వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 3

మీ ఆహ్వానానికి క్రుతజ్ఞతలు వైజాసత్య గారికి నమస్సులు. మీ ఆహ్వానం కోసం మరోమారు మీకు క్రుతజ్ఞతలు తెల్పుకొంటున్నాను. తెలియని విషయాలు మీనుండి తెలుసుకోటానికి మీ సహాయం అవసరం. రవి ప్రసాద్


అయోమయ నివృత్తి గురించి.. మార్చు

అయోమయ నివృత్తి గురించి నా చర్చా పేజీలో రాసిన సూచనకు థాంక్స్. సమాధానం రాసాను. __చదువరి (చర్చ, రచనలు) 17:52, 31 మే 2006 (UTC)Reply


Hi Satya,

  Please tell me how I can use telugu typing. I am getting basic things but could not type "Vatthulu" like 

"రికార్డవుతుంది", "ఇక్కడ"...How do I get "ka vathu"? Please send me details to ysnath@yahoo.com

Regards, Surendra

Help on Telugu typing required మార్చు

Please send me some help on telugu typing using microsoft Telugu Typing option.

Regards, Surendra

మంచిది, అలాగే. - శ్రీనివాస 04:43, 12 జూన్ 2006 (UTC)Reply

మార్గదర్శకము గురించి మార్చు

వైజాసత్యా, మొదటి పేజీలోని మార్గదర్శకములో లింకులు ఆంగ్లములో ఉన్నాయేంటి??? - శ్రీనివాస 05:59, 12 జూన్ 2006 (UTC)Reply

అవును అప్పడప్పుడు అలా విచిత్రముగా ఆంగ్లములోకి మారుతుంటాయి మళ్లి తిరిగీ వాటికవే తెలుగులోకి వస్తాయి. దీని వెనుక ఉన్న కధేంటో ఇప్పటికి మిస్టరీనే (బహుశా మీడియా వికి ప్రోగ్రామర్స్ పనేమో?) కానీ వీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధము కాదు. బగ్‌జిల్లా లో ఫిర్యాదు చేసి చూస్తాను.--వైఙాసత్య 13:34, 12 జూన్ 2006 (UTC)Reply

జాతీయ సినిమా పురస్కారాల గురించి మార్చు

వైజాసత్యా, నేనూ పేర్ల విషయంలో సంగ్ధిగ్దంలో ఉన్నాను. మీరు పేర్కొన్నట్టు Template:జాతీయ సినిమా పురస్కారాలు మూసను (లేదా వేరే ఏదైనా తగిన పేరుగాల మూసను) సవరించండి. ఆ లింకులను ఉపయోగించి మిగిలిన విభాగాలను పూర్తిచేయగలను. ధన్యవాదములు - శ్రీనివాస 04:06, 17 జూన్ 2006 (UTC)Reply

నేను మూసలో తగిన మార్పులు చేశాను --వైఙాసత్య 15:06, 17 జూన్ 2006 (UTC)Reply

వైజాసత్యా, feature film, jury, lifetime achievement లను తెలుగులో ఏమని అంటారు? - శ్రీనివాస 20:53, 18 జూన్ 2006 (UTC)Reply

  • feature film - పూర్తి నిడివి చిత్రము (లఘు చిత్రానికి వ్యతిరేక పదము)
  • jury - ప్రమాణ గణము అని నిఘంటువులో ఉంది దానికంటే జ్యూరీ అనే పదమే చాలామందికి పరిచయము.
  • lifetime achievement - జీవిత కాలపు కృషి

--వైఙాసత్య 01:36, 19 జూన్ 2006 (UTC)Reply

ధన్యవాదములు -- శ్రీనివాస 10:12, 19 జూన్ 2006 (UTC)Reply

చిత్రాల గురించి సందేహం మార్చు

ఇక్కడి నా సందేహాన్ని తీర్చగలరు -- శ్రీనివాస 21:32, 21 జూన్ 2006 (UTC)Reply

నేంస్పేసుల పేర్లు మార్చు

నేంస్పేసుల పేర్లు మారిపోయినట్లున్నాయే! ఎప్పుడు చేసారిది? నేనిప్పుడే గమనించాను. __చదువరి (చర్చ, రచనలు) 12:30, 6 జూలై 2006 (UTC) సభ్యునిపై చర్చ, బొమ్మపై చర్చ, లలో పై లేకపోతే బాగుంటుంది. __చదువరి (చర్చ, రచనలు) 12:41, 6 జూలై 2006 (UTC)Reply

