వీర్ కుమార్ గద్దమీది ( Veer kumar Gaddameedi )

మార్చు

వాడుకరి

మార్చు

చెగుంట గ్రామం,

మార్చు

చేగుంట మండలం,

మార్చు

మెదక్ జిల్ల,

మార్చు

తెలంగాణ,

మార్చు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత

1 సంవత్సరం, 11 నెలల మరియు 26 రోజులుగా సభ్యులు.

ఈ వాడుకరి తెలుగుభాషాభిమాని.
ఈ వాడుకరి అక్షరదోష నిర్మూలన దళ సభ్యులు.

 [[null hide]]

వ్యక్తిగతం[edit]

మార్చు

నేను ప్రణయ్‌రాజ్ వంగరి అన్నయ్య గారి ప్రోత్సహంతో తెలుగు వికీపీడియాలో చేరాను. నాకు తెలుగు భాషా ఫై అమితమైన ప్రేమ. దానిలో భాగాంగానే నేను తెవికీ వైపు మంత్రముగ్ధులయ్యాను. నేను జీవితాంతం తెలుగు వికీపీడియాకి శ్రేయోభిలాషిగానే ఉంటాను.

అభిరుచులు[edit]

మార్చు

నేను కవితలు రాస్తూ ఉంటాను. అదేవిధంగా సామాజిక అంశాలపై సామాజిక మాధ్యమంలో వ్యాసాలు రాస్తూ ఉంటాను. నేను ఎకనామిక్స్, చరిత్ర కు సంబంధించిన పుస్తకాలు చదువుతుంటాను.

నేను సృష్టించిన పేజీలు[edit]

మార్చు

నేను పాల్గొన్న వికీ-సమావేశాలు[edit]

మార్చు
  • వికీపీడియా హైదరాబాద్ సమావేశం మరియు హైదరాబాద్ లో సీఐఎస్-ఎ2కె నిర్వహించిన Train-a-Wikipedian కర్మశాల.
  • హైదరాబాద్ లో నిర్వహించబడిన కొన్ని నెలవారీ తెలుగు వికీపీడియా సమావేశాలు.

వ్యక్తిగతం[edit]

మార్చు

నేను స్వంతగా వికీపీడియాలో చేరాను. నాకు తెలుగు భాషా ఫై అమితమైన ప్రేమ. దానిలో భాగాంగానే నేను తెవికీ వైపు మంత్రముగ్ధులయ్యాను. నేను జీవితాంతం తెలుగు వికీపీడియాకి శ్రేయోభిలాషిగానే ఉంటాను.

 
సత్యనారాయణ
మాతృభాషలో పేరు వీర్ కుమార్ గద్దమీది
జననం మార్చ్ 31
నివాసం పట్టణం: చేగుంట మండలం: చేగుంట జిల్లా:మెదక్ రాష్ట్రం:తెలంగాణ India ఇండియా పిన్: 502255 సెల్:
జాతీయత భారతీయుడు
చదువు డిగ్రీ
మతం హిందూ
తల్లిదండ్రులు సత్యనారాయణ-సుగుణ