వాడుకరి చర్చ:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)

అంశాన్ని చేర్చండి
Active discussions

సందేహంసవరించు

నమస్కారం @వాడుకరి:B.K.Viswanadh గారూ , మీరు ఈ వ్యాసంలో గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు అని రాసారు. దాన్ని నేను తీసివేస్తే నా మార్పుని తిప్పి కొట్టారు, అయితే సంపాదకులకు గౌరవ సంపాదకులకు ఏమైనా తేడా ఉందా? లేకుంటే గౌరవ అని రాయాల్సిన అవసరం ఏంటో వివరించగలరు. కాలవిరాగ్య (చర్చ) 07:19, 11 ఆగస్టు 2021 (UTC)

కాలవిరాగ్య గారు. ఒకరు వ్యాసం రాస్తున్నపుడు రాయనీయండి. వాళ్లేం రాయాలనుకున్నారో, ఎంతవరకూ రాస్తారో మీకు తెలియదు. తెలియదు కనుక పూర్తి అయ్యాక మీరు చేయవలసినవి చేయవచ్చు..(వ్యాసంపై బేనర్ ఒకసారి చదవండి).B.K.Viswanadh (చర్చ) 07:30, 11 ఆగస్టు 2021 (UTC)
కాలవిరాగ్య గారు. ఈ వ్యాసం పూర్తి కాలేదని పైన తెలియచేసినా తొలగింపుకు ఎలా ప్రతిపాదిస్తున్నారో దయచేసి రచ్చబండలో దీనిపై చర్చ చేయవలసిందిగా కోరుచున్నాను. చర్చ అనంతరం తొలగించాలని మెజారిటీ సభ్యులు భావిస్తే అప్పుడు తొలగించవచు. అప్పటి వరకూ పాత మార్పులను కొనసాగిస్తున్నాను. B.K.Viswanadh (చర్చ) 14:18, 12 ఆగస్టు 2021 (UTC)
వాడుకరి:B.K.Viswanadh గారు, ముందుగా ఒక వ్యాసం తొలగింపుకు ప్రతిపాదించబడితే ఆ మూసను వ్యాసం సృష్టించినవారు తొలగించరాదు. అయితే ఈ పేజీ ఎందుకు తొలగించాలో వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక) ఇక్కడ రాసాను , ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి.కాలవిరాగ్య (చర్చ) 14:29, 12 ఆగస్టు 2021 (UTC)
@Nskjnv గారూ, కొన్ని పత్రికలకు గౌరవ సంపాదకులు, సంపాదకులు అనే రెండు హోదాలుండడం ఉంటుంది. ఈ పత్రికకు కూడా అలా ఉండి ఉండవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 02:46, 16 ఆగస్టు 2021 (UTC)
Return to the user page of "B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)".