నేను చేసినట్టు గుర్తులేదు. ఎవరో బగ్జిల్లాలో అనువాదాలు సమర్పించినట్లున్నారు. అవును, పై తీసేస్తే బాగుంటుంది. నేను సవరించిన అనువాదాలు సమర్పిస్తాను. కానీ Wikipedia ను వికీపీడియా అందామా వికిపీడియా అందామా? --వైఙాసత్య 15:40, 6 జూలై 2006 (UTC)Reply
వికీపీడియా నే బాగుంటుందనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 15:54, 6 జూలై 2006 (UTC)Reply

విక్షనరీ మూస మార్చు

విక్షనరీ మూసపై ఓ అంగీకారానికి రావాలి. దానికి అవ్సరమైన మార్పులు చేసి మీరు ఆమోదముద్ర వేస్తే ఇక పని మొదలుపెట్టొచ్చు. __చదువరి (చర్చ, రచనలు) 12:47, 6 జూలై 2006 (UTC)Reply

అలాగే చేద్దాము కానీ నా ఆమోదముద్ర అంటు ఏదీలేదు. క్రియాశీల సభ్యుల అంగీకారమే మన దారి. కానీ అంతకు మునుపు మీరు విక్షణరీలో నిర్వహక హోదాకు విజ్ఞప్తి చెయ్యాలని నా కోరిక --వైఙాసత్య 15:44, 6 జూలై 2006 (UTC)Reply
అవునవును.. ఆమోదముద్ర కాదది. మూసనో కొలిక్కి తీసుకురావడం అనుకోండి. పోతే, మరో నిర్వాహకుడి అవసరం అక్కడ లేదనుకుంటున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 16:01, 6 జూలై 2006 (UTC)Reply

Excellent additions on "Paravastu Venkata Rangacharyulu" essay - Thanks. I thought difficult to get this information.- Kaja sudhakara Babu

కాసుబాబు 09:31, 10 ఆగష్టు 2006 (UTC)

థాంక్స్ --వైఙాసత్య 14:13, 10 ఆగష్టు 2006 (UTC)

సినిమా వ్యాసాలు మార్చు

వైజా సత్య గారూ,

నమస్కారములు. నేను కొద్ది రోజుల క్రితమే వికీ లో భాగస్వామినయ్యాను. మీ, మీవంటి మిత్రుల దీక్ష పరిశీలిస్తే నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. తప్పకుండా ఈ కృషి విజయవంతం అవుతుంది.

సినిమాల వ్యాసాలపై మీరు రాత్రింబవళ్ళు పడుతున్న శ్రమ చూస్తున్నాను. రాష్ట్రంలో వందలాదిగా విస్తరిల్లిన అభిమాన సంఘాలను ఈ విషయంలో తగు పాత్ర తీసుకోమని ఆహ్వానించడం సరి అని నాకు అనిపిస్తుంది. సినిమా పేర్లతో సరిపెట్టకుండా దాని కథా, కమామిషూ సేకరించి ప్రచురించే శక్తి, ఉత్సాహం వారికుంటాయని నా అభిప్రాయము.

సభ్యుల అభిప్రాయాన్ని తెలిపితే, మనం అభిమాన సంఘాల వెబ్ సైటుల్లో ఆహ్వానాలు అందించవచ్చును

మీ ప్రోత్సాహక వ్యాఖ్యలకు చాలా కృతజ్ఞున్ని. ఇక సినిమా వ్యాసాలకు కధా కమామీషులు రాయడము ఈ ప్రాజెక్టులో భాగమే. మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది. అయితే అభిమానా సంఘాలను ఒక ఫ్రేంవర్క్ తయారయిన తరువాత పిలిస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను బాటును ఉపయొగించి 3600 సినిమాలకు వ్యాసాలు ప్రారంభిస్తున్నాను. ఆ తరువాత వాటిని విస్తరించడానికి అభిమానులని పిలుద్దాము. నాకు ఈ వ్యాసాలను పూర్తి చెయ్యడానికి 2-3 వారాలు పట్టొచ్చు. పనంతా సినిమా పేరును అనువదించడామే. మిగిలిన వన్నీ బాటు చూసుకుంటుంది. --వైఙాసత్య 03:31, 21 ఆగష్టు 2006 (UTC)


