. ప్రస్తుతం ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజ్ పౌండేషన్ను స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2014 వ సంవత్సరంలో అతని జీతం సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు. అంతటి జీతాలని వదులుకొని రాజ్ పౌండేషన్ కొరకు, అలాగే వ్వక్తిగత ఆర్థిక అవసరాలకు ఆర్యస్ అనే సంస్థను స్థాపించి పలు వ్యాపారాలను చేస్తున్నారు. ఆర్యవర్థన్ గ్రూప్ చైర్మన్ గ వ్యవహరిస్తున్నారు.[3]

వ్వక్తిగత జీవితం మరియు అభిరుచులు మార్చు

ఆర్యవర్థన్ అవివాహితుడు. ఇతని వ్వక్తిగత జీవితంలో చాలభాగం ఇప్పటికీ రహస్యమే. అతను తన వ్వక్తిగత విషయాలను చర్చించక పోవడము, తక్కువగా మాట్లాడడము చేత వ్వక్తిగత సమాచార లబ్యత తక్కువ. ఇతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్థా పత్రికలు చదవరు, టి.వి. చూడరు, కాని సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఇంతవరకు తనకొరకు స్వంత ఆస్తి అంటూ ఏమీ కూడబెట్టలేదు. ఇప్పటికీ అతి సామాన్య జీవితాన్నే గడుపుతున్నారు. పుస్తకాలను విపరీతంగా చదువుతారు. సంగీతమంటే అభిరుచి ఎక్కువ. మౌత్ ఆర్గాన్ అద్భుతంగా వాయించ గలరు. యోగా, మార్షల్ ఆర్ట్సులో ప్రవేశం ఉంది. స్వతహాగా మంచి వక్త, చిత్రకారుడు. రేఖాచిత్రాలనే గాక అనేక వర్ణ చిత్రాలను కూడా వేస్తారు. ముఖ్యంగా గ్రంథాలకు ముఖ చిత్రాలను వేయడములో మంచి నైపుణ్యం ఉంది. ఉదాహరణకు భాగవతము గ్రంథాని ముఖచిత్రాన్ని చూడగలరు. ఏ విషయం పైన అయినా శ్రోతలను మంత్ర ముగ్దుల్ని చేయగల ఉపన్యాసాలివ్వడంలో దిట్ట. పుస్తకాలు వ్రాస్తారు, ఈత, స్కేటింగ్, మౌంట్ ట్రాకింగ్, బైక్ కార్ రేసింగ్ వంటి సాహస క్రీడలంటే ఇతని ఎక్కువ మక్కువ. ఖాలీ సమయాలలో ప్రపంచ యాత్రా స్థలాలను సందర్శిస్థారు.[ఆధారం చూపాలి]

 
Habbies figure

చిత్రకారుడిగా ఆర్యవర్థన్ మార్చు

[6]

 
రామకృష్ణమఠం వారి కొత్త పుస్తక ముఖచిత్రం మెరుగులు దిద్దుతున్న ఆర్యవర్ధన్

ఒకే రకమైన పెన్సిల్ తో పేపర్ మీద ఒత్తిడితోనే పూర్తిచిత్రాన్ని అన్ని రకాల పద్ధతులతోనూ ఎటువంటి మూల మార్పు చేయకుండా వేయగలరు. అన్ని రకాలైన పద్ధతులు గల చిత్రాలను వేయగల సమర్థత ఉన్నవారు. రేఖా చిత్రాలు (స్కెఛ్), పెయింటింగ్, బొగ్గుతో చిత్రాలను వ్రాయడం (గ్రాపైట్), దేవాలయాలకు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రాలను గీయడం లాంటి పద్ధతులను ఉపయోగిస్తారు. పైంటింగ్స్ వేసేటప్పుడు విలక్షణమైన శైలిని ఉపయోగిస్తారు. సాధారణంగా 3 విడతలుగా వేసే పైయింటింగ్ ను ఆర్యవర్థన్ 6 నుండి 7 విడతలుగా వేస్తారు. ముందుగా క్యాన్వస్ ను తీసుకొని, లైన్ ఆర్ట్ వేసుకొని తర్వాత దానికి షేడ్స్ ఇచ్చి, ఆ తర్వాత అదే క్యాన్ వాస్ పై ట్రాన్సపరెంట్ కలర్సును ఉపయోగించి చివరగా బ్లేడ్ సాయంతో పినిషింగ్ ఇచ్చి, ఆ పైన నేచురల్ కలర్స్ తో పూర్తి చేస్తారు. ఇతను వేసిన చిత్రాలలో భావుకత స్పష్టంగా వుంటుంది కాబట్టి చిత్రాలపై సంతకం చేయక పోయినా, దాన్ని గీసింది ఆర్యవర్థనే అని గుర్తించ గలిగేటట్లు ఉంటుంది. ఇతని చిత్ర కళ ఒక విషయానికి పరిమితం కాకుండా, వ్యంగ చిత్రాలు, ముఖ చిత్రాలు, సందర్భానుసార చిత్రాలకు కూడా వ్యాపించి కనేక కథలకు నవలలకు దిన, వార పత్రికలకు అందించే స్థాయికి చేరింది. ప్రసిద్ధ గ్రంథ రచయితల గ్రంథాలకూ, వేద, పురాణ, ఉపనిషత్, బైబిల్, నీతి కథలు, రామాయణం, మహాభారతం, లాంటి అనేక ఇతి హాసలకు సందర్భానుసారంగా చిత్రాలను వేశారు. రాజకీయాలు, కళలూ, సంస్కృతి లాంటి అనేక రంగాలకు సంబంధించిన వేలాది చిత్రాలకు జీవం పోశారు. ఇతను తీసే లఘు చిత్రాలకు, స్క్రిప్టును, అందించేటప్పుడు ఇతనే స్టోరి బోర్డ్ తయారు చేసుకుంటారు. ఆర్యవర్థన్ రచనలను పూర్తిగా చదివి రచయిత హృదయాన్ని అవగతం చేసుకొని చిత్రాలను రూంపొందిస్తారన్నది వాస్తవం. పలువురు ఇతని రచనలలోని భాష కన్నా, చిత్రాలలోని భావుకత ఉత్తమమని వ్యాఖ్యానించారు. ఆర్యవర్థన్ ఎంత లోతుగా పరిశీలించి చిత్రాలను గీస్తారు.

