Thirumalgoud
స్వాగతం
మార్చుThirumalgoud గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.
Nrgullapalli (చర్చ) 14:03, 15 ఫిబ్రవరి 2021 (UTC)
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
మార్చునమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:54, 1 సెప్టెంబరు 2021 (UTC)
అభినందనలు
మార్చువికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి ప్రశంసనీయం. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
భాషా లింకులు
మార్చుతిరుమల్గౌడ్ గారూ, మీరు సృష్టించిన పేజీలకు ఇతర భాషల లింకులు ఇవ్వండి. దాని వలన రెండు ముఖ్యమైన ఉపయోగాలున్నై:
- వేరే పేరుతో మరొకరు ఆ పేజీని సృష్టించకుండా ఉండేందుకు పనికొస్తుంది.
- మీరు సృష్టించినది వేరేపేరుతో ఈసరికే ఉందేమో దీనిద్వారా తెలుస్తుంది.
__ చదువరి (చర్చ • రచనలు) 14:05, 25 మార్చి 2022 (UTC)
- మీ అమూల్యమైన సూచనలు తప్పకుండా పాటిస్తాను సర్ ధన్యవాదలు
- Thirumalgoud (చర్చ) 15:54, 25 మార్చి 2022 (UTC)
- Thirumalgoud గారూ, మీరు సృష్టించిన పేజీలకు ఇతర భాషల లింకులు ఇవ్వండని పైన చదువరి గారు చెప్పారు. అయినా మీరు ఇతర భాషల లింకులు ఇవ్వడంలేదు. గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:24, 8 మే 2022 (UTC)
మీరు సృష్టించిన పేజీలు
మార్చుతిరుమలగౌడ్ గారూ, మీరు సృష్టిస్తున్న పేజీల్లో కొన్నిటిలో భాష చాలా కృతకంగా ఉంటోంది - బహూశా యాంత్రిక అనువాదం వలన కావచ్చు. యాంత్రికానువాదాలో భాషా కృతకం గానే ఉంటుంది. వాటిని ప్రచురించే ముందు, శ్రద్ధగా పరిశీలించి, దోషాలను సవరించి, భాషను సహజంగా ఉండేలా మార్చి ప్రచురించాలి. లేదంటే కార్లా ఫ్రాక్సీ పేజీలో ఆమెను పురుషుడిగా భావించడం లాంటివి ఉంటాయి. "అంగీకరించిన 35 మంది విద్యార్థులలో చివరిగా ఆమె అందంగా ఉంది.", "స్టాలింగ దృశ్య భాష ఒక డి స్టిజ్ల్ , జపనీస్ ఆర్కిటెక్చర్ , మినిమల్ ఆర్ట్ కాన్సెప్టువల్ ఆర్ట్‌లో పాతుకుపోయింది" లాంటి వాక్యాలు ఇంగ్లీషులో చదివితే తప్ప అర్థం కావు. దయచేసి, వ్యాసాలను ప్రచురించే ముందు వాటిని కూలంకషంగా సవరణలు చేసి వికీయోగ్యంగా మార్చి అప్పుడే ప్రచురించండి. ఈసరికే ప్రచురించినవాటిలో అవసరమైన మార్పులు చేసి వాటిని మెరుగు పరచండి.
అలాగే ఇతర "భాషలు లింకులు" పెట్టండి. నేను రెండు వ్యాసాలకు ఆ లింకులు పెట్టాను. ఆ లింకుల్లేని వ్యాసాలు ఇంకా కొన్ని ఉన్నాయి, పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 09:12, 23 ఏప్రిల్ 2022 (UTC)
- అలాగే సర్ ఇంకోసారి భాష కృతకంగా ఉంటే సవరించి దోషాలు లేకుండా ప్రచురిస్తాను,మరొకసారి అలాంటివి శ్రద్దగా పరిశీలించి తప్పులు లేకుండా మార్పులు చేస్తాను.