వైఙాసత్యా! చండశాసనుడు, చండీరాణి లాంటి సినిమాల పేర్లు ఛండశాసనుడు, ఛండీరాణి అని తప్పుగా ఉన్నాయి. అలాగే కొన్నిపేర్లకు మొదట్లో పైపు(|) అదనంగా వచ్చి చేరింది. ఇలాంటి పేర్లన్నిటినీ ఒకసారి చూసి సరైనపేర్లకు తరలించగలరు.

-త్రివిక్రమ్ 16:11, 6 సెప్టెంబర్ 2006 (UTC)

పేరు ముందు పైపున్న వ్యాసాల కోసము 1991 వరకు వచ్చిన సినిమాలు చూశాను. ఏవీ కనిపించలేదు. ఇంతకు ముందు కొన్ని చూసి సవరించినట్టు గుర్తు. మిగిలినవి కూడా పరిశీలిస్తాను. సినిమా పేర్లు తప్పులుంటే ఎక్కడ కనిపించినా మీరు కూడా సరైన పేరుకు తరలించవచ్చు. --వైఙాసత్య 16:36, 6 సెప్టెంబర్ 2006 (UTC)

భారత ప్రభుత్వ కాపీ హక్కు మార్చు

రవీ! భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఏజన్సీ వెబ్‌సైటులోని మ్యాపులను (కాపీ హక్కులు వాళ్ళకి ఉన్నాయి) వాళ్ళకి క్రెడిటిస్తూ, వారి అనుమతి లేకుండా వికీపీడియాలో పెట్టొచ్చా? __చదువరి (చర్చ, రచనలు) 12:25, 27 ఆగష్టు 2006 (UTC)

ప్రస్తుతానికి ఫెయిర్ యూజ్ కింద వాళ్లకి క్రెడిటిచ్చి తెలుగు వికిలో స్థానికంగా ఉపయోగించుకోవచ్చు. కాక పోతే భవిష్యత్తులో తెలుగు వికిని సీడీ రూపములో విడుదలచేసేటప్పుడు ఇలాంటి చిత్రాలను సీడీలో పొందుపరచలేము. అప్లోడ్ చేసిన తరువాత అనుమతి తీసుకోవడానికి రాయండి. జవాబు వస్తే వస్తుంది. లేక పోతే లేదు. అప్లోడ్ చేసినప్పుడు ఫెయిర్ యూజ్ అన్న పదమ తప్పకుండా రాయండి. --వైఙాసత్య 06:42, 29 ఆగష్టు 2006 (UTC)


బాపు బొమ్మలు మార్చు

వైజాసత్య గారూ,

నా అభ్యర్ధన మేరకు బాపు గారి అఫిషియల్ వెబ్ సైటు నుండి వారి బొమ్మలు వాడుకోవడానికి లభించిన అనుమతి ఇక్కడ పొందుపరుస్తున్నాను. కనుక మనం www.bapubomma.com నుండి చిత్రాలు ఉపయోగించుకొనవచ్చును.:

Date: Sat, 2 Sep 2006 11:19:33 -0700

From: "kaladhar bapu" <bapu@kaladhar.com>

To: "kaja sudhakara babu" <kajasb@yahoo.com>

Subject: Re: Article on Bapu in Telugu Wikepedia

Dear Sudhakara Babu garu,

This is Kaladhar Bapu. I really appreciate your efforts and liking on telugu art. Sure! please go ahead and add pictures of Bapu's art and hope you mention courtesty to ' bapubomma.com.

I would suggest Bapufans to add content to wikipedia. I would also like you to contribute to bapubomma.com with articles.

