Thirumalgoud
Joined 15 ఫిబ్రవరి 2021
Thirumalgoud
Puli Thirumal | |
---|---|
దస్త్రం:IMG | |
స్థానిక పేరు | పులి తిర్మల్ |
జననం | నంచెర్ల | 1988 ఆగస్టు 13
నివాస ప్రాంతం | గ్రామము: నంచెర్ల మండలం: పెగడపెల్లి జిల్లా:జగిత్యాల తెలంగాణ రాష్ట్రం ![]() |
విద్య | ఎమ్. బి. ఎ,. |
తల్లిదండ్రులు | రాజేశ్వరి ,రాములు .<br/ |
నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
|
పరిచయంసవరించు
నాపేరు తిరుమల్ . నేను ప్రస్తుతం జగిత్యాల లో ఉంటున్నాను. ఐఐఐటి వారు నిర్వహించిన తెలుగు వికీపీడియా-వ్యాసాల రచనపై శిక్షణ పూర్తి చేసుకుని, ప్రాజెక్టు అసోసియేట్ గా చేస్తున్నాను
అభిరుచులుసవరించు
నాకు తెలుగు సాహిత్య సంబంధిత విషయాలు చదవటమన్నా, రాయటమన్నా ఎంతో ఆసక్తి. చాలా రోజుల నుండి వికి లో వ్యాసాలు రాయటం కోసం ప్రయత్నం చేశాను. శిక్షణ తీసుకున్న తర్వాత వికీలో తెలుగు వ్యాస అభివృద్ధి కి నా వంతు సహాయం చేయగలననే నమ్మకం నాలో ఏర్పడింది. తెలుగు వ్యాసాల అభివృద్ధికి ఏ ప్రాజెక్టులో పాలుపంచుకోడానికైనా సిద్ధంగా ఉన్నాను.
అలవాట్లుసవరించు
పుస్తకాలు చదవటం,వికీలో వ్యాసాలు రాయటం,తెలుగు కథలు రాయటం.