- అలాగే వ్యాసాలు పరిశీలించి ఇతర భాషల లింకులు కూడా పెడతాను సర్ ధన్యవాదలు. Thirumalgoud (చర్చ) 15:41, 23 ఏప్రిల్ 2022 (UTC)
- Thirumalgoud గారూ, మీరు రాస్తున్న వ్యాసాలలో భాషా కృతకంగా ఉంటోంది. సమాచారమంతా యాంత్రికానువాదంతో రాసినట్టుగా ఉంది. యాంత్రికానువాదాన్ని పోలివున్న వ్యాసాలు తొలగించబడుతాయి, గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:43, 6 మే 2022 (UTC)
- అలాగే సర్ తప్పులు సరి చేసుకుంటాను,కృతకంగా ఉన్న భాషా కూడా సరి చేసుకుంటాను,మీ సూచనలు తప్పకుండ పాటిస్తాను,ఇతర భాషాల లింకులు ఇస్తాను,మీ సూచనలకు ధన్యవాదాలు సర్ Thirumalgoud (చర్చ) 04:41, 9 మే 2022 (UTC)
- Thirumalgoud గారూ, పైన చెప్పిన సూచనలు పాటించకుండా మునుపటి మాదిరిగానే వ్యాసాలు రాస్తున్నారు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:14, 15 మే 2022 (UTC)
- అలాగే సర్ తప్పులు సరి చేసుకుంటాను,కృతకంగా ఉన్న భాషా కూడా సరి చేసుకుంటాను,మీ సూచనలు తప్పకుండ పాటిస్తాను,ఇతర భాషాల లింకులు ఇస్తాను,మీ సూచనలకు ధన్యవాదాలు సర్ Thirumalgoud (చర్చ) 04:41, 9 మే 2022 (UTC)
- Thirumalgoud గారూ, మీరు రాస్తున్న వ్యాసాలలో భాషా కృతకంగా ఉంటోంది. సమాచారమంతా యాంత్రికానువాదంతో రాసినట్టుగా ఉంది. యాంత్రికానువాదాన్ని పోలివున్న వ్యాసాలు తొలగించబడుతాయి, గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 13:43, 6 మే 2022 (UTC)
నాగతిహళ్లి చంద్రశేఖర్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చునాగతిహళ్లి చంద్రశేఖర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- యాత్రికానువాదం, భాష కృతంగా ఉంది
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నాగతిహళ్లి చంద్రశేఖర్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:15, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:15, 15 మే 2022 (UTC)
అరవింద్ మాలగట్టి వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుఅరవింద్ మాలగట్టి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతంగా ఉంది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరవింద్ మాలగట్టి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:17, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:17, 15 మే 2022 (UTC)
కార్లా ఫ్రాక్సీ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుకార్లా ఫ్రాక్సీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతంగా ఉంది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కార్లా ఫ్రాక్సీ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:20, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:20, 15 మే 2022 (UTC)
గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుగ్రిగోరి అలెగ్జాండ్రోవ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఇంగ్లీషు నుండి చేసిన ముతక అనువాదం. భాష కృతంగా ఉంది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:23, 15 మే 2022 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 11:23, 15 మే 2022 (UTC)
కృతక భాష గురించి మరొకసారి
మార్చుతిరుమలగౌడ్ గారూ, మీరు ప్రచురిస్తున్న వ్యాసాల్లో ఉంటున్న కృతక భాష గురించి మీతో ప్రణయ్ రాజ్ గారు, నేను చర్చించి ఉన్నాం. మీరు కూడా సహృదయంతో స్పందించారు, మెరుగుపరుస్తానన్నారు. అయితే గత రెండు మూడు రోజుల్లో మీరు ప్రచురించిన వ్యాసాల్లోని భాషను చూస్తే, ఇంకా కృతకభాష అలానే ఉంది. ఇలాంటి భాష వలన వికీ నాణ్యత దిగజారడమే గాక, దాన్ని మెరుగుపరచేందుకు ఇతర వాడుకరుల సమయం వృథా అవుతుంది.
అనువాదంలో సహజమైన భాషను రాయడమనేది ప్రధానమైన సూత్రం. పైగా తెలుగు భాషలో ఉన్న విజ్ఞానసర్వస్వంలో ప్రచురించే వ్యాసాల్లో అసలు తెలుగే సరిగ్గా ఉండకపోతే, వ్యాకరణ నియమాలనే పాటించకపోతే, ఇక ఆ వ్యాసానికి అర్థమేముంది? అది ఉండీ ప్రయోజనమేముంది? ఏవో అక్కడక్కడా దోషాలుంటే దాని గురించి మనం మాట్టాడుకోనక్కర్లేదండి.. కానీ గ్రిగోరి అలెగ్జాండ్రోవ్ వ్యాసంలో ఉన్న కింది వాక్యాలు చూడండి
- "అలెగ్జాండ్రోవ్ 1930లలో జాలీ ఫెలోస్ అతని భార్య లియుబోవ్ ఓర్లోవా నటించిన ఇతర సంగీత హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించినప్పుడు అతని స్వంత హక్కులో ప్రధాన దర్శకుడయ్యాడు." ఇన్ హిస్ ఓన్ రైట్ అనేదాన్ని అతని స్వంత హక్కులో అని అనువదిస్తే దాన్ని ప్రచురించేస్తామా?