Regards, Kaladhar Bapu

భలే బాగుందండి, మీ కృషి అభినందనీయము --వైఙాసత్య 00:23, 3 సెప్టెంబర్ 2006 (UTC)

5 నిముషాల్లో వికీ మార్చు

5 నిముషాల్లో వికీ కోసం సభ్యుడు:చదువరి/ఇసుకపెట్టె7 పేజీలో ఒక వ్యాసం రాసాను. అదేమైనా పనికొస్తుందేమో చూడండి. __చదువరి (చర్చ, రచనలు) 13:45, 6 సెప్టెంబర్ 2006 (UTC)

మీ వ్యాసము ప్రగతిలో ఉండగా చూసాను. చాలా బాగా వచ్చింది. వీవెన్ అన్నట్లు వీలైన చోట్ల కొన్ని తెరచాపలు పెడితే అద్భుతముగా ఉంటుంది. నా అభిప్రాయము కంటే కొత్త వారి అభిప్రాయము తీసుకుంటే బాగుంటుంది. తెలుగు బ్లాగు సమూహములో, వికి సమూహములో దీని లింకు ఇచ్చి అభిప్రాయములు కోరండి. --వైఙాసత్య 13:52, 6 సెప్టెంబర్ 2006 (UTC)


బొమ్మలు, తొలగింపు - సందేహాలు మార్చు

వైజా సత్య గారూ, రెండు సందేహాలు

  1. 'తొలగింపు' ఎలా చేయాలి? అందరు సభ్యులకూ ఈ అనుమతి ఉంటుందా?
  2. సినిమాలకు సంబంధించిన వెబ్ సైటులలో వచ్చే వాల్ పేపర్లు (ఉచిత డౌనులోడులు), పోస్టరులు, తారల బొమ్మలు తెలుగు వికీలో వాడవచ్చా? వాటిని జతపరిస్తే వ్యాసాలకు కాస్త నిండుతనం వస్తుంది. కేవలం వ్యాసాల సంఖ్యను పెంచడానికే సినిమాలను మనం వికీలో పొదుపరస్తున్నామనే ఫీలింగు కాస్త పలచబడుతుంది.

కాసుబాబు 13:23, 10 సెప్టెంబర్ 2006 (UTC)

పేజీ తొలగించే అనుమతి కేవలము నిర్వాహకులకు మాత్రమే ఉన్నది. ప్రస్తుతము క్రియాశీల నిర్వాహకులను (చదువరి, చావాకిరణ్ మరియు నేను) కొరవచ్చు. సులభమైన పద్ధతి ఆ వ్యాసములో {{తొలగించు|ఇక్కడ కారణము రాయండి}} మూసను ఉంచడము.
పోస్టర్లు, డీవీడీ ముఖచిత్రాలు ఫెయిర్ యూజ్ అని సూచిస్తూ అప్లోడ్ చెయ్యొచ్చు. ఉదాహరణకు డీవీడీ ముఖచిత్రాన్ని అప్లోడ్ చేసేటప్పుడు {{డీవీడీ ముఖచిత్రము}} అన్న మూస తగిలించండి. కొన్ని సినిమా సైట్లలో ఉన్న బొమ్మలమీద ఆ సినిమా సైట్ల పేర్లు ఉంటాయి. కాపీహక్కుదారు ఫలానా అని... వారికి అలాంటి హక్కులు సాధారణంగా ఉండవు. కాబట్టి వాళ్ల బొమ్మలు వాడినందుకు మనమీద కేసు నిలవదు. వాళ్లూ మనలాగే ఫెయిర్ యూజ్ కింద వాడుకోవాలి. కానీ ఎందుకైనా మంచిది మిగిలిన బొమ్మలతో కొంత జాగ్రత్త వహించాలి. మనమే తయారు చేసుకున్న స్క్రీన్షాట్లు (తెరచాపలు) బేషుగ్గా ఫెయిర్ యూజ్ కింద వాడుకోవచ్చు.--వైఙాసత్య 13:42, 10 సెప్టెంబర్ 2006 (UTC)


మరో రెండు సందేహాలు మార్చు

వైజా సత్య గారూ, మరో రెండు సందేహాలు.మీకు ఇబ్బంది కాదనుకొంటున్నాను.

  1. వ్యాసాల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతున్నది. ఈ రోజు 8,300 పైచిలుకు ఉన్నది. కాని "ఇటీవలి మార్పులు"లో క్రొత్త వ్యాసాలు అన్ని కనిపించడంలేదు. మరి ఈ వ్యాసాలు ఎక్కడ ఉంటున్నాయి?
  1. "తెలుగు సినిమా" అని ఒక వర్గమూ, "తెలుగు సినిమాలు" అని మరో వర్గమూ ఉన్నాయి.ఇలా యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే చేశామా? - దీనిని పునర్వ్యవస్థీకరిస్తే బాగుటుందనుకొంటున్నాను.

కాసుబాబు 11:36, 20 సెప్టెంబర్ 2006 (UTC)

సుధాకర్ బాబు గారు,

  • నేను రచ్చబండలో వీవెన్ గారు చేసిన ప్రతిపాదన మేరకు బాట్ సహాయముతో అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేస్తున్నాను. బాట్ తో చేసిన మార్పులు సాధారణముగా కనిపించవు. కానీ చూడాలంటే ఇటివల మార్పులు లో పై భాగములో బాటు మార్పులు చూపించు నొక్కండి
  • ఇలా రెండు వర్గాలుండటము కావాలని చేసినది కాదు. తెలుగు సినిమా వర్గములో ఉన్నవన్నీ తెలుగు సినిమాలు వర్గానికి మార్చాలి. నేను బాటు సహాయముతో వీటిని మార్చేస్తా. తెలియజేసినందుకు కృతజ్ఞతలు --వైఙాసత్య 13:42, 20 సెప్టెంబర్ 2006 (UTC)

పదివేల పండుగ మార్చు

పదివేలకు ఒక్కసారిగా దూకాం! ఇదొక గొప్ప సందర్భం. అవిశ్రాంతంగా మీరు చేసిన కృషికి నా అభినందనలు. __చదువరి (చర్చ, రచనలు) 06:09, 22 సెప్టెంబర్ 2006 (UTC)

అభినందనలు. అభినందనలు. అందరికీ నా శుభాకాంక్షలు. ఇప్పుడు కాస్త నిదానించి క్వాలిటీ పెంచడానికి అవసరమైన చర్యలను గూర్చి రచ్చబండలో చర్చించాలని నా విన్నపము. కాసుబాబు 08:39, 22 సెప్టెంబర్ 2006 (UTC)
మీ మంచిమాటలకు ధన్యుడను. ఈ ఆనందం మనందరిదీ, ఇందుకు కృషి చేసిన ఎందరో ఔత్సాహికులు అందరికీ నా వందములు. --వైఙాసత్య 14:59, 22 సెప్టెంబర్ 2006 (UTC)


"అనంతగిరి" గురించి మార్చు

వైజాసత్యగారూ, "అనంతగిరి-చర్చ" చూడండి. అనువాదం చేసినప్పుడు ఇది గమనించాను. బాట్ ప్రక్రియలో వేర్వేరు జిల్లాలలోని "అనంతగిరి" గ్రామాలు కలిసిపోయాయనుకొంటాను. దయచేసి సరిచూడగలరు. కాసుబాబు 13:31, 28 సెప్టెంబర్ 2006 (UTC)

కృతజ్ఞతలు మార్చు

నన్ను అధికారిగా ప్రతిపాదించి, మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)

Contact info needed for media coverage మార్చు

Hi guys, This is Ragib from English and Bengali Wikiepdias (bn:User:ragib, en:User:ragib). I have been contacted by a journalist from NDTV about a possible story on Wikipedias from India and Bangladesh, and the recent success of Bengali and Telegu Wikipedias. I would appreciate if the admins at Telegu Wiki get in touch with me so I can provide this contact info to the journalist. Please drop a note at my English or Bengali wikipedia talk page. Do not reply here, beacause I won't check here.