 
ఆర్యవర్దన్ రాజ్ వేసిన గ్రంథ ముఖ చిత్రము

ఇంతవరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్వక్తులందరి చిత్రాలను సుమారుగా 5 వేలకు పైగానే ముఖ చిత్రాలను చిత్రించారు. ఉదాహరణకు కొన్ని బొమ్మలు ఈ క్రింద ఇవ్వబడినవి. మరుగున పడ్డ అనేక అంతర్జాతీయ చిత్రాలను, అలాగే అజంతా, ఎల్లోరా, తంజారా వంటి శైలి చిత్రాలను, తనదైన శైలితో మరలా తిరిగి చిత్రాలుగా మార్చారు. ఉదాహరణకు తంజోరా చిత్రాన్ని తనదైన శైలిలిలో చిత్రించిన దాన్ని ఈ క్రింద చూడవచ్చు. రామాయణం కావ్యంపై సుమారు 78 చిత్రాలను, శ్రీ సాయి సచ్చరిత్ర పై 67 చిత్రాలను సందర్భానుసారంగా చిత్రించారు. అలాగే అనేక కథలకు, కావ్యాలకూ, కథా సందర్భానుసారంగా ఎనిమిది వేల ఆరు వందలకు పైగా చిత్రాలను గీశారు.

రచయితగా మార్చు

[7] రచయితగా ఈయన రాసిన ద రిడిల్స్ పుస్తకం ప్రపంచ సైకాలజీ చరిత్రలో 3వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. ఇతను సుమారు 100కి పైగా సొంత రచనలను చేశారు. ఆర్యవర్థన్ రచనలు పలు భాషలలోకి అనువదించబడ్డాయి. తెలుగులోకి అనువాదం చేయబడ్డ మొదటి రచన ద రిడిల్స్ ఆఫ్ సత్యహరిశ్చంద్ర. ఇతను వ్రాసిన ద రిడిల్స్ అనే తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశమైన మనస్తత్వ శాస్త్ర గ్రంథంలో సైకాలజీ పుస్తకం ప్రపంచంలోనే 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ గ్రంథమే ప్రపంచ వ్యాప్తంగా ఆర్వవర్థన్ కు అభిమానులను సంపాదించి పెట్టింది.

ఆర్య వర్ధన్ రాజ్ చేత రచించ బడిన గ్రంథాలు:

  • ద రిడిల్స్
  • ద సెలెక్టెడ్ స్పీచెస్ అఫ్ డాక్టర్ ఆర్య వర్ధన్ రాజ్
  • ద రిడిల్స్ అఫ్ గాంధీజీ
  • ద రిడిల్స్ అఫ్ హిట్లర్
  • ద రిడిల్స్ అఫ్ హిందుజమ్
  • ద రిడిల్స్ అఫ్ జైన్స్
  • ద రిడిల్స్ అఫ్ క్రిస్టీయన్స్
  • ద రిడిల్స్ అఫ్ ముసల్మాన్స్
  • ద రిడిల్స్ అఫ్ బుద్ధిజం
  • ద రిడిల్స్ అఫ్ ఏతి ఇజం
  • ద రిడిల్స్ అఫ్ ఇండియన్ థియోలాజి
  • ద రిడిల్స్ అఫ్ వరల్డ్
  • ద రిడిల్స్ అఫ్ సైకాలజీ
  • ద రిడిల్స్ అఫ్ సత్య హరిచంద్ర
  • ద రిడిల్స్ అఫ్ ఇండియన్ ఫిలాసఫీ
  • ద రిడిల్స్ అఫ్ వరల్డ్ ఫిలాసఫీ
  • ద రిడిల్స్ అఫ్ మెన్ అండ్ విమెన్
  • ద రిడిల్స్ అఫ్ గాడ్సే
  • ద రిడిల్స్ అఫ్ హ్యాపీనెస్
  • ద రిడిల్స్ అఫ్ లవ్
  • ద రిడిల్స్ అఫ్ మేరేజి
  • ద రిడిల్స్ అఫ్ రిలేషన్స్
  • ద రిడిల్స్ అఫ్ మైన్
  • ద మర్డర్ ఆఫ్ మహాత్మా
  • మై ఇన్స్పిరేషన్
  • ద కంప్లీట్ వర్క్స్ అఫ్ డాక్టర్ ఆర్య వర్ధన్ రాజ్ - 2015

కవిగా ఆర్య వర్థన్ మార్చు

అభ్యుదయ కవిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, పండితుడిగా, సాహితీ ప్రపంచంలో పలు పాత్రలను పోషించాడు. తన మాతృభాష కిరాతి అయినా తెలుగు భాషపై మమకారంతో భాషపై పూర్తి పట్టును సాధించిన ఆర్వవర్థన్ బహుభాషా కోవిధుడిగా అనేక గేయాలను, పద్య కావ్యాలను, గేయ నాటికలనూ, కథలూ, నవలాలూ, నాటికలూ, ప్రయోగాలనూ, సంగీత నృత్య రూపకాలనూ, సాహిత్య పరిశోధక వ్యాసాలనూ, వ్యంగ్య వ్యాసాలనూ, పుస్తకాలకు పీఠికలూ, పుస్తక విమర్శలూ, పరిశోధక వ్యాసాలనూ, బుర్రకథలూ, గజళ్లు, వ్యాసాలూ, చలన చిత్రాలకు గీతాలూ, మాటలూ, సంభాషణలు, ఇలా పలు రచనా ప్రక్రియలలో అందె వేసిన చేయిగా, అన్నింటినీ వినియోగిస్తూ కవిగా వైవిధ్యత గల సాహిత్యోత్పత్తి కలిగిన ఆధునిక కవి. ఈయన రచనలో కొన్ని దేశ విదేశాల భాషలలో అనువాదం కూడా పొందాయి.[ఆధారం చూపాలి]