- "తొమ్మిదేళ్ల వయస్సు నుండి, అలెగ్జాండ్రోవ్ ఎకటెరిన్‌బర్గ్ ఒపేరా థియేటర్లో బేసి ఉద్యోగాలు చేశాడు" - బేసి ఉద్యోగాలు అనే హాస్యాస్పదమైన అనువాదాన్ని ప్రచురించెయ్యడం సబబేనా?
- "చీకటి విలన్ల గుంపు మా శ్రామికులు ఉల్లాసంగా ఉన్న వ్యక్తులపై దాడి చేసింది..."
- 1941 అక్టోబరు చివరిలో, ఇతర మోస్ఫిల్మ్ ఉద్యోగులతో, అలెగ్జాండ్రోవ్ ఓర్లోవా అల్మా-అటా, కజఖ్ ఎస్ ఎస్ ఆర్ కి తరలించబడ్డారు.
- త్వరలో దర్శకుడిని స్థానిక స్టూడియోను నడపడానికి అజర్బైజాన్ బాకుకు పంపారు.
- అక్కడ అలెగ్జాండ్రోవ్ అతని భార్య "జర్మన్ ఫాసిస్ట్ దండయాత్రకు వ్యతిరేకంగా సోవియట్ ప్రజల పోరాటాన్ని పేలవంగా ప్రతిబింబించినందుకు" థియేటర్లలో విడుదల చేయకుండా నిషేధించబడిన ఎ ఫ్యామిలీ అనే చిత్రాన్ని రూపొందించారు.
వ్యాసంలో చాలావరకు ఇలాంటి వాక్యాలే ఉంటే ఆ వ్యాస నాణ్యత ఎలా ఉంటుందో చూడండి.
మీరు వికీపీడియాలో విశేషంగా వ్యాసాలు ప్రచురిస్తూ దాని విస్తరణలో దోహదపడుతున్నారు. అయితే భాషను మెరుగుపరచుకుంటే, వికీపీడియాను నాణ్యంగా అభివృద్ధి చెయ్యడంలో కూడా పాలుపంచుకోవచ్చు. దాన్ని సగర్వంగా ప్రకటించుకోనూ వచ్చు. పరిశీలించండి. మీరు ప్రచురించిన వ్యాసాలను మెరుగుపరచి ఆ తరువాత మరిన్ని కొత్త వ్యాసాలను ప్రచురించమని నా విజ్ఞప్తి. పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 04:45, 16 మే 2022 (UTC)
రివాల్వర్ (టీవీ సిరీస్) వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చురివాల్వర్ (టీవీ సిరీస్) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- అర్థం పర్థం లేని కృతక భాష. ఉదాహరణకు: "చాలా మంది ప్రదర్శనను రూపొందించడానికి బయలుదేరారు,కానీ ఇది దానికి విరుద్ధంగా ఉంది కొత్త వేవ్‌లో ఉన్న సంగీత దృశ్యాలకు చాలా దగ్గరి సంబంధం ఉన్న ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను ఎన్నో చేశారు - అయితే ఇందులో డైర్ స్ట్రెయిట్స్ లిండిస్ఫార్నే వంటి ఇతర ప్రధాన స్రవంతి కళాకారులు కూడా ఉన్నారు. "
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రివాల్వర్ (టీవీ సిరీస్) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 01:33, 22 మే 2022 (UTC) చదువరి (చర్చ • రచనలు) 01:33, 22 మే 2022 (UTC)
వ్యాసాల్లో భాష నాణ్యతపై దృష్టి పెట్టండి
మార్చుతిరుమలగౌడ్ గారూ, మీరు సృష్టిస్తున్న వ్యాసాల్లో భాష కృతకం గానే ఉంటోంది. గతంలో ఈ విషయంపై మీతో ఇతర వాడుకరులు చర్చించారు. అయినప్పటికీ పెద్దగా మార్పులేదు. వ్యాసాల్లో ఉండాల్సిన కనీస లక్షణం -తప్పుల్లేకుండా ఉండే తెలుగు. దానిపై మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీరు సృష్టిస్తున్న వ్యాసాలను సరిచేసేందుకు/వాటిలో చెయ్యాల్సిన పనులను గుర్తించి ట్యాగులు చేర్చేందుకు ఇతర వాడుకరులు సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇది వికీపీడియా అభివృద్ధికి దోహదం చెయ్యదు. దయచేసి మరిన్ని కొత్త వ్యాసాలను దోషపూరిత భాషతో సృష్టించడం ఆపండి. పాత వ్యాసాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 02:30, 22 మే 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
మార్చునమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్‌లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
వికీ కామన్స్ లో ఫోటోల ఎక్కింపు
మార్చునమస్కారం, వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022 పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ పోటీలో భాగంగా కాపీరైట్స్ ఉన్న ఫోటోలను మీరు వికీ కామన్స్ లోకి ఎక్కిస్తున్నారు. సరైన లైసెన్స్ వివరాలు కూడా చేర్చడంలేదు. మీరు కామన్స్ లో ఎక్కించిన నువ్వే నా శ్రీమతి సినిమా పోస్టర్ కు తొలగింపు మూస చేర్చబడింది. కాపీరైట్స్ ఉన్న ఫోటోలు వికీకామన్స్ నుండి తొలగించబడుతాయి. అప్పుడు వ్యాసాలలోని ఫోటో లింకు తెగిపోతుంది. మీరు పడిన శ్రమంతా వృధా అవుతుంది. సరైన లైసెన్స్ వివరాలతోనో లేదా కాపీరైట్స్ లేని ఫోటోలనో వికీకీమన్స్ లోకి చేర్చగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:13, 9 జూలై 2022 (UTC)