Thanks

Ragib

Thanks for the welcome you gave me some time back. I have question regarding the Telugu script. I had learn Telugu at school. I would like to contribute to this wiki. My problem is that script is too different from what I am used to. It feel it is too complicated. For example, కొత్త సభ్యులకు స్వాగతము, the "swa" I am used is written with "va" below the "sa", here it is written as two characters. Tamil unicode script uses a combination of keys, to make the new character show up. Can the same not be done for Telugu? Thanks, Ganeshk 17:51, 10 అక్టోబర్ 2006 (UTC)

response here--వైఙాసత్య 18:07, 10 అక్టోబర్ 2006 (UTC)

Thanks for replying. This is how I see it, దస్త్రం:Telugu script screenshot.jpg. Should it not be like this? దస్త్రం:Telugu script sample.jpg. - Ganeshk 18:29, 10 అక్టోబర్ 2006 (UTC)

Yes, you are absolutely right. You are having display problems with telugu. what kind of system/font are you using..(are you using mac/firefox..my guess)? --వైఙాసత్య 18:40, 10 అక్టోబర్ 2006 (UTC)
I am using IE6/Winodws 2000. I am not sure what font is getting used to render the page. How do I find that? You can reply here. I will be checking this page. -- Ganeshk 18:45, 10 అక్టోబర్ 2006 (UTC)
Try this Wikipedia:Configuring on Windows 2000 --వైఙాసత్య 19:32, 10 అక్టోబర్ 2006 (UTC)
Works now. :) Thanks so much for your help. Regards, Ganeshk 19:40, 10 అక్టోబర్ 2006 (UTC)
Please delete the two images that I uploaded. Thanks, Ganeshk 19:41, 10 అక్టోబర్ 2006 (UTC)

Keyboard and other questions మార్చు

Hello వైఙాసత్యగారు,

1) Keyboard support with Ekallapai: Tamil wikipedia uses this software called E-kallapai that lets users switch between English and Tamil keyboards. I noticed the software has support for additional keyboards and plug-ins. May be if you could get in touch with the author of the software and get him to give us support telugu unicode keyboard. That would be really useful. Instead of going to another website and copy-pasting, if this works, you could type in Telugu right in the Wiki edit window.

If you want a feel of it, goto [1] and download "Keyboard: Phonetic/anjal: Download and install eKalappai version2".

2) I had to add usp10.dll for telugu support in my Internet Explorer folder. That file is now crashing IE whenever I visit Tamil wiki. Right now, if I have to visit tamil wiki, I have rename the file and visit the tamil wiki and then switch back for working here. Have you see this before?

Your thoughts, Ganeshk 21:01, 11 అక్టోబర్ 2006 (UTC)

Hi గణేష్ గారు,
1)I guess you are talking about IME. we have Telugu IME available here http://bhashaindia.com/Downloadsv2/Category.aspx?ID=1 and you can install it and then add an input language telugu and select the Indic IME keyboard from drop downlist. You can type directly into editbox. but I am not sure if it will support 2000. There are two more that I know which might support 2000. (Baraha and Aksharamala) Links to these are here in external links section Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts.
we are also working on getting this padma (lekhini's source) transliteration program right in wiki editbox toolbar. Then you can do the transliteration right in the box without any external software and irrespective of user OS. it might be ready in 4 weeks.
2) I dont have any experience with 2000. I will try to get some one else answer this for you --వైఙాసత్య 22:39, 11 అక్టోబర్ 2006 (UTC)
May be a version conflict of the DLL. see to check if you another copy of same DLL in c:\winnt\system32 If you have a copy there. you might want to backit up by renaming and move the new USP10.DLL to c:\winnt\system32 instead of IE folder. --వైఙాసత్య 23:05, 11 అక్టోబర్ 2006 (UTC)


Euren alfabetoa మార్చు

Ere garatu zuten, greziarrekoan oinarritua. Guregana ailegatu zaigun literatura gehiena latin klasikoan dago idatzia, hau da, K. a. I. mendeko latin altu eta garbitua. Jende arruntak latin arruntean hitz egiten zuen. Denboraren poderioz bi latin motak banandu ziren, eta hiztegia, gramatika zein ahoskera ezberdinak garatu zituzen. Inperioko hedapenak latina ere zabaldu eta sakabanatu zuen. Denborak aurrera egin ahala hizkuntza garatu eta zatitu zen.


Doubt on pictures మార్చు

Dear వైఙాసత్య,

when we copy an article from english wiki in to telugu wiki, some pictures are displayed properly. Others are not diplayed. What is the mechanism in this? Can you please help?

కాసుబాబు 06:36, 30 అక్టోబర్ 2006 (UTC)

ఆంగ్ల వికిపీడియాలోని బొమ్మలు వికి కామన్స్ లోనుండి వచ్చినట్టయితే అవి మనము ఇక్కడ తెవికీలో స్థానికంగా అప్లోడ్ చేయకుండానే కనిపిస్తాయి. ఒకవేళ అవి స్థానికంగా ఆంగ్ల వికిలో అప్లోడ్ చేసిన బొమ్మలైతే అవి తిరిగి ఇక్కడ తెవికిలో అప్లోడ్ చెయ్యాల్సి వస్తుంది. పరిపూర్ణ ప్రపంచంలో అన్ని బొమ్మలు కామన్స్ లో ఉంటాయి. వాటిని స్థానికంగా అప్లోడ్ చేయకుండా అన్ని వికిలు వాడుకుంటాయి. అయితే కాపీహక్కుల పరిమితులవలన కామన్స్‌లో ఫెయిర్ యూజ్ బొమ్మలు, ఇతర కాపీహక్కు సందిగ్ధత ఉన్న బొమ్మలు అప్లోడ్ చెయ్యరు. ఫెయిర్ యూజ్ కింద వచ్చే అన్ని బొమ్మలు స్థానికంగా మనం అప్లోడ్ చేసుకోవలసిందే. వీలైనప్పుడల్లా బొమ్మలను కామన్స్ కి అప్లోడ్ చెయ్యడమే సరైన పద్ధతి. --వైఙాసత్య 15:08, 30 అక్టోబర్ 2006 (UTC)

గ్రెగోరియన్‌ క్యాలెండరు మార్చు

వైఙాసత్యా! మీరు 368 లింకుల గమ్యమైన గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ను ఎందుకు తుడిచేశారు? అక్కడినుంచి గ్రెగోరియన్‌ క్యాలెండరు కు రీడైరెక్ట్ చేస్తే సరిపోతుంది కద? అలాగే మనం ప్రతిరోజూ నొక్కే భద్రపరచు మీట మీది పేరు "పేజీ భధ్రపరచు" అని తప్పుగా ఉంది. సరిచూడగలరు.

సరిగ్గా చూడకుండా తుడుచేశానేమో పునస్థాపించండి. భధ్రపరచు సరిదిద్దుతా. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు --వైఙాసత్య 04:05, 5 నవంబర్ 2006 (UTC)

వైజాసత్య గారు నమస్కారం , మార్చు

వైజాసత్య గారు నమస్కారం ,

ఈ రోజు ఈనాడు దిన పత్రిక లో వికీ మీద వ్యాసం వచ్చింది . శుభాకాంక్షలు

తెలుగు లో టైపు చేయుటకు..చాలా సులువుగా ఒక సైటు అందుబాటులో ఉంది దీని సహాయంతో యూజర్స్ తెలుగు లో వ్యాసాలు రాయవచ్చు.

http://www.quillpad.com/telugu/

ఈ లింకును మొదటి పేజీ లో పొందుపరచండి.

ఇట్లు నవీన్ కుమార్

కృతజ్ఞతలు నవీన్ గారూ, అక్కినేని నాగార్జున వ్యాసం ప్రారంభించింది మీరే కదా? బాగున్నారా? క్విల్పాడ్ చూశా. Wikipedia:Setting up your browser for Indic scripts లో చేర్చాను కూడా --వైఙాసత్య 07:44, 5 నవంబర్ 2006 (UTC)

ఓ అలాగా మంచిది..అవును నేనే అక్కినేని నాగార్జున వ్యాసం రాసింది...నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, ..గత కొన్ని మాసలుగా ఆఫీసు లో పని ఒతిడి ఉండటం వల్ల రాలేకపోయాను. -నవీన్ కుమార్

బాగున్నాను. దాదాపు 3500 తెలుగు సినిమాలకి పేజీలు ప్రారంభించాము తెలుసా--వైఙాసత్య 08:04, 5 నవంబర్ 2006 (UTC)