సాహితీ వేత్తగా మార్చు

[8] ఇతను మరుగున పడ్డ తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని అధునాతన పద్ధతిలో భద్రపరిచి సామాన్య ప్రజానీకానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 6వేల తాళపత్ర గ్రంథాలను వ్యక్తిగతంగా సేకరించి భద్రపరిచారు. సుమారు లక్షా72వేల తాళ పత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేశారు. ప్రముఖ కవుల, రచయితల సమగ్ర సంపుటాలను ఆడియో పైల్స్ గా మార్చి వాటికి పునరుజ్జీవనం కలిగిస్తున్నారు. అంతే కాక క్షీణ దశలో గల గ్రంథాలను సేకరించి, వాటిని డిజిటలైజ్ చేసి పూర్వపు రూపాన్ని తీసుకొచ్చి అందరికీ అనుగుణంగా వినేలాగా, డి.వి.డీ లగా సామాన్య ప్రజానీకానికి అందజేస్తున్నారు. ఇక, కవిగా, సంపాదకునిగా, సాహిత్య వేత్తగా, విద్యా వేత్తగా, బహుభాషా కోవిదుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు రంగాలలో విశేష కృషిని చేస్తున్నారు.[9]


సంపాదకుడిగా మార్చు

ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల యొక్క సమగ్ర రచనలను సంపూర్ణంగా సేకరించి, భద్రపరిచి, అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మొదటి విడతగా 1500మంది ప్రముఖ వ్యక్తుల రచనలను వారి కృషిని సమగ్ర సంపుటాలుగా పొందుపరిచి, క్రోడీకరించి సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చారు ఆర్యవర్థన్. ప్రస్తుతం రెండో విడతగా మరో 1500మంది సమగ్ర సంపుటాలను అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తున్నారు. ఈ గ్రంథాలను తన సంస్థ తరుపున స్వంతంగా ముద్రించి ఉచితంగా పంపిణీ చేయ సంకల్పించి ప్రణాళికను రూపొందించారు.[10]

ఆర్థికవేత్తగా మార్చు

ప్రపంచ ప్రజల సంక్షేమం, పేదిరక నిర్మూలన, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనే అంశాలపై అనేక పరిశోధనా పత్రులను సమర్పించారు. ఆల్గే బయో డీజలును పారిశ్రామిక స్థాయి నుండి గ్రామీణ స్థాయికి తీసుకు రావడం లోనూ, తద్వారా సామాన్య ప్రజానీకానికి చెందిన కరువు లేకుండా చేయడంలోనూ విశేష కృషిని చేశారు. ప్రతి దేశపు ఆర్థిక పరిస్థితి ఆ దేశపు చమురు నిలవుల ఆధారంగా ఉంటుందని అంచనా వేసి, భారత దేశానికి ఆల్గే బయోడీజలును దగ్గరి చేసీ, కొరతను లేకుండా ప్రణాళికలను సిద్ధం చేసి, అభివృద్ధి కొరకై సాధనా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారు. నీతి శాస్త్రం, పరంగా విశ్లేషించి, సంక్షేమ అర్థశాస్త్రాన్ని వివరించి క్రొత్త రూపాన్ని ఇచ్చి దారులను సుగమం చేశారు.

 
ఆర్య వర్ధన్ రాజ్ 5

చరిత్రకారుడిగా మార్చు

[11] చరిత్రకారుడిగా పలు సంక్షిప్త, సమగ్ర చరిత్రలను వేల పేజీలుగా సంపుటలుగా రాశాడు. డాక్టర్ బిపన్ చంద్ర నేతృత్వంలో పలు జాతీయ, అంతర్జాతీయ, చారిత్రాత్మక సదస్సులలో పరిశోధనల పత్రాలను ప్రకటించారు. ప్రపంచ, బానిసల, మతము, వేశ్యల, ప్రజల, భౌగోళిక, భాషా, సాంసృతిక, రాజకీయ, తత్వశాస్త్ర, హిందూమత, ఇస్లాం, క్రైస్తవ, ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతదేశ చరిత్రలపై 100కి పైగా బృహత్తర గ్రంథాలను రాశారు, ఇంకా వ్రాస్తున్నారు. ఇప్పటి వరకు చరిత్ర కారుడిగా ఆర్యవర్దన్ చేత రచించ బడిన గ్రంథాలు:

  • ప్రపంచ చరిత్ర
  • ప్రపంచ బానిసల చరిత్ర
  • ప్రపంచ వేశ్యల చరిత్ర
  • ప్రపంచ భవ్గొలిక చరిత్ర
  • ప్రపంచ బాషా చరిత్ర
  • ప్రపంచ సాంస్కృతిక చరిత్ర
  • ప్రపంచ మానసిక తత్వ శాస్త్ర చరిత్ర
  • ప్రపంచ మత చరిత్ర
  • ప్రపంచ కమ్యూనిస్టు చరిత్ర
  • ప్రపంచ రాజకీయ చరిత్ర
  • తత్వ శాస్త్ర చరిత్ర
  • మొదటి ప్రపంచ యుద్ధ చరిత్ర
  • రెండవ ప్రపంచ యుద్ధ చరిత్ర
  • మానసిక శాస్త్ర చరిత్ర
  • భారత దేశ తత్వ శాస్త్ర చరిత్ర
  • భారతదేశ మానసిక శాస్త్ర చరిత్ర.
  • భారతదేశ మత చరిత్ర
  • భారతదేశ చరిత్ర క్రీస్తు పూర్వం
  • భారతదేశ చరిత్ర క్రీస్తు శకం
  • భారతదేశ చరిత్ర స్వాతంత్ర్యానికి ముందు
  • భారతదేశ చరిత్ర స్వాతంత్ర్యానికి తర్వాత
  • భారత కమ్యూనిస్ట్ చరిత్ర
  • భారతీయ సాంస్కృతిక చరిత్ర
  • భారతీయ బాషా చరిత్ర
  • భారతీయ సామ్రాజ్యవాద చరిత్ర
  • భారతీయ ప్రజల చరిత్ర
  • ఆర్యుల చరిత్ర
  • ఋగ్వేద చరిత్ర
  • హిందూ మత చరిత్ర
  • బౌద్ధ మత చరిత్ర
  • క్రైస్తవ మత చరిత్ర
  • జైన మత చరిత్ర
  • యూదు మత చరిత్ర
  • ఇస్లాం మత చరిత్ర
  • భారతదేశంలో హిందూ మత చరిత్ర
  • భారతదేశంలో క్రైస్తవ మత చరిత్ర
  • భారతదేశంలో ఇస్లాం మత చరిత్ర
  • భారతదేశంలో జైన మత చరిత్ర
  • భారతదేశంలో బౌద్ధ మత చరిత్ర
  • భారతదేశంలో నాస్తిక మత చరిత్ర
  • భారతదేశంలో యూదు మత చరిత్ర
  • ద్వైత చరిత్ర
  • అద్వైత చరిత్ర
  • విశిష్టాద్వైత చరిత్ర
  • ద్వైతాద్వైత చరిత్ర
  • శుద్ధాద్వైత చరిత్ర
  • మొదటి స్వతంత్ర సంగ్రామ చరిత్ర
  • భారత స్వతంత్ర సంగ్రామ చరిత్ర
  • ప్రపంచ ఆర్థిక చరిత్ర
  • భారతీయ ఆర్థిక చరిత్ర
  • భారతీయ భగొలిక చరిత్ర
  • భారతీయ చిత్రకళా చరిత్ర
  • ప్రపంచ చిత్రకళా చరిత్ర
  • భారతీయ బాషా చరిత్ర

పురాతన తాళ పత్ర గ్రంధాలను సాంకేతిక పద్ధతలో భద్రత మార్చు

[12] భావితరాలకు విలువైన సమాచారాన్ని అందించాలనే సంకల్పముతొ ఇతను ఇప్పటి వరకు లక్ష డెబ్బై వేల తాళపత్ర గ్రంథాలను సాంకేతిక పద్థతులలో భద్రపరిచారు. దేశ, విదేశాల నుంచి సేకరించిన గ్రంథాలలోని విషయాలను అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రాంతీయ భాషలలోనికి వాటిని అనువదించి స్వంత సంస్థ ఆధ్వర్యంలో పుస్తకాలుగా ముద్రించి సామాన్యులకు అందిస్తున్నాడు.[13]

మత గురువులు, ప్రవక్తల జీవిత విశేషాలు, రచలనపై పరిశోధనలు మార్చు

[14] ప్రపంచంలోని 527 మతాలపై...రామాయణం, మహాభారత, భాగవత, భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి మత గ్రంథాలపైన మాత్రమే కాకుండా మత గురువులు...ప్రవక్తల జీవిత విశేషాలు, రచలనపై కూడా పరిశోధనలు చేస్తున్నాడు. విమర్శలు, విశ్లేషణలను సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని అందుబాటులో తీసుకువచ్చి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రపంచ భౌగోళిక చరిత్ర, ప్రపంచ బానిసల చరిత్ర.మనస్తత్వ చరిత్ర, తత్త్వశాస్త్రం, వేశ్యల చరిత్ర, ప్రపంచ రాజకీయ, ఆర్థిక చరిత్రలను వ్యాసాలుగా, గ్రంథాలుగా, అందరికి అర్ధమయ్యే విధంగా ఆర్యవర్ధన్ రాజ్ అందిస్తున్నాడు. [15]

[16]

వేదాంత వేత్తగా మార్చు

వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉప పురాణాలు, స్మృతులూ, మనుస్మృతులూ, అష్టా దశ గ్రంథాలు, బైఇబిల్, కురాన్ వాంటి 527 మతాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి పరిశోధనా పత్రాలను వివిధ యూనివర్శిటీలకూ, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ పత్రికలకూ పంపించారు. భారత, పాశ్చాత్య వేదాంతం పై పూర్తి పట్టు కలిగిన ఆర్యవర్థన్ వేదాంతంపై వందలకొద్దీ ఉపన్యాసాలను ఇచ్చారు. ఉదాత్తమైన జ్ఞాపక శక్తి వలన అన్నింటిని గూర్చి అనర్ఘళంగా మాట్లాడగలరు.[ఆధారం చూపాలి]

ఆర్య వర్ధన్ చేత చెప్పబడిన కొన్ని వేదాంత ప్రవచనాలు ;

  • విష్ణు సహస్ర నామ స్త్రోత్ర భాష్యం ప్రవచనము
  • శివ సహస్ర నామ స్త్రోత్ర భాష్యం ప్రవచనము
  • లలితా సహస్ర నామ స్త్రోత్ర భాష్యం ప్రవచనము
  • గోవింద నామ వైభవ భాష్యం ప్రవచనము
  • హనుమాన్ చాలీసా భాష్యం ప్రవచనము
  • దేవి భాగవత భాష్యం ప్రవచనము
  • అయ్యప్ప తత్వం ప్రవచనము
  • శరణుఘోష భాష్యం ప్రవచనము
  • శ్రీ దేవి తత్వం ప్రవచనము
  • శ్రీ వెంకటేశ్వర తిరుమల క్షేత్ర వైభవం ప్రవచనము
  • శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం భాష్యం ప్రవచనము
  • మహిషాసుర మర్ధిని స్త్రోత్ర భాష్యం ప్రవచనము
  • షిరిడి సాయి తత్వం ప్రవచనము
  • షణ్ముఖ తత్వం ప్రవచనము
  • గణపతి తత్వం ప్రవచనము
  • శివ తత్వం ప్రవచనము
  • దేవత భార్యా తత్వం ప్రవచనము
  • అష్ట వినాయక తత్వం ప్రవచనము
  • హనుమత్ తత్వం ప్రవచనము
  • శ్రీమత్ భాగవత తత్వం ప్రవచనము
  • రామాయణ తత్వం ప్రవచనము
  • శ్రీ రామావతార తత్వం ప్రవచనము
  • పోతన భాగవత తత్వం ప్రవచనము
  • వేదం తత్వం ప్రవచనము
  • ఉపనిషత్ తత్వం ప్రవచనము
  • బ్రహ్మ సూత్ర భాష్యం ప్రవచనము
  • శంకరాచార్య సౌందర్య లహరి భాష్యం ప్రవచనము
  • శివానంద లహరి భాష్యం ప్రవచనము
  • షట్పది స్త్రోత్ర భాష్యం ప్రవచనము
  • కనకధారా స్త్రోత్ర భాష్యం ప్రవచనము