- నమస్కారం,సర్ అలాగే సర్ మీ సూచనలు పాటిస్తాను,సరైన లైసెన్స్ వివరాలతోనో లేదా కాపీరైట్స్ లేని ఫోటోలనో వికీకీమన్స్ లోకి చేర్చగలను.
- ధన్యవాదాలు Thirumalgoud (చర్చ) 09:20, 9 జూలై 2022 (UTC)
- Thirumalgoud గారూ, మీరు ఎక్కించిన ఒరేయ్ పండు సినిమా పోస్టర్ కు సోర్స్ (పోస్టర్ తీసుకున్న వెబ్సైటు) వివరాలు చేర్చలేదు. సరైన సోర్స్ వివరాలు లేని ఫోటోలు తొలగించబడుతాయి. గమనించగలరు.--Pranayraj1985 (చర్చ) 06:19, 24 అక్టోబరు 2022 (UTC)
- sir వెబ్సైట్ వివరాలు చేర్చాను. Thirumalgoud (చర్చ) 06:33, 24 అక్టోబరు 2022 (UTC)
- Thirumalgoud గారూ, మీరు ఎక్కించిన ఒరేయ్ పండు సినిమా పోస్టర్ కు సోర్స్ (పోస్టర్ తీసుకున్న వెబ్సైటు) వివరాలు చేర్చలేదు. సరైన సోర్స్ వివరాలు లేని ఫోటోలు తొలగించబడుతాయి. గమనించగలరు.--Pranayraj1985 (చర్చ) 06:19, 24 అక్టోబరు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
మార్చునమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
మార్చుDear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
మార్చుDear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
మార్చునమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నమస్కారం @ తిరుమల్ గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
మార్చుతిరుమల గౌడ్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:50, 25 మార్చి 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- లావణి నృత్యం (evaluated by Nskjnv; స్థితి = approved)
- చౌ నృత్యం (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 16:57, 12 ఏప్రిల్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- లావణి నృత్యం (evaluated by Nskjnv; స్థితి = approved)
- చౌ నృత్యం (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 14:29, 16 ఏప్రిల్ 2024 (UTC)
Reminder to vote now to select members of the first U4C
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Dear Wikimedian,
You are receiving this message because you previously participated in the UCoC process.
This is a reminder that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) ends on May 9, 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility.
The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.
Please share this message with members of your community so they can participate as well.
On behalf of the UCoC project team,
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- ఛార్ బైట్ (evaluated by Nskjnv; స్థితి = rejected)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 10:00, 9 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- అంటోన్ బిర్లింగర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- సారా ఆరోన్సోన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 03:00, 13 జూన్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
మార్చుచివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- జోష్నా చినప్ప (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 05:00, 13 జూన్ 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
మార్చునమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున