పొలాస గురించి వికీపీడియాలో చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు సమాచారాన్ని చర్చా పేజీలో చేరుస్తున్నారు. కానీ దానిని అసలు పేజీలోనే చేర్చవచ్చు. వికీపీడియాలో ఉన్న వ్యాసాలను ఎవరయినా మార్చవచ్చు. తరువాత మీరు ఒక సభ్యత్వం తీసుకోండి. అప్పుడు మీరు చేసిన రచనలన్నీ మీ పేరుమీదనే ఉండి మీకు ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:55, 27 జూన్ 2007 (UTC)Reply

పొలాస వ్యాసం మీద ఒకసారి కన్ను వేయగలరు , మీ వద్దీ గ్రామానికి సంబంధించిన పోటోలు ఏమైన్ ఉంటే చేర్చగలరు. ధన్యవాదాలు మాటలబాబు 20:49, 15 ఆగష్టు 2007 (UTC)

ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]