వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)

ఈ వ్యాసం పూర్తి కాలేదు దీనిపై సమయం ఇవ్వకుండా తొలగింపుకు ప్రతిపాదించదలిస్తే దయచేసి రచ్చబండలో ఈ విషయంపై చర్చ చేయవలసిందిగా కోరుతున్నాను. 


64 కళలు అనేది తొలి తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక. ఈ పత్రిక 2010 నవంబర్ 1 న కార్టూనిస్ట్ ఏ.వి.ఎం. గారిచే విజయవాడలో ప్రారంభించబడింది. ఇది ప్రధానంగా కళాకారులు, కళాభిమానుల కొరకు ప్రత్యేకంగా ప్రారంభించబడిన పత్రిక.


పారంభ చరిత్ర

మార్చు

ఈ పత్రిక 2010 సంవత్సరంలో ప్రారంభించబడి మొదట మాసపత్రికగా వెలువడేది.. తదుపరి 2017 నుండి వారపత్రికగా మార్పు చేసి ప్రచురిస్తున్నారు..

చిత్రకారుడు, కార్టూనిస్ట్ మరియు రచయిత కళాసాగర్ యల్లపు ఈ పత్రిక వ్యవస్థాపకుడు, సంపాదకుడు. పత్రికలో ప్రారంభం నుండి యూనికోడ్ ఫాంట్స్ వాడడం జరుగుతున్నది.

దస్త్రం:64 kalalu page Web Page Screenshot.jpg
వెబ్ పత్రిక తెరపట్టు

విభాగాలు

మార్చు
  • పుస్తక పరిచయాలు
  • కళాకారుల పరిచయాలు
  • కవిత్వం
  • సినిమా

పత్రికలో ఎక్కువగా ఉన్న వ్యాసాల విభగాలు

  1. సాహిత్యం
  2. చిత్రకళ
  3. నాట్యం
  4. శీల్పం
  5. సంగీతం
  6. కార్టూన్

ఆశయాలు

మార్చు

కార్యవర్గం

మార్చు
  • గౌరవ సంపాదకులు : సుంకర చలపతిరావు
  • సంపాదకులు : కళాసాగర్ యల్లపు
  • సాంకేతిక సహకారం : ఉదయ కుమార్

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

అంతర్జాల పత్రిక