ఉపన్యాసకుడిగా మార్చు

ఆర్యవర్థన్ 600 పైగా యూనివర్శిటీలలోనూ, విద్యాసంస్థలలో, 1000 కి పైగా గెస్ట్ లెక్చరర్స్ ఇచ్చారు. ఉపన్యాసం ఇవ్వడంలోనూ< ధారళంగా మాట్లాడంలోనూ దిట్ట. ఎటువంటి వ్యక్తి శరీరంలోని రక్తాన్నైనా పరుగులు పెట్టించగల శక్తి ఆయన ఉపన్యాసాలకు, మాటలకు ఉంటుంది. యువతను ఉద్రేక పరచడంలోనూ, నైపుణ్యం కలిగిన వ్యక్తులను తయారు చేయడంలోనూ, ఈయనకు కొత్త తరహాతో కూడిన భిన్నమైన ఉపన్యాసాలను ఇస్తారు. చరిత్ర, సాంస్కృతికం, భౌగోళికం, రాజకీయం, వేదాంతం లాంటి అనేక అంశాలపై విరివిగా ఉపన్యాసాలిచ్చారు. ఈ యన ఉపన్యాసాలలో దొర్లిన కొన్ని మాటలను ఈ క్రింద చూడవచ్చు.

ఆర్యవర్దన్ రాజ్ ఉపన్యాసాలలో దొర్లిన కొటేషన్లు......

  • అదృష్టం మనిషిని మారుస్తుందనుకోవడము పొరబాటు. అది కేవలం మన మనసుల్ని తీసి మనల్ని బయట పెట్టడానికి సహకరిస్తుంది.
  • ఒక పని మంచిదా.... చెడ్డదా? అని అనుమానము కలిగిన పనికి నేను సాధారణంగా దూరంగా వుంటాను. కాని ఆ పనిని చేయడానికి సాహసిస్తాను.
  • నామనస్సు నాతో ఎప్పుడూ అబద్దం ఆడదు. నేను అబద్దాలు ఆడగలను. కానీ ఆడను.
  • నాకూ అందరిలాగే చెడు అభిప్రాయాలున్నాయి. కానీ, నేను వాటిని వ్వక్తపరచడంలోనూ, ఆచరించడంలోనూ నాదైన వ్వక్తిత్వంతో తెలివిగా ప్రవర్తిస్తుంటాను.

వ్యాఖ్యాతగా మార్చు

ప్రముఖుల రచనలనూ, సమగ్ర సంపుటాలను, శతకాలనూ, పురాతన గ్రంథాలనూ, కాపీరైట్ లేని గ్రంథాలనూ, వేదాలనూ, ఉపనిషత్తులనూ, అలాగే అనేక మాతాల గ్రంథాలనూ< యువత, సామాన్య ప్రజానీకం కొరకు ఉపయోగించుకునే విధంగా, వినడానికి వీలుగా ఆడియో ఫైల్స్ గా మార్చి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఆడియో పైల్స్ కు వ్యాఖ్యాతగా ఆర్యవర్థన్ కొన్ని వేల గంటలు సేపు వ్వవహరించారు.ఆర్యవర్థన్ చేత ఆడియో పైల్స్ గా చేయబడిన వాటి వివరాలుఈ క్రింద ఇవ్వబడ్డాయి.

పురాతన తాళపత్రాల నుండి పరిశోధన చేసి మూలశ్లోకాలను యధాతదంగా తీసుకొని వాటిని వినడానికి వీలుగా ఆడియోలుగా మార్చి ఉచితంగా అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది.అంతే కాకుండా ప్రముఖుల సమగ్ర సంపుటాలను కూడా ఆడియోలుగా మార్చి అదేరీతిన అందుబాటులోనికి తీసుకువచ్చారు.ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు పూర్తిచేసినవి ఈ క్రింద ఇవ్వబడిన జాబితా అంతా కొన్ని వేల, లక్షల పేజీలు, కొన్ని వేల గంటల ఆడియోగా, డాక్టర్ ఆర్య వర్ధన్ రాజ్ స్వయంగా ఆడియోగా చెప్పడం జరిగింది.

  • వేద వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 20.350
  • ఉపనిషత్ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 1.12.000
  • పురాణ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 4.34.900 (మొత్తం 18 పురాణాలు కలిపి)
  • మహాభారత వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య - 100000
  • శ్రీ మద్రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 24.000
  • ఆధ్యాత్మ రామాయణ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 4.500
  • రామచరితమానస్ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 10.902
  • శ్రీమత్ భాగవతం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 18.000
  • శ్రీమత్ దేవీభాగవతం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 18.000
  • వాల్మీకి విరచిత యోగవాశిష్టం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 32.000
  • పోతన భాగవతం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 7.500
  • మొల్ల రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 4.000
  • భాస్కర రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 8.000
  • రంగనాథ రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 9.500
  • శ్రీ మదాన్ద్ర మహాభారత వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 2.300
  • వివేకానంద సమగ్ర సాహిత్య వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్
  • శ్రీ శంకరాచార్య సమగ్ర సాహిత్య వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్
  • సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • డాక్టర్ బోయీ భీమన్న సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • రాహుల్ సాంకృత్యాన్ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • గురజాడ అప్పారావు సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • దేవీప్రసాద్ చట్టూపాద్యాయ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • రావూరి భరద్వాజ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • రవీంద్రనాథ్ టాగోర్ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • బి.ఆర్.అంబేద్కర్ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్
  • 5000 వేమన పద్యాలూ ఆడియో ప్రాజెక్ట్
  • శతక వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్;

ఈ ప్రాజెక్టులో భాగంగా పురాతన తాళపత్రాల నుండి, గ్రంథాల నుండి మరుగున పడ్డ 200 లకుపైగా శతకాలను సీకరించి, పరిశోధించి, ఆడియో ఫైల్స్ గా చేయడం జరిగింది.