కొత్త వ్యాపకాలు మార్చు

రవీ, కొత్త సభ్యులు వందల్లో చేరడం ఎంతో సంతోషంగాను, ఉత్సాహంగాను ఉంది. వారి ఉత్సహాన్ని నిలిపేలాగాను, వ్యాసాలు రాయడంలో పెద్ద కష్టం లేకుండా త్వరగా అనుభవం వచ్చేలాగాను మనం కొన్ని వ్యాసాలను తలపెడితే బాగుంటుందని నా ఆలోచన. ప్రతి సామెతకో పేజీ తయారుచెయ్యడం అనేది అటువంటి ఒక ఆలోచన. సామెత పేజీ సరళంగా, పెద్ద క్లిష్టత లేకుండా ఉంటుంది. సామెతల పేజీల గురించి సమష్టి కృషి మూసలో పెట్టాను, కానీ మరింత ప్రాచుర్యం రావాలి, దానికి. ఇలాంటివి ఇంకా ఏమేం చెయ్యగలమో ఆలోచించండి. __చదువరి (చర్చ, రచనలు) 18:00, 6 నవంబర్ 2006 (UTC)

ఆలోచన బాగుంది. నేను సామెతలకు శ్రీకారం చుట్టేశా కూడా. అవును సామెతలంటే అందరూ ఉత్సాహ పడాతారు. నా మొదటి దిద్దుబాటు కూడా సామెతలతొనే. ఇలాంటివి మరికొన్నింటి గురించి ఆలోచిస్తాను --వైఙాసత్య 18:04, 6 నవంబర్ 2006 (UTC)

Thankyou very much వైఙాసత్య for your translation help for this article.

May you prosper!

(In the future, if you ever need any articles to be translated to the Chinese or Taiwanese language, then I would gladly help you).

Yours Gratefully --Jose77 03:27, 7 నవంబర్ 2006 (UTC)

అభినందనలు! మార్చు

 
తెవికీ నేటి స్థాయిని ఊహించి, దర్శించి, సాక్షాత్కరింప జేసుకున్న వ్యక్తీ, భారతీయ వికీలన్నిటినీ దాటేసి, శిఖరాగ్రాన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉన్న తెవికీ ప్రస్తుత #1 స్థానానికి ప్రధాన కారకుడు, చోదకుడూ అయిన వైఙాసత్యకు వెయ్యి నూట పదహారు తెలుగు వికీపీడియన్ల వెయ్యి నూటపదహార్ల అభినందనలు!
మీ అభిమానానికి కృతజ్ఞతలు. నిజానికి ఈ కృషి అందరిదీ. మీక్కూడా నా అభినందనలు --వైఙాసత్య 11:36, 9 నవంబర్ 2006 (UTC)
  1. వైఙాసత్య ఈ అభినందనకు నూరుపాళ్ళు అర్హుడు. వైఙాసత్యా, మీరీ పతాకాన్ని మీ సభ్యుని పేజీలో పెట్టాలని మనవి. __చదువరి (చర్చ, రచనలు) 14:51, 9 నవంబర్ 2006 (UTC)
అలాగే --వైఙాసత్య 19:15, 9 నవంబర్ 2006 (UTC)

ధన్యవాదాలు మార్చు

వైజాసత్య గారికి, నమస్సులు. నేను పోస్టు చేసిన డాక్టర్ మార్టిన్ లూథర్ 95 సిద్ధాంతాలను ఎడిట్ చేసినందుకు ధన్యవాదాలు. నేను వికి కి క్రొత్త. పూర్తిగా అర్థం చేసుకోటానికి కొంత సమయం పట్టేట్టుంది. మూలాలను ఎలా లింక్ చెయ్యాలో తెలియలేదు. పైగా ఈ వ్యాసం మొదట్లో ఓ హెచ్చరిక ఉంది. పేజీని విడగొట్టమని. అదికూడా ఎలా చెయ్యాలో తెలియదు. మీసహాయ, సలహా, సహకారాలకు ఎప్పటికీ క్రుతజ్ఞుడను. రవి ప్రసాద్

Request for Help మార్చు

Greetings వైఙాసత్య !

Can you please help me translate this article (or parts of it) into the Telugu language?

Any help at all would be very gratefully appreciated, Thankyou very much. --Jose77 07:11, 12 నవంబర్ 2006 (UTC)

THANKYOU SO MUCH వైఙాసత్య for your kindness!
The Telugu Script looks very nice and unique.
May you succeed in whatever you do!
Best Regards --Jose77 01:50, 13 నవంబర్ 2006 (UTC)
Return to the user page of "వైజాసత్య/పాత చర్చ 11/పాత చర్చ 3".