దర్శకుడిగా మార్చు

ఆర్యవర్థన్ కథ, స్క్రీన్ ప్లే అందించి స్యయంగా ధర్శకత్వ బాధ్యతలను చేపట్టి వాలివధ - రామకథ అను లఘు చిత్రాన్ని స్వంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ లఘు చిత్రానికి 32 పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక సీనియర్ నటుడు రాళ్ళపల్లి గారితో ఇదే నా దేశం అను లఘు చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతంను, అందించారు.

నిర్మాతగా మార్చు

ఆర్యవర్థన్ నిర్మాతగా వాలివధ - రామకథ మేరా భారత్ లఘు చిత్రాలను తీశారు. ప్రస్తుతం మూగ చెవిటి వారితో ఒక ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఆర్గాన్ డొనేషన్ మీద మరో ప్రాజెక్టు చేస్తున్నారు. దీనికి తోడు అతి తక్కువ సమయంలో 100 లఘు చిత్రాలను సందేశాత్మకంగా నిర్మించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

రాజ్ స్టుడియోస్ మార్చు

ఆర్యవర్థన్ తన స్వంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ స్టుడియోస్ ను స్థాపించి సందేశాత్మక లఘుచిత్రాలను, డాక్యుమెంటరీలను, అలాగే ప్రముఖ రచనల ఆడియో పైల్సునూ, ప్రొడక్షన్, పోస్టు ప్రొడక్షన్ వర్కునూ, ప్రముఖుల ఇంటర్యూలనూ, షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు అతి వేగంగా జరుపు తున్నారు.

సమాజ సేవకుడిగా మార్చు

ఆర్యవర్థన్ సమాజ సేవ చేయడానికై రాజ్ పౌండేషన్ అనే సంస్థను 2015 వ సంవత్సరంలో స్థాపించారు. ప్రస్తుతం ఈ పౌండేషన్ కు ఇతనే చైర్మెన్ గా వ్వవహరిస్తున్నారు.

ఆర్య వర్ధన్ రాజ్ చే పూర్తి చేయబడిన ప్రాజెక్టులు మార్చు

మిషన్ సైన్ ఫ్లూ ప్రాజెక్ట్ ; సైన్ ఫ్లూ వ్యాధి ప్రబలంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కోటీ అరవయే ఏడూ లక్షల మందికి పైగా ఉచితంగా ముందస్తు వ్యాధి నిరోధక మందులను అందచేశారు.

మిషన్ గ్రంథాలయ ప్రాజెక్ట్ ; 1500 లకు పైగా పాఠశాలల్లో, గ్రామాల్లో, గ్రంథాలయాల ఏర్పాటును కొరకై 1000 గ్రంథాల చొప్పున ఉచితంగా అందచేశారు.రెండవ విడతగా మిషన్ గ్రంథాలయ ప్రాజెక్టుకి కమిటీని వేసి సొంత సంస్థ అద్వర్యంలోనే గ్రంథాలను తయారు చేయంచి, ముద్రణను చేపట్టి ప్రపంచ వ్యాప్తంగా గ్రంథాలయోద్యమానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

మిషన్ తాళపత్ర ప్రాజెక్ట్ ; ప్రపంచవ్యాప్తంగా క్షీణ దశలో వున్నా ఆరు వేలకు పైగా తాళపత్రాలను సీకరించి భద్ర పరిచారు.అదేవిధంగా క్షీణ దశలో గల 1.72 .000 తాళపత్ర గ్రంథాలను అధునాతన పద్ధతిలో డిజిటలైజెషన్ చేసి భావితరాల వారికి అందుబాటులోనికి తీసుకువచ్చారు.

సాహిత్య గ్రంథ సర్వస్వం ప్రాజెక్ట్ ; మొదటి విడతగా 1500 మంది గొప్పవ్యక్తుల, రచయితల సమగ్ర సాహిత్యాన్ని ఉచితంగా అందుబాటులోనికి తీసుకొచ్చారు.రెండవ విడతగా 1500 మంది సమగ్ర సాహిత్యాన్ని అందుబాటులోని తీసుకొని వస్తున్నారు.

ఆర్ష గ్రంథ సర్వస్వం ప్రాజెక్ట్ ; హిందూ సాహిత్యానికి సంబంధించిన 5 లక్షలకి పైగా పురాతన గ్రంథాలను సీకరించి డి .వి.డి లుగా సబ్సిడీ ధరలో అందచేస్తున్నారు.

ఆడియో ప్రాజెక్ట్ ; పురాతన తాళపత్రాల నుండి పరిశోధన చేసి మూలశ్లోకాలను యధాతదంగా తీసుకొని వాటిని వినడానికి వీలుగా ఆడియోలుగా మార్చి ఉచితంగా అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది.అంతే కాకుండా ప్రముఖుల సమగ్ర సంపుటాలను కూడా ఆడియోలుగా మార్చి అదేరీతిన అందుబాటులోనికి తీసుకువచ్చారు.ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు పూర్తిచేసినవి ఈ క్రింద ఇవ్వబడిన జాబితా అంతా కొన్ని వేల, లక్షల పేజీలు, కొన్ని వేల గంటల ఆడియోగా, డాక్టర్ ఆర్య వర్ధన్ రాజ్ స్వయంగా ఆడియోగా చెప్పడం జరిగింది.

వేద వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 20.350 ఉపనిషత్ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 1.12.000 పురాణ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 4.34.900 (మొత్తం 18 పురాణాలు కలిపి) మహాభారత వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య - 100000 శ్రీ మద్రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 24.000 ఆధ్యాత్మ రామాయణ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 4.500 రామచరితమానస్ వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 10.902 శ్రీమత్ భాగవతం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 18.000 శ్రీమత్ దేవీభాగవతం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 18.000 వాల్మీకి విరచిత యోగవాశిష్టం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 32.000 పోతన భాగవతం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 7.500 మొల్ల రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 4.000 భాస్కర రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 8.000 రంగనాథ రామాయణం వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 9.500 శ్రీ మదాన్ద్ర మహాభారత వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ - మొత్తం శ్లోకముల సంఖ్య – 2.300 వివేకానంద సమగ్ర సాహిత్య వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ శ్రీ శంకరాచార్య సమగ్ర సాహిత్య వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్ సి.నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ డాక్టర్ బోయీ భీమన్న సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ రాహుల్ సాంకృత్యాన్ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ గురజాడ అప్పారావు సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ దేవీప్రసాద్ చట్టూపాద్యాయ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ రావూరి భరద్వాజ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ రవీంద్రనాథ్ టాగోర్ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ బి.ఆర్.అంబేద్కర్ సమగ్ర సాహిత్య సర్వస్వం ప్రాజెక్ట్ 5000 వేమన పద్యాలూ ఆడియో ప్రాజెక్ట్

శతక వాజ్మయ సర్వస్వం ప్రాజెక్ట్; ఈ ప్రాజెక్టులో భాగంగా పురాతన తాళపత్రాల నుండి, గ్రంథాల నుండి మరుగున పడ్డ 200 లకుపైగా శతకాలను సీకరించి, పరిశోధించి, ఆడియో ఫైల్స్ గా చేయడం జరిగింది.

జరుగుతున్న ప్రాజెక్టులు మార్చు

  • సాహిత్య గ్రంథ సర్వస్వం ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా 1000 అమూల్యమైన గ్రంథాలను ఆడియోలుగా మార్చి అందించడం.
  • మిషన్ గ్రంథాలయ ప్రాజెక్టులో భాగంగా స్వయంగా సంస్థ ఆధ్వర్యంలో నిపుణుల చేత పరిశోధన చేయంచి 1000 కిపైగా గ్రంథాలను రూపకల్పన చేసి, వాటిని అన్ని భారతీయ, అంతర్జాతీయ భాషల్లో అనువదించి, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి గ్రంథాలయోద్యమాన్ని ఉద్యమరీతిన నిర్వహించడం.
  • ప్రతీ ఇంటికో పెద్ద బాలశిక్ష ప్రాజెక్టులో భాగంగా సబ్సిడీ ధరకు, పెద్ద బాలశిక్షను అందరికి అందుబాటులోనికి తీసుకొని రావడం.
  • ఆర్గాన్ డొనేషన్ మూమెంట్ పేరుతో రికార్డు స్థాయిలో అవయవధానాన్ని ప్రోత్సహించడం, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం.
  • పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ ను, వృత్తివిద్యా నైపుణ్యాల గురించి శిక్షణ ఇవ్వడం, తద్వారా యువతలో చైతన్యాన్ని పెంపొందించడం.
  • మోడల్ విల్లెజిస్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామాలను దత్తత తీసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం.
  • సమాజ హిత లఘు చిత్రాలను నిర్మించడం.
  • ఆర్థికంగా వెసులుబాటులేని అనాధాశ్రమాలను, వృద్ధాశ్రమాలనూ, గ్రంథాలయాలను, దత్తత తీసుకొని నిర్వహించడం.
  • ఇప్పటివరకు పూర్తి చేసిన ఆడియోలను ఉచితంగా ఇంటర్నెట్ లోనికి తీసుకొనిరావడం.
  • స్వదేశీ భండార్ పేరిట గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్ కొరకై సూపర్ మార్కెట్ లను ఏర్పాటు చేయడం.

ఆర్య వర్దన్ రాజ్ గురించి ప్రముఖుల ప్రశంసలు మార్చు

  • 1.నేను, ఆర్యవర్దన్ రాజ్ రెండు విభిన్న ధ్రువాలకు చెందిన వారం. కానీ రెండు విభిన్న ధ్రువాలు ఒకదానిని ఒక ఆకర్షించు కుంటాయి. ......... నెల్సన్ మండేలా.
  • 2.భారతదేశంలో అతి రహస్యంగా ఆర్యవర్దన్ రాజ్ అనే మానవ మిస్సైల్ తయారు కాబడింది. భవిష్యత్తులో ఏదో ఒక రోజున అది ప్రపంచాన్ని శాసిస్తుంది. ...................ఎ.పి.జె.అబ్దుల్ కలాం.
  • 3.ప్రపంచ ఆర్థిక వ్వవస్థను సమూలంగా మార్చివేసే పరిశోధనను చేసిన ఆర్య వర్థన్ రాజ్ వాటిని ఎంతవరకు ఆచరణలో పెడతాడో చూడాలి. ......... అమర్త్యసేన్.
  • 4.ఆర్య వర్థన్ నామాట వినడు. కానీ నేను నమ్మకంగా చెప్పగలను. నామాటల ద్వారా నేను వ్వక్త పరుస్తున్న కలలు నవభారతాన్ని నిర్దేసిస్తాడు. ......... అన్నా హజారే
  • 5.ఇప్పటివరకూ చాల మంది చరిత్ర కారుల చరిత్రను వ్రాశారు. కానీ ఒక చరిత్ర కారుడిగా ఆవ్యవర్దన్ రాజ్ చరిత్రలో నిలబడతాడు. ............బిపిన్ చంద్ర
  • 6.ప్రయత్నిస్తే కొంతమంది మరణానికి ముందుగానో, మరణం తర్వాతనో బుద్ధులుగా మారడానికి అవకాశం ఉంది. కానీ ఆర్య వర్దన్ పుట్టుకతోనే బుద్ధుడు. ..... దలైలామా
  • 7.ఆర్యవర్దన్ పేదవాడిగానూ, ఒంటరిగానూ పుట్టిపెరిగి ఉండవచ్చు. కానీ నేను దృఢంగా నమ్మేదేమంటే ... తాను కచ్చితంగా పేదవాడుగానూ, ఒంటరివాడిగాను మరణించడు. ........ బిల్ గేట్స్
  • 8.ఆర్య వర్దన్ గీసిన చిత్రాలు, మనుష్యులను చూపు త్రిప్పనివ్వకుండా, శరీరాన్ని కదలనివ్వకుండా చేస్తాయి. కాని మనస్సును మాత్రం తీవ్రమైన అలజడికి గురిచేస్తాయి. ............. ఆర్.కె.లక్ష్మణ్

భవిష్యత్ ప్రణాళికలు మార్చు

ప్రాచీన మైన, అమూల్యమైన గ్రంథాలను, ప్రముఖుల గ్రంథాలను, ఆడియో సీడీలుగా మార్చి సబ్సిడీ ధరపై ప్రజానీకానికి అందించడం. ద్వారా వెయ్యి సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించి యువత తప్పుదారి పట్టకుండా కృషి చేయడం. తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసి అందరికి అందుబాటులోకి తేవడం వంటివి ఇతని భవిష్యత్ కార్యక్రమాలు.

తన దైన రాజ్ పౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలు తమ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో సూచించడం. గ్రంథాలయా ప్రాజెక్టులో భాగంగా సుమారు 15వేల గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడం. అదేవిధంగా కోటి మందికి పెద్ద బాలశిక్ష పుస్తకాలను అందించడం. డొనేషన్ మూవ్‌మెంట్‌ అనే ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అవయవదానం చేసే విధంగా ప్రోత్సహించడము., మొదలగు కార్యక్రమాలలో నిరంతరంగా కృషి చేస్తున్నారు. రాజ్ పౌండేషన్ ద్వారా ఇప్పటివరకు పలు అంశాలపై ఇతర రచయితలు వ్రాసిన ముద్రితమైన గ్రంథాలను కొని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు. ప్రస్తుతము వివిధ అంశాలపై తమ పౌండేషన్ ద్వారా పలు అంశాలపై అనేక గ్రంథాలను రచయితల చేత రచింప జేసి, వాటిటి స్వంతంగా ముద్రించి గ్రంథాలయాలకు, ఇతర సంస్థలకు ఉచితముగా పంపిణీ చేయుటకు ప్రణాళికా రచిస్తున్నారు.

  • ఆశ్రమ నిర్మాణం
  • నిపుణులైన ప్రొఫెసర్లచే పాఠ్యగ్రంధాల రూపకల్పన, తద్వారా విశ్వవిద్యాలయ స్థాపన.
  • ప్రపంచము లోని గల తాళపత్రాల నకళ్ళను పూర్తిగా తిరిగి తీసుకొనిరావడం


మూలాలు మార్చు

  • ధర్మ చక్ర వార్తా పత్రిక. మార్కి. 2015
  • సామాజిక భారతి మార్చి 2015.
  • యువ మార్గమ్ ఏప్రిల్ 2015
  • భారతీయమ్ ఏప్రిల్ 2015
  • ది ఇండియన్ న్యూస్ మార్చి 2015
  • యువత ఏప్రిల్ 2015
  • విజయం మార్చి 2015
  • తెలుగు జర్నల్ 2015
  • నవత ఏప్రిల్ 2015
  • స్వయంక్రుషి ఏప్రిల్ 2015
  • యువశక్తి ఏప్రిల్ 2015
  1. "అపురూపం". No. మార్చి 2015. Retrieved 3 November 2016.
  2. "indian express". 1.11.2016. Retrieved 1 November 2016. {{cite news}}: Check date values in: |date= (help)
  3. 3.0 3.1 "నమస్తే తెలంగాణా". ఆదివారం. 2016-10-16. Retrieved 16 October 2016. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. "ఉత్తరాంధ్ర". No. మార్చి 2015. Retrieved 3 November 2016.
  5. . No. 25 మార్చి 2015 http://aryavardhanraaz.com/images/img/image-0005.jpg. Retrieved 31 October 2016. {{cite news}}: Missing or empty |title= (help)
  6. "లీడర్స్ న్యూస్". No. మార్చి 2015. Retrieved 3 November 2016.
  7. "ఆంధ్రా న్యూస్". 25 మార్చి 2016. Retrieved 31 October 2016.
  8. . 10త్వ్ http://10tv.in/content/Genius-Doctorate-at-Karimnagar-Telangana-1225710. Retrieved 20 October 2016. {{cite news}}: Missing or empty |title= (help)
  9. "సామాజిక భారతి". 28 మార్చి 2015. Retrieved 1 November 2016.
  10. "తెలంగాణా న్యూస్". No. మార్చి 2015. Retrieved 3 November 2016.
  11. "సీమాంద్ర న్యూస్". 25 మార్చి 2016. Retrieved 31 October 2016.
  12. "తెలంగాణా వార్త". మార్చి 2015. Retrieved 3 November 2016.
  13. . http://www.10tv.in/tags/aryavardan-raj http://www.10tv.in/tags/aryavardan-raj. Retrieved 21 October 2016. {{cite news}}: External link in |publisher= (help); Missing or empty |title= (help)
  14. "న్యూవండార్ వర్ల్డ్". Retrieved 31 October 2016.
  15. "బెజవాడ టైమ్స్". Retrieved 31 October 2016.
  16. "ప్రపంచతంత్రం". ప్రపంచతంత్రం. 25 మార్చి 2015. Retrieved 1 November 2016.

ఇతర లింకులు మార్చు

రాజ్ పౌండేషన్